Month: May 2026

కెమికల్ గోదాంలో మంటలు : మేడ్చల్ ను కమ్మేసిన నల్లటి పొగ

Reading Time: < 1 minuteకెమికల్ గోదాంలో మంటలు : మేడ్చల్ ను కమ్మేసిన నల్లటి పొగ Caption of Image. హైదరాబాద్ సిటీ శివార్లలోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.…

కృష్ణానదిలో రావాల్సిన నీటిని ఏపీకి అప్పగించింది కేసీఆరే: మంత్రి జూపల్లి

Reading Time: < 1 minuteకృష్ణానదిలో రావాల్సిన నీటిని ఏపీకి అప్పగించింది కేసీఆరే: మంత్రి జూపల్లి Caption of Image. పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం ( మే 19 ) జరిగిన…

TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!

Reading Time: < 1 minuteTDP Mahanadu 2026: తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాలపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ మహానాడులో దాదాపు 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టాలని పార్టీ నాయకత్వం యోచిస్తోంది. ఈ…

Peddi: ‘పెద్ది’ ట్రైలర్‌లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ

Reading Time: < 1 minuteమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో ముంబై వేదికగా విడుదలైన ‘పెద్ది’ (PEDDI) అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఊరమాస్ విజువల్స్, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్…

కొంతమందిని దోమలు ఎందుకు ఎక్కువగా ఆకర్షిస్తాయి?

Reading Time: 2 minutesసాధారణంగా నలుగురు కూర్చున్న చోట దోమలు అందరినీ వదిలేసి ఒకరిద్దరినే ఎక్కువగా వేధిస్తుంటాయి. “నన్నే ఎందుకు కుడుతున్నాయి బాబోయ్!” అని చాలామంది అనుకుంటారు. దోమలు ఊరికే ఎవరిని పడితే వారిని కుట్టవు. వాటిని ఆకర్షించే కొన్ని ప్రత్యేక…

Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!

Reading Time: < 1 minuteTelangana Heatwave Alert for Next 5 Days: తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఎండలతో అల్లాడుతోంది. మండుతున్న ఎండలతో రాష్ట్రం మొత్తం హీట్ కోర్ జోన్‌గా మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో…

40 ఏళ్ల క్రితమే సొంత విమానం, ఓడలు.. సౌత్ ఇండియాలోనే తొలి ప్రైవేట్ జెట్ ఉన్న స్టార్ హీరోయిన్ ఈమె!

Reading Time: 2 minutes40 ఏళ్ల క్రితమే సొంత విమానం, ఓడలు.. సౌత్ ఇండియాలోనే తొలి ప్రైవేట్ జెట్ ఉన్న స్టార్ హీరోయిన్ ఈమె! Caption of Image. ఈరోజుల్లో సినీ సెలబ్రిటీల లగ్జరీ లైఫ్‌స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.…

IPL 2026 Qualifier 1: క్వాలిఫైయర్-1లో ఆర్సీబీ.. బెంగళూరును ఢీ కొట్టే టీం ఏదో తెలుసా?

Reading Time: 2 minutesIPL 2026 Qualifier 1 Venue: ఐపీఎల్ చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా, ఈసారి లీగ్ చరిత్రలో మొదటిసారి ఒక నాకౌట్ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన ధర్మశాల స్టేడియంలో జరగనుంది. సముద్ర మట్టానికి దాదాపు 1,457…

Global Internet Disruption: ఇరాన్‌ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్‌..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్‌కు ముప్పు తప్పదా..?

Reading Time: 2 minutesGlobal Internet Disruption: ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలను పెంచుతున్న ఇరాన్–అమెరికా వివాదం ఇప్పుడు మరో కీలక రంగంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. చమురు సరఫరా, అంతర్జాతీయ రవాణా, మార్కెట్లపై ఇప్పటికే ప్రభావం చూపుతున్న ఈ పరిస్థితి ఇప్పుడు…

Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..

Reading Time: < 1 minuteబాలీవుడ్ ‘సుల్తాన్’, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తాను ఒంటరిగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక షర్ట్‌లెస్ ఫొటో, దానికి పెట్టిన క్యాప్షన్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో…

US Cuba Drone Tension: ఇరాన్‌కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!

Reading Time: 2 minutesUS Cuba Drone Tension: అమెరికాకు అత్యంత సమీపంలో ఉండే చిన్న ద్వీప దేశం క్యూబా.. అగ్రరాజ్యం అమెరికాకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇటీవల క్యూబా రష్యా – ఇరాన్‌ల నుంచి 300కు పైగా అత్యాధునిక సైనిక…

ఆధ్యాత్మికం: సంతోషంగా జీవించాలంటే.. మనసుని ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలో తెలుసా..!

Reading Time: 3 minutesఆధ్యాత్మికం: సంతోషంగా జీవించాలంటే.. మనసుని ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలో తెలుసా..! Caption of Image. సంతోషం అంటే ఏమిటి? సుఖంగా బతకాలంటే ఏం చేయాలి? మనసుని ప్రశాంతంగా ఉంచడం ఎలా? ఇలా ఎన్నో ఆలోచనలు చేస్తోంది సమాజం.…

దేవాలయాల బంగారంపై కన్నేసిన ప్రభుత్వం? వదంతులపై క్లారిటీ ఇచ్చిన ఆర్థిక శాఖ!

