Month: March 2026

మావోయిస్ట్ నేతల జనం బాట..వరంగల్ లో అమరవీరుల కుటుంబాలతో సమావేశం 

Reading Time: < 1 minuteమావోయిస్ట్ నేతల జనం బాట..వరంగల్ లో అమరవీరుల కుటుంబాలతో సమావేశం Caption of Image. ఇక నుంచి ప్రజలతో కలిసి పనిచేస్తామని వెల్లడి వరంగల్‍, వెలుగు : ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో మావోయిస్ట్​నేతలు జనం బాట…

నల్గొండలో కారు బీభత్సం 

Reading Time: < 1 minuteనల్గొండలో కారు బీభత్సం Caption of Image. నల్గొండ, వెలుగు: నల్గొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిమిటెడ్ షాపింగ్ మాల్ ఎదుట జాతీయ రహదారిపై అతి వేగంతో దూసుకొచ్చి, ఒక బైక్​ను, రోడ్డుపై పని…

KING : వెయ్యి కోట్లు వసూళ్లపై కన్నేసిన స్టార్ హీరో

Reading Time: < 1 minuteబాలీవుడ్ స్టార్ హీరో షారుక్‌ఖాన్‌కు మొదటిసారి వెయ్యికోట్ల సక్సెస్‌ ఇచ్చిన సినిమా పఠాన్‌. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ సినిమాగా రూపొందిన ఈ సినిమాకు డైరెక్టర్‌ సిద్ధార్థ్ ఆనంద్. డంకీ వంటి ప్లాప్ తర్వాత కాస్త…

సైనిక్ స్కూళ్ల ప్రవేశాల్లో  ప్రతిభకే ప్రాధాన్యత ఇవ్వాలి.. కపిలవాయి దిలీప్ కుమార్

Reading Time: < 1 minuteసైనిక్ స్కూళ్ల ప్రవేశాల్లో ప్రతిభకే ప్రాధాన్యత ఇవ్వాలి.. కపిలవాయి దిలీప్ కుమార్ Caption of Image. పంజాగుట్ట, వెలుగు: సైనిక్ స్కూళ్ల ప్రవేశాల్లో ప్రాంతం కంటే ప్రతిభకే ప్రాధాన్యత ఇచ్చి సీట్లు కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ…

కదిరి కొండపై వెలిగే అఖండ జ్యోతి.. పున్నమి ఉత్సవాల విశేషాలు

Reading Time: 2 minutesశ్రీ సత్యసాయి జిల్లాలోని కొమ్మరవాండ్లపల్లిలో వెలసిన కదిరి కొండపై ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి ఆధ్వర్యంలో స్వాతి నక్షత్రం, పున్నమి వేళ నిర్వహించిన అఖండ జ్యోతి ప్రజ్వలన భక్తులను పరవశింపజేసింది.…

యాక్సిడెంట్ కేసులో అంబులెన్స్ డ్రైవర్‌‌‌‌‌‌‌‌కు పదేళ్ల జైలు

Reading Time: < 1 minuteయాక్సిడెంట్ కేసులో అంబులెన్స్ డ్రైవర్‌‌‌‌‌‌‌‌కు పదేళ్ల జైలు Caption of Image. భద్రాచలం, వెలుగు: మద్యం మత్తులో వాహనం నడిపి యాక్సిడెంట్​ చేయడంతో ఇద్దరు మృతిచెందిన కేసులో అంబులెన్స్ డ్రైవర్‌‌‌‌‌‌‌‌కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన…

స్త్రీనిధిలో నిబంధనలకు పాతర!

Reading Time: < 1 minuteస్త్రీనిధిలో నిబంధనలకు పాతర! Caption of Image. మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా 14 ఏండ్ల నుంచి ఒకే వ్యక్తి రిటైరైనా పైరవీలతో పదవీ కాలాన్ని పొడిగించుకుంటున్న విద్యాసాగర్ రెడ్డి మేతో పదవి గడువు ముగింపు.. మరోసారి రెన్యువల్‌‌కు…

ఆయిల్ ధరలు పెరిగినా.. ద్రవ్యోల్బణం పెద్దగా పెరగదు: నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Reading Time: < 1 minuteఆయిల్ ధరలు పెరిగినా.. ద్రవ్యోల్బణం పెద్దగా పెరగదు: నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ Caption of Image. న్యూఢిల్లీ: మిడిల్ ఈస్ట్‌‌‌‌‌‌‌‌ సంక్షోభంతో క్రూడ్‌‌‌‌‌‌‌‌ ఆయిల్ ధరలు పెరుగుతున్నా, ఇండియాలో ద్రవ్యోల్బణం ఎక్కువగా పెరగదని కేంద్ర ఆర్థిక మంత్రి…

-లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి :  జడ్జి రవికుమార్

Reading Time: < 1 minute-లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి : జడ్జి రవికుమార్ Caption of Image. గద్వాల, వెలుగు: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జడ్జి రవికుమార్ కోరారు. సోమవారం కోర్టు…

“ప్రధాని మోదీ చేసే ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో ఉద్రిక్తతలు తగ్గుతాయి..”.. యుఎఇ రాయబారి మీర్జా కీలక వ్యాఖ్యలు

Reading Time: 2 minutesమధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశంలో యుఎఇ తొలి రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంలో పాల్గొనాలనే కోరిక తమ దేశానికి లేదని, ఇరువైపులా దాడులకు తమ భూభాగాన్ని స్థావరంగా ఉపయోగించుకోవడానికి అనుమతించబోదని…

పరిశ్రమల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు :  ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

Reading Time: < 1 minuteపరిశ్రమల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి Caption of Image. మల్కాజిగిరి, వెలుగు: పరిశ్రమలు అభివృద్ధి చెందితేనే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని ఉప్పల్…

Tollywood: 45 మంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం.. ఆమెతో ఏకంగా 25 సినిమాలు.. ఆ హీరో ఎవరంటే.?

