
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీహెచ్) ఖాళీగా ఉన్న ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 7.
విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ ఆర్కిటెక్ట్ 1, ఏఐ ఇంజినీర్ 1, ఎంఈఆర్ఎన్ ఫుల్‌స్టాక్ డెవలపర్ 3, బిజినెస్ అనలిస్ట్ 2.
విద్యార్హతలు: కనీసం 60 శాతం మార్కులు లేదా సమాన సీజీపీఏతో సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
వయసు: పోస్టులను అనుసరించి గరిష్ట వయసు 40 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: అక్టోబర్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.iith.ac.inను సందర్శించండి.