Reading Time: < 1 minuteబంగారం కొనకండి అంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల సికింద్రాబాద్‌ సభ వేదికగా యావత్‌ దేశానికి పిలుపునిచ్చారు. ఏడాదిపాటు పెళ్లిళ్ల సందర్భంగా బంగారం కొనుగోలు చేయకూడదని సూచించారు. దిగుమతి వస్తువుల వాడకం తగ్గించినా, ఆపేసినా,…

Hyderabad Horror: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!

Reading Time: < 1 minuteహైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ యువతిపై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. సినిమా షూటింగ్‌లో అవకాశం ఇస్తామని నమ్మించి యువతిని గదికి తీసుకెళ్లి రెండు రోజుల పాటు అత్యాచారం చేయారు. బాధితురాలి…

OTT Movie: గుండె ధైర్యముంటేనే చూడండి.. ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Reading Time: 2 minutesఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన సతీలీలావతి, కమెడియన్ సత్య జైట్లీ, మేము కాపులం అనే వెబ్…

BP Control: మందులతోనే కాదు.. ఇలా కూడా బీపీని తగ్గించుకోవచ్చట.. ఇదిగో ఫుల్‌ డీటెయిల్స్!

Reading Time: < 1 minuteనేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎన్నో విషయాలపై శ్రద్ధ పెడతాం.. కానీ మన ప్రాణాలను నిలిపే గుండె ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోం. అందుకే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 కోట్ల మంది తెలియకుండానే ఒక ప్రమాదకరమైన…

Karuppu: ఇళయరాజా కాపీరైట్ డైలాగ్ రచ్చ.. క్షమాపణలు చెప్పి సీన్ తొలగించిన మేకర్స్

Reading Time: 2 minutesKaruppu: ఇళయరాజా కాపీరైట్ డైలాగ్ రచ్చ.. క్షమాపణలు చెప్పి సీన్ తొలగించిన మేకర్స్ Caption of Image. సినీ చరిత్రలో ఇళయరాజా (Ilaiyaraaja) పేరు ఎంతో ప్రత్యేకం. మ్యూజిక్ మేస్ట్రో, ఇసైజ్ఞాని వంటి బిరుదులతో కీర్తించబడుతున్న సంగీత…

పక్కా ఊర మాస్.. ఈ కర్రీ అంటే ప్రీతి జింటాకు ప్రాణం.. ఇంట్లో ఇలా చేశారంటే గిన్నె లేపాల్సిందే

Reading Time: 2 minutesప్రీతి జింటా.. గురించి తెలియని వారంటూ ఉండరు.. బాలీవుడ్ నటి అయినా ప్రీతి జింటా హిందీ సినిమాలతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించారు. 1998లో దిల్ సే సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె..…

Peddi : ‘పెద్ది’ ట్రైలర్‌పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!

Reading Time: < 1 minuteగ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4,…

మీకు తెలుసా ? ఏ దేశంలో ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీలు జరుగుతున్నాయో !

Reading Time: 2 minutesమీరు ఎప్పుడైనా ఆలోచించారా? అందంగా కనిపించడం కోసం ఏ దేశ ప్రజలు ఎక్కువగా సర్జరీలు చేయించుకుంటారో? సాధారణంగా మనం అమెరికా లేదా లండన్ అనుకుంటాం. కానీ, జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే దక్షిణ కొరియా (South Korea)…

నీతి కథ : గురుదక్షిణ అంటే ఇలా ఉండాలి.. పిల్లలను చూసి ఉప్పొంగిపోయిన టీచర్

Reading Time: 2 minutesనీతి కథ : గురుదక్షిణ అంటే ఇలా ఉండాలి.. పిల్లలను చూసి ఉప్పొంగిపోయిన టీచర్ Caption of Image. శేఖరం మాష్టారు ఒక మారుమూల పల్లెలో తెలుగు మాష్టారుగా పనిచేసేవాడు. ఆయనకు పిల్లలంటే చాలా ప్రేమ. పేద…

గౌతమ్ అదానీకి క్లీన్ చిట్.. అమెరికాలో కేసులన్నీ పర్మనెంట్‌గా క్లోజ్, దూసుకెళ్తున్న అదానీ స్టాక్స్

Reading Time: 2 minutesగౌతమ్ అదానీకి క్లీన్ చిట్.. అమెరికాలో కేసులన్నీ పర్మనెంట్‌గా క్లోజ్, దూసుకెళ్తున్న అదానీ స్టాక్స్ Caption of Image. భారతీయ అపర కుబేరుడు, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి అమెరికాలో చాలా పెద్ద ఊరట లభించింది.…

అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం… సొంతింటి కల నెరవేర్చుతాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

Reading Time: < 1 minuteఅందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం… సొంతింటి కల నెరవేర్చుతాం: మంత్రి వివేక్ వెంకటస్వామి Caption of Image. సంగారెడ్డి జిల్లా బానూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంగళవారం (…

వోల్వో కొనటం కంటే ఆల్టో కొనుక్కోవటం బెటర్.. వోల్వో కారు ఓనర్ క్రేజీ రివెంజ్ వీడియో

Reading Time: 2 minutesవోల్వో కొనటం కంటే ఆల్టో కొనుక్కోవటం బెటర్.. వోల్వో కారు ఓనర్ క్రేజీ రివెంజ్ వీడియో Caption of Image. లగ్జరీ కార్లంటే సేఫ్టీకి కేరాఫ్ అడ్రస్ అనుకుంటుంటాం. కానీ కోట్లు ఖర్చు పెట్టి కొన్న కారు…

ఏ దానం గొప్పది?.. సమాధానం ఇదే!