Reading Time: < 1 minuteప్రముఖ నటుడు చంద్రమోహన్ తన సినీ ప్రస్థానం గురించి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దర్శకుడు కె. విశ్వనాథ్ తన సొంత పెద్దనాన్న కొడుకేనని, అయితే ఈ విషయం తనకు సినీ…

మిమ్మల్ని లక్షాధికారులను చేసే పంటలు! తెలంగాణ, ఏపీ రైతుల కోసం ప్రత్యేకం!

Reading Time: 2 minutesవ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చులు, వాతావరణ మార్పులు, మార్కెట్ అనిశ్చితుల కారణంగా రైతులు ఇప్పుడు సాంప్రదాయ పంటలైన వరి, పత్తి వంటి వాటికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే…

‘అనన్య రిసార్ట్’ అక్రమాలపై మంత్రి సురేఖ సీరియస్

Reading Time: < 1 minute‘అనన్య రిసార్ట్’ అక్రమాలపై మంత్రి సురేఖ సీరియస్ Caption of Image. రెండు నెలల్లో లీజు రద్దు చేసి రిసార్ట్‌‌ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశం హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​నగరం వనస్థలిపురంలోని మహావీర్ హరిణవనస్థలి నేషనల్ పార్క్‌‌లో…

మెదక్ జిల్లాలో రూ.50 వేలకు శిశువు విక్రయం?

Reading Time: < 1 minuteమెదక్ జిల్లాలో రూ.50 వేలకు శిశువు విక్రయం? Caption of Image. మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలో ఓ గిరిజన మహిళ తనకు పుట్టిన మగ శిశువును రూ.50 వేలుకు విక్రయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ…

Hyderabad: కొండాపూర్‌లో లేడీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సూసైడ్.. పని ఒత్తిడే కారణమా?

Reading Time: < 1 minuteహైదరాబాద్‌, మార్చి 10: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో పని ఒత్తిడితో సాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోండాపుర్ మసిద్ బండ సుమదుర అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్న…

OTT Movies: ఈ వారం ఓటీటీలో 20కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు.. ఆ రెండూ చాలా స్పెషల్

Reading Time: 2 minutesఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. వచ్చే వారం ఉగాది కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 లాంటి సినిమాలు థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ఈ వారం బాక్సాఫీస్ ను వదిలేశారు.…

Multibagger: కేవలం 1 లక్ష రూపాయలే రూ.65 లక్షలుగా మారింది.. ఇన్వెస్టర్లను లక్షాధికారులుగా చేసిన స్టాక్‌!

Reading Time: 2 minutesMultibagger Stock: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులు ఎప్పుడూ తమ సంపదను గణనీయంగా పెంచే మల్టీబ్యాగర్ స్టాక్స్ కోసం ఎదురుచూస్తుంటారు. బలమైన ఫండమెంటల్స్‌, అనుకూల పరిశ్రమ వాతావరణం ఉన్న కంపెనీల స్టాక్స్ దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇవ్వగలవు. మార్కెట్‌లో…

ధురంధర్ సినిమా బాగుంది: ఫిన్లాండ్ అధ్యక్షుడు

Reading Time: < 1 minuteహైదరాబాద్: దురంధర్ 2: ది రివెంజ్ సినిమా ట్రైలర్ మార్చి 7న విడుదలైంది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ అనే హీరో జస్కిరత్ సింగ్ రంగి పాత్రలో అద్భుతంగా నటించాడు. మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా…

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి నిల్వలకు కొరత లేదు

Reading Time: < 1 minuteఅసత్య ప్రచారాలను నమ్మవద్దు భక్తులకు టిటిడి విజ్ఞప్తి తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు టిటిడి వద్ద సమృద్ధిగా ఉన్నాయని టిటిడి స్పష్టం చేసింది. ఇటీవల కొందరు వ్యక్తులు సామాజిక…

ICC T20 World Cup 2026 Team: భారత్‌ నుంచి నలుగురికి చోటు.. సూర్యకు షాక్, ఐసీసీ వరల్డ్ కప్‌ టీమ్‌కు కెప్టెన్ ఎవరంటే?

Reading Time: 2 minutesICC T20 World Cup 2026 Team of the Tournament: టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసింది. అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. మెగా టోర్నీ ముగిసిన నేపథ్యంలో ఐసీసీ ‘టీమ్ ఆఫ్…

Sanju Samson: సంజూ శాంసన్ ఇప్పటికీ జీరోనే.. టీమిండియా మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్..!

Reading Time: 2 minutesMohammad Azharuddin on Sanju Samson: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించినప్పటికీ, సంజూ శాంసన్ ప్రదర్శనపై మాజీ భారత కెప్టెన్ మహ్మద్ ఆజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రారంభంలో అంచనాలకు తగ్గట్టు…

AI ఎక్కువగా వాడేవారిలో బ్రెయిన్‌ ఫ్రై అనే కొత్త రోగం! దాని లక్షణాలు ఏంటంటే?

Reading Time: 2 minutesఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాధనాలు కార్యాలయాల్లో వేగంగా విస్తరిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, అకౌంటెంట్లు, మార్కెటింగ్ నిపుణులు, హెచ్‌ఆర్‌ సిబ్బంది ఇలా దాదాపు ప్రతి రంగంలో ఉద్యోగులు రోజువారీ పనుల్లో AI సాధనాలను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సాంకేతికత…

Tiger: అయ్యబాబోయ్ సిగ్గెక్కువే.! పులి ఎన్ని రోజులకు ఓసారి వేటాడుతుందో తెల్సా

Reading Time: 2 minutesఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్ మోహన్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పులుల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఆవరణ వ్యవస్థలో వాటి కీలక పాత్ర గురించి విస్తృతంగా చర్చించారు. పులులకు నివాసం, ఆహారం అనే రెండు ప్రధాన…

అటు రాజకీయ రచ్చ.. ఇటు సినిమా కష్టాలు! అరవ రాజకీయాల్లో తలపతి ఒంటరేనా!

