
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్) ఈ1 గ్రేడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 3
విభాగాల వారీగా ఖాళీలు: అకౌంట్స్ ఆఫీసర్ 1, పర్చేజ్ ఆఫీసర్ 1, కంపెనీ సెక్రటరీ 1
ఎలిజిబిలిటీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ ఐసీడ బ్ల్యూఏ, ఎంబీఏ/పీజీడీఎం / పీజీపీ / ఐసీఎస్ఐఐ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు : జనరల్, ఓబీసీలకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ celindia.co.in ను సందర్శించండి.