Reading Time: 2 minutesఈ విశాలమైన ప్రపంచంలో ఎన్నో రకాల దానాలు ఉన్నాయి. కానీ, ఆకలితో అలమటించే వారికి పెట్టే అన్నదానాన్ని మించిన గొప్ప దానం మరొకటి లేదని మన పెద్దలు చెబుతారు. డబ్బు, నగలు ఆస్తులు ఎంత ఇచ్చినా మనిషికి…

స్పా సెంటర్ లో హత్య : బ్యూటీషియన్ భార్యను చంపిన భర్త

Reading Time: < 1 minuteస్పా సెంటర్ లో హత్య : బ్యూటీషియన్ భార్యను చంపిన భర్త Caption of Image. హైదరాబాద్ సిటీలో కలకలం. ఓ స్పా సెంటర్ లో బ్యూటీషియన్ గా పని చేస్తున్న భార్యను.. అత్యంత కిరాతకంగా..…

పాములు, మొసళ్ల భయం ఒకవైపు.. ప్రాణం నిలబెట్టుకోవాలనే ఆశ మరోవైపు.. మూసీలో మహిళ పోరాటం!

Reading Time: < 1 minuteహైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఉన్న మూసీ నది ప్రమాదకరమైన మలుపులకు, మురికి నీటికి పెట్టింది పేరు. అలాంటి నదిలోకి ప్రమాదవశాత్తు ఓ మహిళ జారిపడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ధైర్యం కోల్పోకుండా పోరాడి ప్రాణాలతో బయటపడ్డారు.…

Hyderabad: ఫ్రీ మండీ అంటూ ఆఫర్ పెట్టారు.. తీరా కస్టమర్స్ వచ్చాక.. ఏం చేశారో చూడండి

Reading Time: < 1 minuteహైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మండీ రెస్టారెంట్ అమీర్‌పేట్‌ సహా నగరంలోని అన్ని బ్రాంచుల్లో ప్రమోషన్‌లో భాగంగా ఒక వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. మహిళలకు మాత్రమే పూర్తిగా ఉచితంగా బిర్యానీ మండి ఇస్తామని సోషల్ మీడియాలోప్రచారం చేసింది.…

Jabardasth: ఒకప్పుడు రోడ్డుపై ఫినాయిల్, యాసిడ్ బాటిల్స్ అమ్మాడు.. కట్ చేస్తే జబర్దస్త్‌ స్టార్ కమెడియన్

Reading Time: 2 minutesజబర్దస్త్ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు 13 ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోందీ కామెడీ షో. ముఖ్యంగా వీకెండ్ లో ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ అందిస్తూ అందరికీ చేరవైంది జబర్దస్త్. ఈ…

Vastu tips:  ఇంట్లో డాగ్ రూం ఎక్కడ ఉండాలి.. దక్షిణం దిక్కు బాల్కనీ మూసేస్తే నష్టాలుంటాయా..!

Reading Time: < 1 minuteVastu tips: ఇంట్లో డాగ్ రూం ఎక్కడ ఉండాలి.. దక్షిణం దిక్కు బాల్కనీ మూసేస్తే నష్టాలుంటాయా..! Caption of Image. ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. చాలా మంది ఇంట్లో కుక్కలు.. పిల్లులు పెంచుకుంటారు.…

Business Idea: బాతుల పెంపకంతో నెలకు లక్షల్లో సంపాదన.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం..!

Reading Time: 2 minutesBusiness Idea: ప్రస్తుత రోజుల్లో వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం కోసం పశుపోషణ, కోళ్ల పెంపకం వైపు రైతులు, యువత మొగ్గు చూపుతున్నారు. అయితే, కోళ్ల పెంపకం (Poultry Farming) కంటే కూడా బాతుల పెంపకం (Duck…

Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!

Reading Time: < 1 minuteహైదరాబాద్ జలమండలిలో మేనేజర్‌గా పనిచేస్తున్న అనంత లక్ష్మి కుమార్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు…

Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!

Reading Time: 2 minutesSorakaya Kadhi Recipe: భారతీయ వంటకాలలో కడీకి ప్రత్యేక స్థానం ఉంది.. పంజాబీ కడీ, గుజరాతీ కడీ, రాజస్థానీ కడీ వంటి ఎన్నో రకాల కడీలు ప్రజాదరణ పొందాయి. అయితే ఆరోగ్యకరమైన, తేలికపాటి మరియు రుచికరమైన వంటకం…

నాగు, గిరి నాగు మధ్య తేడా తెలుసా? ఒళ్లు గగుర్పొడిచే రహస్యాలు ఇవే!

Reading Time: 2 minutesఅయితే నాగు పాముల్లో పాముల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. అందులో నాగు, మరొకటి గిరి నాగు. అసలు ఈ రెండింటిలో ఏది ఎక్కువ విషాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు పాముల మధ్య తేడాలు ఏంటి?…

ICAR లో వాకిన్ ఇంటర్వ్యలు.. డిగ్రీ చదివినోళ్లు అటెండ్ అవ్వండి..