Reading Time: 2 minutesఅనుకున్నంత ఈజీ కాదేమో.. రాజకీయమంటే!!! అందరికీ అచ్చిరాదేమో… పాలిటిక్స్‌ అంటే!!! ఎంత తోపులైనా.. అక్కడికెళ్తే డక్కాముక్కీలు తినకుండా ఉండటం చాలాచాలా కష్టమేమో. ముప్పేట దాడి కాదు.. నలుదిక్కుల నుంచి నాన్‌స్టాప్‌ రోస్టింగ్‌లా పరిస్థితి ఉంటే… ముందుకు సాగడం…

Mamidalapalli: మరణంలోనూ విడతీయని బంధం.. భర్త మరణించాడని భార్య కూడా..!

Reading Time: < 1 minuteMamidalapalli: భర్త మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఓ భార్య. వృద్దాప్యంలో అనారోగ్యం పాలైన భర్తకు గత మూడు సంవత్సరాలుగా సేవలు చేస్తూ చివరికి భర్త మృతి చెందడంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న…

భార్య ప్రాణం తీసిన సాంబార్ గొడవ

Reading Time: < 1 minuteబెంగళూరు: సాంబార్ వంటకం విషయంలో దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కావ్య(27), రంగస్వామి అనే దంపతులు బెంగళూరు…

Parthiban vs Trisha Controversy : త్రిషా ఆరోపణలపై తమిళ నటుడు పార్థిబన్ ఆగ్రహం..

Reading Time: < 1 minuteతమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు ఆర్. పార్థిబన్ మరియు ప్రముఖ నటి త్రిష కృష్ణన్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. చెన్నైలో జరిగిన ఒక సినీ అవార్డు ఈవెంట్‌లో ర్యాపిడ్ ఫైర్ సెషన్ సందర్భంగా…

Petrol Hike: వాహనదారులకు ధరల మంటలు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Reading Time: < 1 minuteపశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలకు ఇంధన సంక్షోభం తీసుకొచ్చింది. గత కొద్దిరోజులుగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న వార్ కారణంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ఆయా దేశాల్లో ధరలు పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం…

India Performance: బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతాలు.. టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్ ప్లేయర్స్ ఇండివిజువల్ పెర్ఫామెన్స్ ఇదే!

Reading Time: 2 minutesIndian Players Performance in T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో ప్రతి ఆటగాడు జట్టుకు కీలకంగా…

సంజూ, బుమ్రా, అభిషేక్ కానే కాదు భయ్యో.. టీ20 ప్రపంచకప్ ఫైనల్ హీరో ఇతడే.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్

Reading Time: 2 minutesIndia T20 World Cup 2026 hero Ishan Kishan: భారత జట్టు (India national cricket team) టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చూపించింది. ఫైనల్‌లో…

ఒకవైపు యుద్ధ జ్వాలలు.. మరోవైపు హెచ్చరికలు.. మొజ్తబా ఖమేనీ రాకతో మారుతున్న సమీకరణాలు!

Reading Time: 2 minutesఇజ్రాయెల్‌, అమెరికాతో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇరాన్‌ తన కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ప్రకటించింది. ఇరాన్‌లోని 88…

ఇరాన్ నౌక మునక.. ఏఐ వీడియోలతో భారత్‎పై పాక్ దుష్ప్రచారం

Reading Time: < 1 minuteఇరాన్ నౌక మునక.. ఏఐ వీడియోలతో భారత్‎పై పాక్ దుష్ప్రచారం Caption of Image. న్యూఢిల్లీ: ఇరాన్ నేవీ నౌక ఐఆర్ఐఎస్ దేనా సమాచారాన్ని ఇజ్రాయెల్‌‌‌‌కు ఇండియానే ఇచ్చిందంటూ పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం…

డిండికి నీళ్లొచ్చేదెట్లా ?..నల్గొండ-మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాల మధ్య వివాదం

Reading Time: 2 minutesడిండికి నీళ్లొచ్చేదెట్లా ?..నల్గొండ-మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాల మధ్య వివాదం Caption of Image. ఏదుల నుంచి తరలించాలని గతంలో నిర్ణయం నీటి లిఫ్టింగ్‌‌ విషయంలో వివాదం రేపిన ఈఎన్‌‌సీ సర్క్యులర్‌‌ 440 మీటర్ల ఎత్తు నుంచి లిఫ్ట్‌‌ చేస్తే…

లెబనాన్‎లో ఇండ్లపై ఇజ్రాయెల్ ఆర్మీ వైట్ ఫాస్ఫరస్ అటాక్

Reading Time: < 1 minuteలెబనాన్‎లో ఇండ్లపై ఇజ్రాయెల్ ఆర్మీ వైట్ ఫాస్ఫరస్ అటాక్ Caption of Image. యోహ్మోర్: లెబనాన్‌‌‌‌లోని యోహ్మోర్ టౌన్‎లో ఈ నెల 3న నివాస గృహాలపై ఇజ్రాయెల్ సైన్యం చట్టవిరుద్ధంగా వైట్ ఫాస్ఫరస్ మందుగుండు సామగ్రిని…

ఓటీఎస్ కు నో రెస్పాన్స్.. 3 నెలలు అమల్లో ఉన్నా స్పందన లేదు  

Reading Time: 2 minutesఓటీఎస్ కు నో రెస్పాన్స్.. 3 నెలలు అమల్లో ఉన్నా స్పందన లేదు Caption of Image. అవగాహన కల్పించడంలో బల్దియా విఫలం 2 నెలల్లో కలెక్ట్​ చేసింది రూ.155 కోట్లే ఏటా ఒక్క నెలలోనే రూ.500…

165 మంది చిన్నారులకు  కంటి అద్దాలు

Reading Time: < 1 minute165 మంది చిన్నారులకు కంటి అద్దాలు Caption of Image. హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని ఆసిఫ్ నగర్ విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యూ టౌన్ చారిటబుల్ ట్రస్ట్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీసీటీ) ఆధ్వర్యంలో విద్యార్థులకు…

Vijay Devarakonda : పెళ్లి తర్వాత జోరు పెంచిన విజయ్ దేవరకొండ

Reading Time: < 1 minuteవిజయ్ దేవరకొండ మళ్లీ సెట్స్ పైకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. టాక్సీవాలా’తర్వాత రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ రణబాలి. ఈ సినిమా షూటింగ్ మార్చి 12 నుంచి…

Tollywood: ఇండస్ట్రీలో రజినీకాంత్‌ను ‘ఒరేయ్’ అని పిలిచే ఒకే ఒక్కడిని నేనే.. సిగరెట్ తాగుతూ..

