Krithi Shetty: టాలీవుడ్ పిలుస్తుంది.. తిరిగి తెలుగులో సినిమాలకు రెడీ అయిన కృతి శెట్టి
Reading Time: 2 minutesకృతి శెట్టి. ఈ చిన్నది తెలుగు, తమిళ సినిమాల్లో పని చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ 2003 సెప్టెంబరు 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది, ముంబైలో పెరిగింది. ఆమె తండ్రి కృష్ణ శెట్టి వ్యాపారవేత్త, తల్లి…