Reading Time: < 1 minuteICAR లో వాకిన్ ఇంటర్వ్యలు.. డిగ్రీ చదివినోళ్లు అటెండ్ అవ్వండి.. Caption of Image. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టు పేరు:…

NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు

Reading Time: < 1 minuteమాన్ ఆఫ్ మాసెస్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ డ్రాగన్. మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయక్తంగా నిర్మిస్తున్నఈ సినిమాపై అంచనాలు ఓ…

Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్‌మెంట్!

Reading Time: 2 minutesRussian Oil: అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రష్యా ముడిచమురు (క్రూడాయిల్) కొనుగోళ్లపై విధించిన ఆంక్షల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం అనూహ్యంగా యు-టర్న్ తీసుకుంది. సముద్ర మార్గంలో రవాణా…

టీ తాగుదామని చెప్పి కారులో తీసుకెళ్లి.. బీటెక్ అమ్మాయికి మద్యం తాగించి.. అత్యాచారం…

Reading Time: < 1 minuteటీ తాగుదామని చెప్పి కారులో తీసుకెళ్లి.. బీటెక్ అమ్మాయికి మద్యం తాగించి.. అత్యాచారం… Caption of Image. ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. బీటెక్ అమ్మాయికి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. మే 14న…

Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!

Reading Time: < 1 minuteఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో ‘మ్యాస్ట్రో’గా, సంగీత ప్రపంచపు సార్వభౌముడిగా వెలుగొందుతున్న లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) పేరు కోలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్నేళ్లుగా పలు కాపీరైట్ వివాదాలు, లీగల్ నోటీసుల…

AAICLAS Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్.. ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

Reading Time: 2 minutesకేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్​ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ (ఏఏఐసీఎల్ఏఎస్).. మూడేళ్ల ఒప్పంద ప్రాతిపదికన సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు…

అప్పు తీసుకుంటది.. అడిగితే చంపేస్తది… మొయినాబాద్‌‌ ఫామ్‌‌హౌజ్‌‌లో మహిళల హత్య కేసులో సంచలన విషయాలు

Reading Time: 2 minutesఅప్పు తీసుకుంటది.. అడిగితే చంపేస్తది… మొయినాబాద్‌‌ ఫామ్‌‌హౌజ్‌‌లో మహిళల హత్య కేసులో సంచలన విషయాలు Caption of Image. అప్పు ఇచ్చిన మరో 13 మంది మర్డర్‌‌కు స్కెచ్‌‌ వేసిన మహిళ కరణ్‌‌కోట పీఎస్‌‌కు వచ్చిన బాధితులు…

RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్‌వుడ్, లివింగ్‌స్టోన్‌ ఏం చేయలేదు!

Reading Time: 2 minutesRCB Physiotherapist Emily Story Is Fake: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు సంబంధించిన ఓ భావోద్వేగ కథ తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఎమిలీ’ అనే మహిళా ఫిజియోథెరపిస్ట్ చిన్నప్పుడే…

చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన ట్రంప్… ఇరాన్‌పై సైనిక దాడి నిలిపివేత!

Reading Time: < 1 minuteమధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై మంగళవారం (మే 19)జరపాల్సిన భారీ సైనిక దాడిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఇరు దేశాల…

లులు మాల్ కిచెన్ లో పురుగులు, కుళ్లిన కూరగాయలు : ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో ఘోరాలు

Reading Time: < 1 minuteలులు మాల్ కిచెన్ లో పురుగులు, కుళ్లిన కూరగాయలు : ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో ఘోరాలు Caption of Image. హైదరాబాద్ లోని కేపీహెచ్బీలో ఉన్న లులుమాల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.…

Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు

Reading Time: < 1 minuteసారా అలీ ఖాన్, ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్, వామిఖా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా పతి పత్ని ఔర్ వో దో (Pati Patni Aur Woh Do).…

ఖమ్మం జిల్లాలో ట్యాబ్లెట్లు ఆర్డర్‌‌‌‌ చేస్తే… డబ్బులు కాజేసిన్రు 

Reading Time: < 1 minuteఖమ్మం జిల్లాలో ట్యాబ్లెట్లు ఆర్డర్‌‌‌‌ చేస్తే… డబ్బులు కాజేసిన్రు Caption of Image. పెనుబల్లి, వెలుగు : ఓ యాడ్‌‌‌‌ను చూసి ట్యాబ్లెట్లు బుక్‌‌‌‌ చేసిన వ్యక్తిని కొందరు వ్యక్తులు బెదిరించి డబ్బులు వసూలు చేశారు.…

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్.. మెగాస్టార్, ఎన్టీఆర్‌లతో సూపర్ హిట్స్

Reading Time: 2 minutesఈ ఫొటోలోని అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? ఆమె ఫేమస్ హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా వంటి స్టార్…

చీపురును ఈ దిక్కున పెడుతున్నారా..? వాయమ్మో.. అంతా దరిద్రమే.. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే..

Reading Time: 2 minutesవాస్తుశాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఉపయోగించే ప్రతి వస్తువుకూ ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అందులో చీపురు కట్టకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లోని చెత్తను తొలగించడమే కాకుండా, మన జీవితంలోని ప్రతికూలతలను, అవాంతరాలను దూరం చేస్తుందని నమ్ముతారు. అందుకే..…

రైతులకు శుభవార్త: విత్తన పంపిణీకి సర్వం సిద్ధం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఖరీఫ్ సందడి స్టార్ట్!