Reading Time: 2 minutesప్రొడ్యూసర్ జి.వి. నారాయణరావు, సూపర్‌స్టార్ రజినీకాంత్ మధ్య దశాబ్దాల కాలం నాటి స్నేహం గురించి ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “రజినీకాంత్‌ను రేయ్ అని పిలిచే ఒకే ఒక్క వ్యక్తిని నేనంటూ..” మరోసారి…

Home Tips: ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదా.. ఈ సింపుల్ టిప్స్‌ పాటిస్తే ఎల్లప్పుడు ప్రశాంతత మీ వెంటే!

Reading Time: < 1 minuteకిచెన్‌లో సింక్‌లో పేరుకుపోయిన గిన్నెలు, స్టవ్ కౌంటర్‌టాప్ అస్తవ్యస్తంగా ఉండటం వంటివి వంట చేయడానికి ఉత్సాహాన్ని తగ్గిస్తాయి. అలాగే, ఉదయాన్నే మడతపెట్టని పక్క దుప్పట్లు, బెడ్‌షీట్‌లు, కుర్చీలపై పడేసిన నలిగిన బట్టలు గది రూపాన్ని పాడు…

ఇన్సూరెన్స్‌ తీసుకొని బ్యాంక్‌ అధికారులు ఎందుకు వేధిస్తారు? బయటపడ్డ సంచలన నిజాలు!

Reading Time: 2 minutesభారతదేశంలో బ్యాంకుల ద్వారా ఆర్థిక ఉత్పత్తుల విక్రయంపై తాజాగా వెలువడిన పరిశ్రమ డేటా ఆందోళన కలిగించే విషయాలను బయటపెట్టింది. ఒక సర్వే ప్రకారం.. 57 శాతం కంటే ఎక్కువ మంది బ్యాంక్ రిలేషన్‌షిప్ మేనేజర్లు ఆర్థిక ఉత్పత్తులను…

ప్రాణహిత సర్వే పూర్తి.. అలైన్‌‌మెంట్‌‌ రిపోర్ట్‌‌ అందజేసిన ఆర్‌‌వీ కన్సల్టెన్సీ

Reading Time: 2 minutesప్రాణహిత సర్వే పూర్తి.. అలైన్‌‌మెంట్‌‌ రిపోర్ట్‌‌ అందజేసిన ఆర్‌‌వీ కన్సల్టెన్సీ Caption of Image. తుమ్మడిహెట్టి నుంచి సుందిళ్ల బ్యారేజీకి నీటి తరలింపు వినియోగంలోకి 76.565 కిలోమీటర్ల పాత కాల్వలు 19.300 కిలోమీటర్లు టన్నెల్‌‌, 13.855 కిలోమీటర్ల…

Auto News: లీటరుకు 27.97 కి.మీ వరకు మైలేజ్.. ఈ SUVపై రూ. 1,00,000 వరకు తగ్గింపు!

Reading Time: 2 minutesటయోటా హైరైడర్ డిస్కౌంట్ (Toyota Hyryder Discount): ఈ కారు రూ.1 లక్ష వరకు తగ్గింపుతో లభిస్తుంది. గాడివాడి ప్రకారం, ఈ కారు 5 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రయోజనంతో కూడా వస్తుంది. టయోటా అర్బన్ క్రూయిజర్…

ఎన్డీఏ కూటమిలోకి విజయ్.. రంగంలోకి ఏపీ డిప్యూటీ సీఎం.. తమిళ నేతల క్లారిటీ ఇదే..!

Reading Time: < 1 minuteటీవీకేను ఎన్డీఏలోకి చేర్చుకునేందుకు బీజేపీ మరోసారి ప్రయత్నిస్తోందనే పుకార్ల మధ్య పార్టీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. బీజేపీ లేదా ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకోకపోవడంపై విజయ్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.…

కన్‎స్ట్రక్షన్ మెటీరియల్కొనుగోలుకు లోన్లు.. ప్రకటించిన పవర్ప్లే

Reading Time: < 1 minuteకన్‎స్ట్రక్షన్ మెటీరియల్కొనుగోలుకు లోన్లు.. ప్రకటించిన పవర్ప్లే Caption of Image. హైదరాబాద్​, వెలుగు: నిర్మాణ రంగ నిర్వహణ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ పవర్ ప్లే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లోకి సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఆధారిత క్రెడిట్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. బిల్డర్లు, కాంట్రాక్టర్లకు మెటీరియల్…

JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ ఫైనల్‌.. ఓటీటీలో సరికొత్త రికార్డు..!

Reading Time: < 1 minuteJioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ లో భారీ రికార్డు సృష్టించింది. ఆదివారం జియో హాట్‌ స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లో ఈ మ్యాచ్…

విజయ్-రష్మికల రిసెప్షన్‌లో ఎన్టీఆర్ డూప్‌ను బన్నీ బౌన్సర్లు నెట్టేశారా? వీడియో రిలీజ్ చేసిన ఈశ్వర్

Reading Time: 2 minutesటాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్నా ల జోడీ ఇటీవలే పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్ లో వీరి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ గ్రాండ్ గా జరిగింది.…

మేడ్చల్లో ఖాళీ కుండలు, బిందెలతో ధర్నా

Reading Time: < 1 minuteమేడ్చల్లో ఖాళీ కుండలు, బిందెలతో ధర్నా Caption of Image. మేడ్చల్, వెలుగు: మేడ్చల్ పట్టణంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణవాసులు ధర్నాకు దిగారు.…

మా ఆమోదం లేకుండా మొజ్తబా ఖమేనీ ఎక్కువ రోజులు ఉండడు: ట్రంప్

Reading Time: 2 minutesమా ఆమోదం లేకుండా మొజ్తబా ఖమేనీ ఎక్కువ రోజులు ఉండడు: ట్రంప్ Caption of Image. ఇరాన్ కొత్త సుప్రీం ఎంపికపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ మా అంగీకారం తప్పకుండా ఉండాల్సిందేనంటూ ఇరాన్​కు వార్నింగ్ మొజ్తబా ఖమేనీ…

హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి పోలీసుల లాఠీచార్జ్

Reading Time: < 1 minuteహాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి పోలీసుల లాఠీచార్జ్ Caption of Image. జీడిమెట్ల, వెలుగు: పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడలో హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి విద్యార్థులను పోలీసులు కొట్టిన ఘటన వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్…

Trump: పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ కౌంటర్ ఎటాక్

Reading Time: < 1 minuteపశ్చిమాసియా యుద్ధంపై అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మీడియాతో మాట్లాడారు. త్వరలో ఇరాన్‌లో యుద్ధం ముగుస్తుందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌లో 5 వేల లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపారు. ఇరాన్‌లో జరిగింది కేవలం స్వల్పకాల సైనిక…

Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!

