తెలంగాణ స్పీకర్ ట్రైబ్యునల్‌కు హైకోర్టు నోటీసులు
Reading Time: < 1 minuteహైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత విషయంలో బిఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హై కోర్టు విచారణ చేపట్టింది. స్పీకర్ ట్రైబ్యునల్‌కు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్ కుమార్‌కూ నోటీసులు జారీ చేసింది. పార్టీ మారిన ఇద్దరిపై…