Reading Time: 2 minutesరైతులకు శుభవార్త: విత్తన పంపిణీకి సర్వం సిద్ధం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఖరీఫ్ సందడి స్టార్ట్! Caption of Image. 45వేల క్వింటాళ్ల వరి విత్తనాలు రెడీ వనపర్తి కేంద్రంగా ఐదు జిల్లాలకు విత్తనాలు సరఫరా పచ్చిరొట్ట…

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి టీమిండియా లైన్ క్లియర్.. కానీ ఒక్క కండిషన్

Reading Time: 2 minutesVaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ తరపున మెరుపులు మెరిపిస్తున్న 15 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత సీనియర్ జట్టులో చోటు దక్కడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు…

జనగణనలో వాస్తవ వివరాలను నమోదు చేయాలి : రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి

Reading Time: < 1 minuteజనగణనలో వాస్తవ వివరాలను నమోదు చేయాలి : రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి Caption of Image. హనుమకొండ, వెలుగు: జనగణనలో ఎన్యుమరేటర్లు ప్రతి కుటుంబం సమగ్ర, వాస్తవ పరిస్థితులను మాత్రమే నమోదు చేయాలని…

Ram pothineni : Rapo 23 కోసం రూత్ లెస్ విలన్

Reading Time: < 1 minuteఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించబోతున్న క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. పలువురు…

హిమోగ్లోబిన్ పెంచాలా?.. ఈ ఫుడ్స్ ట్రై చేయండి.

Reading Time: 2 minutesమన శరీరంలో రక్తం (హిమోగ్లోబిన్) సరిగ్గా ఉండాలంటే ఐరన్ చాలా అవసరం. ఐరన్ తగ్గితే కేవలం నీరసమే కాదు, విపరీతమైన అలసట జుట్టు రాలడం తలతిరగడం ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో…

Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్‌షీట్‌ దాఖలు.. 25 మందిపై అభియోగాలు

Reading Time: < 1 minuteFake Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో సిట్ మరియు ఎక్సైజ్ అధికారులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి సుమారు 1300 పేజీలతో కూడిన చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు…

Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..

Reading Time: 2 minutesInvestment Tips: ప్రభుత్వ ఉద్యోగం అయిన, ప్రైవేట్ ఉద్యోగం అయిన ఉద్యోగులకు బోనస్ వచ్చిందంటే ఆ సంతోషమే వేరు. అయితే చాలా మందికి ఆ బోనస్ డబ్బు చేతికి అందగానే ఒక పెద్ద కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది.…

హీట్‌లో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?.. జాగ్రత్త!

Reading Time: 2 minutesఎండలు మండిపోతున్నాయి.. కాస్త ఉపశమనం కోసం, గొంతు తడుపుకోవడానికి మనలో చాలామంది వెంటనే కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతారు. అయితే, ఎండ వేడి నుంచి తక్షణ ఉపశమనం కోసం ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ అస్సలు తాగొద్దని…

భారత్‌కు గుడ్‌న్యూస్.. ఇందన సరఫరాపై తొలగిన అడ్డంకి.. ఇక పెట్రోల్‌ కష్టాలు లేనట్టే!

Reading Time: < 1 minuteఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, హర్మూజ్ జలసంది మూతబడడంతో సముద్రంలో నిలిచిపోయిన రష్యన్ చమురు నౌకలపై ఉన్న ఆంక్షల మినహాయింపును మరో 30 రోజులు పొడిగిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ…

మన బుల్లెట్ ట్రైన్ ఇదే.. జపాన్ సాంకేతికతతో  వైట్, ఆరెంజ్ కలర్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్‌

Reading Time: < 1 minuteమన బుల్లెట్ ట్రైన్ ఇదే.. జపాన్ సాంకేతికతతో వైట్, ఆరెంజ్ కలర్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్‌ Caption of Image. భారత మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ఫొటోను రైల్వే శాఖ సోమవారం రిలీజ్ చేసింది.…

నందిని హీరోయిన్ గా.. జొన్నవిత్తుల దర్శకత్వంలో లలిత మూవీ 

Reading Time: < 1 minuteనందిని హీరోయిన్ గా.. జొన్నవిత్తుల దర్శకత్వంలో లలిత మూవీ Caption of Image. లిరిసిస్ట్‌‌‌‌గా పదునైన పదాలతో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకుడిగా కూడా మెగా ఫోన్ పట్టుకున్నారు. ఆయన…

Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!