Reading Time: < 1 minuteకర్కాటక రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందనున్నాయి. కొన్ని ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సలహాలు, సూచనలు పని చేస్తాయి. అనుకోని విధంగా ఆర్థికపరమైన సహకారాలు కలిసివస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కోసం ప్రయాణాలను ఏర్పాటు…

తిట్లే.. ఆశీర్వాదాలు

Reading Time: 2 minutes చెరువుల పునరుద్ధరణపై విమర్శలు పట్టించుకోను నిర్వాసితులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇస్తాం పేదల ఇళ్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు మూసీ పునరుద్ధరణను వ్యతిరేకించడం అంటే రాష్ట్రానికి అన్యాయం చేయడమే కూకట్‌పల్లి నల్లచెరువు ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్…

పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!

Reading Time: 2 minutesVarun Chakravarthys Viral Tea Cup Troll: భారత జట్టు 2026 టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై అద్భుత విజయాన్ని సాధించింది. నిన్న ఆదివారం జరిగిన ఫైనల్…

UPSC Rank 301 Row: వీడిన మిస్టరీ.. యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో 301 ర్యాంకు లొల్లిపై కమిషన్‌ క్లారిటీ!

Reading Time: 2 minutesన్యూఢిల్లీ, మార్చి 10: యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్ష తుది ఫలితాలు మార్చి 6, 2026న విడుదలయ్యాయి. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆకాంక్ష సింగ్ అనే పేరు కలిగిన ఇద్దరు అభ్యర్థులు 301వ ర్యాంక్ సాధించినట్లు సోషల్…

BrahMos Deal: భారత్ ‘బ్రహ్మోస్‌’పై ఇండోనేషియా దృష్టి.. త్వరలో కొనుగోలు ఒప్పందం.!

Reading Time: < 1 minuteBrahMos Deal: ఇండోనేషియా తన తీర రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారత్ తయారు చేసిన సూపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’ ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ…

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

Reading Time: < 1 minuteఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. వైద్యురాలు దీపిక ఆత్మహత్యకు కారణమైన డాక్టర్‌ అమర్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అనంతపురం మెడికల్ కాలేజీలో…

Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!

Reading Time: < 1 minuteKavitha Arrest: వెలుగుమట్ల భూ బాధితులకి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిన్న (సోమవారం) రాత్రి పునరావస కేంద్రంలో దీక్షకు కూర్చున్న జాగృతి అధినేత కవితని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం నగరంలో వెలుగుమట్ల వద్ద…

ఖతార్ పైకి 17 మిసైళ్లు, 6 డ్రోన్లు..లెబనాన్ పై భీకర బాంబు దాడులు

Reading Time: 2 minutesఖతార్ పైకి 17 మిసైళ్లు, 6 డ్రోన్లు..లెబనాన్ పై భీకర బాంబు దాడులు Caption of Image. తుర్కియేపైకి కూడా మరోసారి ఇరాన్ క్షిపణి ఇరాన్ మిసైల్స్, డ్రోన్లను అడ్డుకున్నామన్న ఖతార్, తుర్కియే పదోరోజూ ఇరాన్ పై…

యువతకు గుడ్ న్యూస్ ..ఏటీసీల్లో 6 కొత్త కోర్సులు..

Reading Time: 2 minutesయువతకు గుడ్ న్యూస్ ..ఏటీసీల్లో 6 కొత్త కోర్సులు.. Caption of Image. ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి మల్టీ స్కిల్స్ ​ఉంటేనే ఉద్యోగావకాశాలు.. యువత ఒకే నైపుణ్యానికి పరిమితం కావొద్దు కంపెనీలను…

హుస్సేన్సాగర్ తీరానికి కొత్త అందాలు ఛత్ పూజ, బతుకమ్మ ఘాట్ల ఆధునీకరణ

Reading Time: < 1 minuteహుస్సేన్సాగర్ తీరానికి కొత్త అందాలు ఛత్ పూజ, బతుకమ్మ ఘాట్ల ఆధునీకరణ Caption of Image. రివెట్​మెంట్ వాల్ నిర్మాణం వేల మంది కూర్చోవడానికి ఏర్పాట్లు 5,424 చ. మీ మేర గోడలకు పెయింటింగ్స్ రూ.3.16…

ఖమ్మంలో హైడ్రామా.. కవిత నిరాహారదీక్ష భగ్నం.. కవితతో పాటు ఆందోళనకారుల అరెస్ట్!

Reading Time: < 1 minuteఖమ్మంలో కవిత పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఖమ్మం భూదాన్ బాధితులను పరామర్శించిన కవిత.. అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించి ధర్నా చేశారు. అయితే, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు…

జామకాయను తొక్కతో తింటే ఏమవుతుంది..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..

