హైదరాబాద్‌లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. కరుడుగట్టిన దొంగను ఎలా పట్టుకున్నారో తెలుసా..?
హర్యానాలో భారీ దోపిడీ కేసులో నిందితుడిగా ఉండి, చాలా కాలంగా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఒక కరుడుగట్టిన నేరస్థుడి ఆట ఎట్టకేలకు హైదరాబాద్‌లో ముగిసింది....