Reading Time: 2 minutesCaptain Ruturaj Gaikwad on CSK Defeat vs SRH: ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం రాత్రి చెపాక్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన జట్టు…

మలేసియా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–500 టోర్నీలో ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఇండియా రెడీ

Reading Time: < 1 minuteమలేసియా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–500 టోర్నీలో ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఇండియా రెడీ Caption of Image. కౌలాలంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: మలేసియా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–500 టోర్నీకి రెడీ అయిన ఇండియా షట్లర్లు.. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు…

పోలీస్ శాఖలో ఎస్పీఓ పోస్టులు…దరఖాస్తులకు ఆహ్వానం

Reading Time: < 1 minuteపోలీస్ శాఖలో ఎస్పీఓ పోస్టులు…దరఖాస్తులకు ఆహ్వానం Caption of Image. బషీర్​బాగ్, వెలుగు: హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని క్లూస్ టీమ్​లో తాత్కాలిక ప్రాతిపదికన 17 స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (ఎస్పీఓ) పోస్టుల భర్తీకి అర్హులైన…

డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ సెలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలసీని పరిశీలిస్తాం: ఢిల్లీ హైకోర్టు

Reading Time: < 1 minuteడబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ సెలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలసీని పరిశీలిస్తాం: ఢిల్లీ హైకోర్టు Caption of Image. న్యూఢిల్లీ: రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తిరిగి అడుగుపెట్టేందుకు తనకు సరైన అవకాశం కల్పించాలని కోరుతూ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెజ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొగట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఢిల్లీ…

Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు

Reading Time: < 1 minuteమే 21వ తేదీ మాస్ పండగకు వేదిక కాబోతోంది. టాలీవుడ్ ఇద్దరు అగ్ర సీనియర్ స్టార్ హీరోలు అయిన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తమ ప్రతిష్టాత్మక చిత్రాలను ఒకే రోజు…

Child Marriages: వివాహ బలిపీఠంపై బాల్యం.. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చైల్డ్ మ్యారేజ్‌లు

Reading Time: < 1 minuteఅమరావతి, మే 19: ఏపీ, తెలంగాణ సహా.. దేశ వ్యాప్తంగా బాల్యవివాహాలు నానాటికీ పెరుగుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. బాలికలు, బాలురు ఇద్దరిలోనూ బాల్య వివాహాలు పెరుగుతున్నాయని తాజా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా…

ఏసీబీ వలలో జలమండలి తిమింగలం.. కుప్పలుతెప్పలుగా నోట్ల కట్టలు.. విస్తుపోయే ఆస్తులు!

Reading Time: < 1 minuteహైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ మరో భారీ తిమింగలాన్ని పట్టుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ నివాసాలపై జరిగిన దాడులు ఇప్పుడు నగరంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సోదాల్లో భారీ నగదుతోపాటు…

Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!

Reading Time: 2 minutesOil Free Poori: నార్మల్ డైలీ రొటిన్ టిఫిన్లతో పోల్చితే పూరీ – కూర పేరు వినగానే ఎవరికైనా నోరూరుతుంది. సెలవు రోజైనా, ఇంట్లో శుభకార్యమైనా, చుట్టాలు వచ్చినా మన ఇళ్లలో పూరీ ఉండాల్సిందే. అయితే పూరీ…

Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..

Reading Time: < 1 minuteTelangana: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలలో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 34 సంవత్సరాలుగా ఉన్న గరిష్ట…

Petrol Price Hike: హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!

Reading Time: < 1 minutePetrol and Diesel Prices Hiked Again in Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరోసారి ఇంధన ధరల షాక్ తగిలింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి.…

Income Tax Rules: మీ ఇంట్లో బంగారం, నగదు ఉండి ఈ పొరపాటు చేస్తే భారీ జరిమానాతో పాటు జైలుకే..!

Reading Time: 2 minutesIncome Tax Rules: మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో నగదు, బంగారం లేదా ఏదైనా పెద్ద పెట్టుబడి వివరాలను దాచిపెట్టి, దాని మూలాన్ని (ఆదాయ వనరును) నిరూపించలేకపోతే, ఆదాయపు పన్ను శాఖ మీపై కఠిన…

Medical Shops: ప్రజలకు బిగ్‌ అలర్ట్.. రేపు దేశ వ్యాప్తంగా మెడికల్ షాప్‌లు బంద్.. ఎందుకంటే?

Reading Time: < 1 minuteతెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ కీలక సూచనలు చేసింది. డిజిటల్ ఈ-ఫార్మసీల అనియంత్రిత వృద్ధికి, కార్పొరేట్ సంస్థల దోపిడీ ధరల విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఫార్మా వ్యాపారులు…

Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్‌తో సరికొత్త చరిత్ర!

Reading Time: 2 minutesGautam Adani: భారత దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి అమెరికాలో ఊహించని విజయం వరించింది. అదానీ గ్రూప్, గౌతమ్ అదానీపై అమెరికాలో ఉన్న అన్ని రకాల చట్టపరమైన వివాదాలు, పాత కేసులను ఉపసంహరించుకునే దిశగా అమెరికా న్యాయ…

సెలవుపై వెళ్లిన సీఎంసీ కమిష నర్…ఇన్చార్జి కమిష నర్ గా ఆర్వీ కర్ణన్

Reading Time: < 1 minuteసెలవుపై వెళ్లిన సీఎంసీ కమిష నర్…ఇన్చార్జి కమిష నర్ గా ఆర్వీ కర్ణన్ Caption of Image. హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీ కమిషనర్ సృజన విదేశీ ప్రయాణం కోసం 8 రోజులపాటు సెలవుపై వెళ్లారు.…

గుడ్ న్యూస్.. లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు.. కేవలం పన్ను రశీదు ఆధారంగా రిజిస్ట్రేషన్..!