Reading Time: 2 minutesతొక్కలోనే అసలైన పోషకాలు: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జామకాయను తొక్కతో పాటు తినడమే అత్యంత శ్రేయస్కరం. జామ తొక్కలో పొటాషియం, జింక్, విటమిన్ సి వంటి సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా…

ఓజీ.. ఒరిజినల్ గురు గంభీర్.. టీ20 వరల్డ్ కప్ విక్టరీ వెనుక మాస్టర్‌‌‌‌‌‌‌‌ మైండ్‌‌‌‌

Reading Time: 3 minutesఓజీ.. ఒరిజినల్ గురు గంభీర్.. టీ20 వరల్డ్ కప్ విక్టరీ వెనుక మాస్టర్‌‌‌‌‌‌‌‌ మైండ్‌‌‌‌ Caption of Image. వెలుగు, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌: టీమిండియా 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత మరో ఐసీసీ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో…

ఆన్లైన్ కోర్సులకూ అకడమిక్ క్రెడిట్లు..హయ్యర్ ఎడ్యుకేషన్లో ‘స్వయం ప్లస్’ జోరు 

Reading Time: < 1 minuteఆన్లైన్ కోర్సులకూ అకడమిక్ క్రెడిట్లు..హయ్యర్ ఎడ్యుకేషన్లో ‘స్వయం ప్లస్’ జోరు Caption of Image. ఐఐటీ మద్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉన్నత విద్యామండలి కీలక ఒప్పందం డిజిటల్ విద్యను బలోపేతం చేసేందుకు కసరత్తు అధ్యాపకులకు శిక్షణ.. విద్యార్థులకు ఇంటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు…

2028 ఒలింపిక్ స్వర్ణం, టీ20 కప్ నెగ్గడమే నెక్ట్స్ టార్గెట్‌‌‌‌: కెప్టెన్ సూర్య

Reading Time: < 1 minute2028 ఒలింపిక్ స్వర్ణం, టీ20 కప్ నెగ్గడమే నెక్ట్స్ టార్గెట్‌‌‌‌: కెప్టెన్ సూర్య Caption of Image. అహ్మదాబాద్: టీ20 క్రికెట్ సామ్రాజ్యాన్ని శాసించి, అహ్మదాబాద్ గడ్డపై విశ్వవిజేతగా నిలిచి టీమిండియా.. ఇప్పుడు తన దృష్టిని…

Telangana: పోలీసులూ జాగ్రత్త..! తెలంగాణలో అధికార విపక్షాల నుంచి వార్నింగ్స్..

Reading Time: < 1 minuteపోలీసులూ జాగ్రత్త.! చట్టాన్ని విస్మరించొద్దు. అలాగని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. వీటిల్లో ఏ ఒక్కటి జరిగినా మీ పోస్టింగ్ ఊస్టింగేనంటూ తెలంగాణలోని అధికార, విపక్ష పార్టీలు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాయి. ఇప్పుడు సీఎం రేవంత్ కూడా…

Personality Test: మీ నుదిటి ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

Reading Time: 2 minutesపెద్ద నుదుటి కలిగిన వ్యక్తులు: మీకు నుదుటి పెద్దగా ఉంటే మీరు మల్టీ ట్యాలెంటెడ్ వ్యక్తులు అని అర్థం. అంటే మీకు అనేక రకాల పనుల్లో ఆరితేరిన వాళ్లు అని అర్థం. అలాగే మీరు అనుకున్న ప్రతి…

Tomato: ప్రతీ రోజూ టమాటో తింటే ఏమవుతుందో తెల్సా.? వీరికి అమృతంతో సమానం

Reading Time: < 1 minuteటమాటోలు కేవలం వంటకు రుచిని మాత్రమే కాదు, అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. రోజువారీ ఆహారంలో టమాటాలను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. టమాటోలో ఉండే పోషకాలు శరీరానికి చాలా ముఖ్యమైనవి.…

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై మరో కీలక అప్డేట్‌! దేశంలో ఇంధన నిల్వలు..

Reading Time: 2 minutesమధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, దేశంలో పెట్రోల్, డీజిల్, LPG సరఫరాకు సంబంధించి ముఖ్యమైన వార్తలు వెలువడుతున్నాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. దేశంలో పెట్రోల్, డీజిల్, LPG కొరత ఏర్పడే అవకాశం లేదు. ఇప్పటికే…

క్రూడ్ దెబ్బకు కుప్పకూలిన మార్కెట్లు..ఒక్కరోజే రూ.8.5 లక్షల కోట్ల సంపద ఆవిరి

Reading Time: 3 minutesక్రూడ్ దెబ్బకు కుప్పకూలిన మార్కెట్లు..ఒక్కరోజే రూ.8.5 లక్షల కోట్ల సంపద ఆవిరి Caption of Image. క్రూడాయిల్​ 100 డాలర్లు దాటడంతో ఆందోళన ఒక్కరోజే రూ.8.5 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు ఒక దశలో సెన్సెక్స్ ​2,494,…

ఇంట్లో ఈ జంతువులు ఉంటే మీ తలరాతే మారిపోతుంది.. డబ్బే డబ్బు..

Reading Time: < 1 minuteసాధారణంగా చాలా మంది జంతువుల మీద ప్రేమతో కుక్కలు, పిల్లులు లేదా చేపలను పెంచుకుంటూ ఉంటారు. అయితే, ఈ పెంపుడు జంతువులు కేవలం వినోదానికే కాదు, ఇంటికి సానుకూల శక్తిని తీసుకురావడంలో కూడా కీలక పాత్ర…

క్రూడ్ అప్..స్టాక్స్ క్రాష్

Reading Time: 2 minutesవార్ ఎఫెక్ట్‌తో 100డాలర్లు దాటిన ముడిచమురు ధర కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 12లక్షల కోట్ల సంపద ఆవిరి చికాగో : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. ముడి…

SSC CGL Jobs: ఎస్సెస్సీ సీజీఎల్‌లో 15,130 ఉద్యోగాలు.. ఆప్షన్-కమ్-ప్రిఫరెన్స్‌కు అప్లికేషన్‌ విండో ఓపెన్‌

Reading Time: 2 minutesహైదరాబాద్‌, మార్చి 10: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో ఎస్సెస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) 2025 పోస్టుల తుది ఖాళీల వివరాలు తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది.…

Gold Price Today: భారీగా పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే..

Reading Time: 2 minutesGold and Silver Prices: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, మార్చి 10 మంగళవారం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణంగా యుద్ధం, సంఘర్షణ, అనిశ్చితి సమయాల్లో, పెట్టుబడిదారులు సురక్షిత స్వర్గధామాల వైపు మొగ్గు చూపుతారు.…

Dhurandhar 2: ధురంధర్ సినిమాపై ఫిన్లాండ్ అధ్యక్షుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. సీక్వెల్ పై ఏమన్నారంటే?

Reading Time: 2 minutesసాధారణంగా ఒక దేశాధినేత మరొక దేశాన్ని సందర్శించినప్పుడు, చర్చలు సాధారణంగా రక్షణ ఒప్పందాలు, సాంకేతికత, దౌత్ సంబంధాల చుట్టూ తిరుగుతాయి. కానీ ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ మాత్రం ఆసక్తికరంగా రణవీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’ గురించి…

పెట్టుబడుల పేరుతో .. నల్గొండ జిల్లాలో రూ.100 కోట్ల మోసం

Reading Time: 2 minutesపెట్టుబడుల పేరుతో .. నల్గొండ జిల్లాలో రూ.100 కోట్ల మోసం Caption of Image. అధిక వడ్డీ ఆశచూపి వసూళ్లు నిందితుడు భీమా నాయక్​ అరెస్ట్​ బాధితుల్లో తహసీల్దార్​తోపాటు ప్రభుత్వ ఉద్యోగులు నల్గొండ జిల్లాలో ఏడాదిలో బయటపడ్డ…

V6 తీన్మార్: సీఎం రేవంత్- నల్ల చెరువు| ఫంక్షన్ హాల్ సమస్యల హెచ్చరిక | టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ గెలుచుకుంది|

Reading Time: < 1 minuteV6 తీన్మార్: సీఎం రేవంత్- నల్ల చెరువు| ఫంక్షన్ హాల్ సమస్యల హెచ్చరిక | టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ గెలుచుకుంది| Caption of Image. ©️ VIL Media Pvt Ltd.

డిజిటల్ అరెస్ట్ చేశామంటూ.. హైదరాబాద్ లో రిటైర్డ్ జడ్జికి రూ. 1.66 కోట్ల టోకరా

Reading Time: 2 minutesడిజిటల్ అరెస్ట్ చేశామంటూ.. హైదరాబాద్ లో రిటైర్డ్ జడ్జికి రూ. 1.66 కోట్ల టోకరా Caption of Image. మనీ లాండరింగ్, హ్యూమన్ ​ట్రాఫికింగ్ చేస్తున్నావని బెదిరించిన సైబర్​ నేరగాళ్లు సీబీఐ నుంచి ఎంక్వైరీ చేస్తున్నామని.. ఇంటి…

రైతుబంధు ఎగవేసి రాహుల్ బంధు

Reading Time: 2 minutes ఇప్పటికే మూడుసార్లు రైతుబంధు ఎగవేత పదవి కాపాడుకోవడానికి గాంధీ కుటుంబానికి ఏటా వెయ్యికోట్ల కప్పం ఆరు కాంగ్రెస్ గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ బిల్లును అసెంబ్లీలో పెడతాం బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మన తెలంగాణ/సిరిసిల్ల…

మూసివేత దిశగా హోటళ్లు, రెస్టారెంట్లు

Reading Time: < 1 minuteముంబై/బెంగళూరు: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సరిపడా గ్యాస్ ఉత్పత్తి, సరఫరా మందగించడంతో వివిధ రంగాలపై ఆ ప్రభావం పడుతోంది. గ్యాస్ కంపెనీలు సరిపడా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే పరిస్థితి లేకపోవడంతో ముంబై, బెంగళూరులో…

కొహెడ నిర్మాణాలకు అనుమతివ్వండి

Reading Time: < 1 minute ముఖ్యమంత్రికి తుమ్మల విజ్ఞప్తి మినుము, వేరుశనగ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన తుమ్మల మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డి తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు సమావేశమయ్యారు. వివిధ అంశాలపై మం త్రి…

టన్నులకు టన్నులు కల్తీ

Reading Time: 2 minutes కల్తీ నూనె, గోధుమ పిండి ఆహార పదార్థాల తయారీ కేంద్రంపై ఎస్‌ఓటి పోలీసుల దాడి భారీగా పట్టుబడ్డ కల్తీ నూనె, గోధుమ పిండి గడువు ముగిసిన నూనె, గోధుమ పిండి సేకరించి కొత్త ప్యాకెట్లతో మార్కెట్లో…

ఆ క్వారీతో నాకు ఎలాంటి సంబంధం లేదు:పొంగులేటి

Reading Time: 2 minutesనాపై మొరిగే కుక్కలను ఏ గొలుసుతో కట్టేయాలో నాకు తెలుసు ఖమ్మం జిల్లా వెలుగుపట్లలో నిజమైన లబ్ధిదారులు 410 మంది మాత్రమే 330 మంది బోగస్ లబ్ధిదారులే నిజమైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం అసెంబ్లీ సమావేశాలకు…

పోలీసులు అప్‌గ్రేడ్ కావాలి

Reading Time: 2 minutesకొత్త వాటి పరిష్కారం పోలీసులకు సవాల్ సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే పౌరులకు మెరుగైన సేవలు శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్‌లో సిఎం మనతెలంగాణ/హైదరాబాద్: ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, లా…

ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడా ప్రణాళికలు

Reading Time: < 1 minute అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్ వర్శిటీ ఒలింపిక్స్, కామన్‌వెల్త్ క్రీడలకు తెలంగాణ ఏర్పాట్లు చేయాలి ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటాలి క్రీడాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సిఎం రేవంత్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: ఒలింపిక్స్‌లో ప్రతిభ కనబర్చేలా…

ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోండి

Reading Time: 2 minutes రామగుండం థర్మల్ విద్యుత్‌ను కొనుగోలు చేయండి బొగ్గు సమీకరణకు ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలి సిఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్‌టిపిసి రెండో దశలో భాగంగా రామగుండంలో ఏర్పాటు చేయనున్న (3X800) మెగావాట్ల…

Horoscope Today: వారికి ఆర్థిక ఒత్తిడి నుంచి కాస్త ఊరట.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Reading Time: 3 minutesదిన ఫలాలు (మార్చి 10, 2026): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు శుభవార్తలు అందే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిచ్చే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో హోదా…

Dhurandhar 2 : ధురందర్ 2 రన్ టైం.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..