Reading Time: 2 minutesఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా గ్రామకంఠం భూములకు సంబంధించి నెలకొన్న రిజిస్ట్రేషన్ల ఇబ్బందులకు ప్రభుత్వం ఎట్టకేలకు తెరదించింది. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి…

AC Tips: ఇది మీకు తెలుసా..? ఏసీ ఎన్ని గంటలు నడిచిన తర్వాత విశ్రాంతి ఇవ్వాలి?

Reading Time: < 1 minuteAC Tips: వేసవి కాలంలో గదిని చల్లగా ఉంచుకోవడానికి, వేడి నుండి తప్పించుకోవడానికి ప్రజలు ఏసీని నిరంతరం నడుపుతూ ఉంటారు. కానీ మనం తెలిసిగానీ తెలియకగానీ చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఏసీకి నిప్పు అంటుకునే…

కేటీఆర్వి దిగజారుడు రాజకీయాలు..అవినీతి ఊబీలో ఉండి.. బీజేపీపై బురద జల్లుతారా?: రాంచందర్‌‌ రావు

Reading Time: < 1 minuteకేటీఆర్వి దిగజారుడు రాజకీయాలు..అవినీతి ఊబీలో ఉండి.. బీజేపీపై బురద జల్లుతారా?: రాంచందర్‌‌ రావు Caption of Image. హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం అవినీతి, ఫార్ములా ఈ -రేస్ అక్రమాలు, లిక్కర్ స్కామ్ కేసుల్లో బీఆర్ఎస్ నేతలు…

సైదాబాద్ లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ లో ఫ్రీగా ఏఐ లైఫ్ స్కిల్ ట్రైనింగ్…మే 21 నుంచి 4 రోజులు శిక్షణ

Reading Time: < 1 minuteసైదాబాద్ లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ లో ఫ్రీగా ఏఐ లైఫ్ స్కిల్ ట్రైనింగ్…మే 21 నుంచి 4 రోజులు శిక్షణ Caption of Image. ఇంటర్, ఆపై చదివిన వారు అర్హులు హైదరాబాద్…

Heatwave: తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. ఆ టైంలో అస్సలు బయటకటి రావొద్దని ఐఎండీ!

Reading Time: < 1 minuteఓవైపు నైరుతి రుతుపవనాలు మరో వారం రోజుల్లో కేరళా తీరాన్ని తాకనున్నాయని.. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎండవేడి నుంచి ఉపశమనం కలుగుతుందని అనుకునే లోపే వాతావరణం శాఖ మరో బాంబ్ పేల్చింది. రాబోయే రోజుల్లో…

మల్కాజి గిరిలో ఐదు కీలక సైబర్ కేసుల్లో..ఆరుగురు నిందితులు అరెస్ట్

Reading Time: < 1 minuteమల్కాజి గిరిలో ఐదు కీలక సైబర్ కేసుల్లో..ఆరుగురు నిందితులు అరెస్ట్ Caption of Image. మల్కాజిగిరి, వెలుగు: సైబర్ మోసాలపై ఈ నెల 10 నుంచి 16 వరకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఐదు కీలక…

ప్రకృతి విహారం..కిన్నెరసాని ప్రాజెక్టులో ఫారెస్టు టూరిజానికి ఏర్పాట్లు

Reading Time: 2 minutesప్రకృతి విహారం..కిన్నెరసాని ప్రాజెక్టులో ఫారెస్టు టూరిజానికి ఏర్పాట్లు Caption of Image. ట్రెక్కింగ్, సఫారీ, బోటింగ్తో కొత్త అనుభవం 10 కిలోమీటర్ల ఫారెస్టు సఫారీకి ప్రత్యేక వాహనాలు 160 రకాల దుప్పులతో ఆకట్టుకునే డీర్ పార్క్ త్వరలో…

MS Dhoni : చెపాక్‌లో ధోనీ కన్నీటి వీడ్కోలు.. సురేష్ రైనాని హగ్ చేసుకుని ఎమోషనల్.. ఫ్యాన్స్ గుండె బరువెక్కే సీన్

Reading Time: 2 minutesMS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నైలోని తమ హోమ్ గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత, లెజెండరీ క్రికెటర్…

PM Kisan: రైతుల అకౌంట్‌లోకి రూ.2 వేలు? కేంద్రం నుంచి కీలక అప్డేట్‌

Reading Time: < 1 minuteప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 23వ విడత కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఇప్పటికే 2026 మార్చి 13న అస్సాంలోని గౌహతి నుంచి…

Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు

Reading Time: < 1 minuteకోలీవుడ్ స్టార్ హీరో సూర్య గట్టి కమ్‌బ్యాక్ ఇస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టించవచ్చో ‘కరుప్పు‘ చూపించింది. మూడు రోజుల్లోనే రూ. 147 కోట్ల గ్రాస్ రాబట్టి సరైన కమర్షియల్ పడితే సూర్య బాక్సాఫీస్…

Janhvi Kapoor: కోలీవుడ్‌లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ

Reading Time: < 1 minuteలెజెండరీ నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor).. కెరీర్ ప్రారంభంలో సరైన కథలను ఎంచుకోలేక అక్కడ వరుస ఫ్లాపులను ఎదుర్కొంది. కానీ, బాలీవుడ్‌లో కాలం కలిసిరాకపోయినా.. సౌత్ ఇండస్ట్రీ,…

Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!