Reading Time: < 1 minuteరిలీజ్‌ టైమ్‌ దగ్గరపడుతున్న కొద్దీ రకరకాలుగా వార్తల్లో ఉంది ధురంధర్‌ సీక్వెల్‌. ఇప్పుడు అదర్‌ లాంగ్వేజెస్‌ నుంచి మేకర్స్ కి అందుతున్న రిక్వెస్టులు వాళ్లు కన్సిడర్‌ చేస్తారా? అనేది బిగ్‌ క్వశ్చన్‌. ఇంతకీ ఏంటా రిక్వెస్ట్…

Tollywood : సౌందర్య ఆ హీరో పక్కన చేయ్యనంది.. చివరకు కాల్ చేసి ఆ మాట చెప్పింది..

Reading Time: 2 minutesప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తన సినీ ప్రస్థానం, ముఖ్యంగా యమలీల వంటి విజయవంతమైన చిత్రాల వెనుక ఉన్న సవాళ్లను వివరించారు. యమలీలలో అలీని హీరోగా తీసుకోవాలనే తన నిర్ణయాన్ని పలువురు పెద్ద హీరోలు వ్యతిరేకించారని, తాము…

తెలంగాణలో సారా దుకాణాలు తిరిగి ప్రారంభించాలి: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Reading Time: < 1 minuteసారా ఆరోగ్యానికి హానికరం కాదు తెలంగాణలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారో క్లారిటీ రావాల్సి ఉంది త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బాంబు పేలుస్తా సచివాలయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చిట్‌చాట్ మనతెలంగాణ/హైదరాబాద్:…

అనిల్ రావిపూడి.. కొత్త సినిమాతోనే కాదు.. పాత మూవీస్‌తోనూ ట్రెండింగ్..

Reading Time: < 1 minuteచేయబోయే సినిమాల గురించే కాదు, ఆల్రెడీ రిలీజ్‌ అయి క్లిక్‌ అయిన సినిమాల గురించిన వార్తలు కూడా సూపర్‌ కిక్‌ ఇస్తాయి. ఇప్పుడు అనిల్‌ రావిపూడి ప్రీవియస్‌ ఫిల్మ్స్ కి సంబంధించిన ఇన్‌సైడ్‌ విషయాలు అలాగే…

కొండాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని కొండాపూర్ సుమధుర అపార్ట్‌మెంట్‌లో మనుశ్రీ (32) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది. కర్ణాటకకు చెందిన ఆమె ఐటి ఉద్యోగం చేస్తూ నగరంలో నివాసం ఉంటోంది. ఆదివారం రాత్రి…

Tollywood : ఆ సినిమాతో నా జీవితం మారిపోయింది.. ఎన్నో కష్టాలు చూశాను.. గీతా సింగ్..

Reading Time: 2 minutesటాలీవుడ్ హీరోయిన్ గీతా సింగ్ తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని కష్టనష్టాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె సినీ నేపథ్యం లేని నిజామాబాద్‌కు చెందిన మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చారు. ఆమె ఎంట్రీ తేజ దర్శకత్వంలో…

నాంపల్లి కోర్టు కీలక తీర్పు.. కెసిఆర్, కెటిఆర్‌లకు భారీ ఊరట

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకాలం నాటి పాత కేసు నుంచి బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సహా కీలక నేతలకు ఊరట లభించింది. 2011లో నిర్వహించిన సకల జనుల సమ్మె సందర్భంగా నమోదైన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల…

ఈ రోజుల్లో నోరు అదుపులో ఉంచుకోకపోతే అనర్థమే! 2026లో మీ రాశి ప్రకారం చర్చలకు దూరంగా ఉండాల్సిన సమయాలివే!

Reading Time: 2 minutesఈ ఏడాది మీ బంధాలను, సంభాషణలను సురక్షితంగా ఉంచుకోవడానికి పాటించాల్సిన జ్యోతిష్య సూత్రాలు. మాట వెనక్కి తీసుకోలేం, కాలం వెనక్కి రాదు. 2026లో తర్కం కంటే మీ మాట తీరుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని ప్రత్యేక…

Off The Record: నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథికి తలనొప్పులు

Reading Time: 2 minutesOff The Record: కొలుసు పార్థసారథి…ఉమ్మడి కృష్ణాజిల్లాలో నూజివీడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున మొదటిసారి గెలిచిన ఆయన తొలి మంత్రివర్గంలోనే క్యాబినెట్ బెర్త్ దక్కించుకున్నారు. టిడిపిలో ఎన్నో ఏళ్లుగా సీనియర్లుగా ఉన్న నేతలకు కూడా దక్కని…

వంటింట్లో ఈ వస్తువులు ఇంకా ఉన్నాయా? ఎక్స్‌పైరీ డేట్ కంటే ముందే పాడయ్యే 9 ఆహార పదార్థాలివే!

Reading Time: 2 minutesకానీ, కొన్ని పదార్థాలు బయటకు బాగున్నట్లు కనిపించినా లోపల వాటి నాణ్యతను కోల్పోతాయి. మీ వంటింట్లో వెంటనే తీసి పారేయాల్సిన 9 రకాల వస్తువులేవో తెలుసుకుందాం. చాలామందికి వంటింటిని సర్దడం అంటే ఇష్టం. కానీ, షెల్ఫ్ వెనుక…

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు

Reading Time: 2 minutesమూడు ప్రాంతాలే లక్షంగా వైమానిక దళాల బీభత్సం లెబనాన్ గ్రామాలపై వైట్ ఫాస్పరస్ బాంబుల ప్రయోగం టర్కీ, దోహాపైకి ఇరాన్ క్షిపణులు, అడ్డుకున్న టర్కీ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తే ఇరాన్‌కు తగిన శాస్తి తప్పదు: యుఎఇ…

Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

Reading Time: 2 minutesInsomnia Tips in Telugu : నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో మనిషికి అన్నీ ఉన్నాయి కానీ, హాయిగా కంటి నిండా నిద్రపోయే తీరిక, ప్రశాంతత కరువయ్యాయి. ఆరోగ్యకరమైన జీవితానికి పోషకాహారం, క్రమం తప్పని వ్యాయామం ఎంత…