Reading Time: 2 minutesPat Cummins Happy With SRH Win at Chepauk: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే)పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) కీలక విజయం సాధించింది. ఈ విజయంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంపై…

Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా

Reading Time: 2 minutesSheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. 2024లో బంగ్లాదేశ్‌లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం వల్ల తన పదవిని కోల్పోయి, ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న ఆమె.. తాజాగా…

రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలి : ఎంపీ అనిల్ కుమార్ యాదవ్

Reading Time: < 1 minuteరాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలి : ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ Caption of Image. కాంగ్రెస్ కేడర్​కు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పిలుపు ఉప్పల్, వెలుగు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్…

Ramayana Epic: రణ్‌బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్

Reading Time: < 1 minuteభారతీయ చలనచిత్ర చరిత్రలోనే మునుపెన్నడూ ఎరుగని రీతిలో, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న మైథలాజికల్ విజువల్ వండర్ ‘రామాయణం’ (Ramayana). ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో, బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ…

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Reading Time: < 1 minute* IPL 2026: ఇవాళ రాజస్థాన్‌ వర్సెస్‌ లక్నో.. రాత్రి 7.30 గంటలకు జైపూర్‌ వేదికగా మ్యాచ్ * బెంగాల్‌: సువేందు అధికారి PA హత్య కేసులో కీలక పురోగతి.. ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ను యూపీలో…

ఉద్యోగుల ‘సర్వీస్’ఇక డిజిటల్!..మే 31లోగా ఎస్ఆర్‌‌‌‌ ల అప్‌‌‌‌ లోడింగ్‌‌‌‌ కు ఆదేశం 

Reading Time: < 1 minuteఉద్యోగుల ‘సర్వీస్’ఇక డిజిటల్!..మే 31లోగా ఎస్ఆర్‌‌‌‌ ల అప్‌‌‌‌ లోడింగ్‌‌‌‌ కు ఆదేశం Caption of Image. హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రికార్డులను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం…

కాళేశ్వరానికి పుష్కర శోభ… మరో రెండు రోజుల్లో సరస్వతి అంత్యపుష్కరాలు ప్రారంభం..

Reading Time: < 1 minuteకాళేశ్వరానికి పుష్కర శోభ… మరో రెండు రోజుల్లో సరస్వతి అంత్యపుష్కరాలు ప్రారంభం.. Caption of Image. ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు 3,360 బస్సులు నడపనున్న ఆర్టీసీ జయశంకర్‌‌‌‌‌‌‌‌భూపాలపల్లి/మహదేవూర్, వెలుగు : త్రివేణి సంగమ క్షేత్రమైన…

జస్టిస్ చంద్రయ్య మరణం న్యాయ రంగానికి తీరని లోటు.. ఆయన సేవలు తెలంగాణ ప్రజలు మర్చిపోరు..

Reading Time: < 1 minuteజస్టిస్ చంద్రయ్య మరణం న్యాయ రంగానికి తీరని లోటు.. ఆయన సేవలు తెలంగాణ ప్రజలు మర్చిపోరు.. Caption of Image. ఆయన సేవలు స్ఫూర్తిదాయకం: మంత్రి వివేక్ వెంకటస్వామి జూబ్లీహిల్స్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర మానవ…

ఐపీఎల్‌‌-19 ప్లే ఆఫ్స్‌‌లో సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్.. 5 వికెట్ల తేడాతో చెన్నైపై గెలుపు

Reading Time: 3 minutesఐపీఎల్‌‌-19 ప్లే ఆఫ్స్‌‌లో సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్.. 5 వికెట్ల తేడాతో చెన్నైపై గెలుపు Caption of Image. రాణించిన ‌‌క్లాసెన్‌‌, కమిన్స్‌‌ బ్రెవిస్​, కార్తీక్​ శ్రమ వృథా గుజరాత్​ కూడా నాకౌట్​కు ఆల్‌‌రౌండ్‌‌తో షోతో ఆకట్టుకున్న సన్‌‌రైజర్స్‌‌…

IPL 2026 : క్రికెట్ ఫ్యాన్స్‌కు అలెర్ట్.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్ల సేల్ షురూ.. రేపటి నుంచే బుకింగ్స్

Reading Time: 2 minutesIPL 2026 : ఐపీఎల్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్‌లు ముగింపు దశకు వస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ప్లేఆఫ్స్, గ్రాండ్ ఫైనల్ మీద పడింది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు బీసీసీఐ అదిరిపోయే…

Tier-2 Cities: నెలకు రూ.1 లక్ష ఆదా.. ఈ నగరాల్లో ఇలాంటి సాలరీ ఉన్నా మహరాజులే..!

Reading Time: 2 minutesTier-2 Cities: భారతీయుల ఆలోచనా విధానంలో ఇప్పుడు విప్లవాత్మక మార్పు వస్తోంది. ఒకప్పుడు ఉద్యోగం, వ్యాపారం అంటే ముంబై, బెంగళూరు, ఢిల్లీ లాంటి మహానగరాల వైపే చూసేవారు. కానీ ఇప్పుడు మెట్రో నగరాలను వదిలి, టైర్-2 నగరాల…

TS Polycet 2026 counselling: తెలంగాణ పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. మే 21 నుంచి రిజిస్ట్రేషన్లు షురూ

Reading Time: 2 minutesహైదరాబాద్‌, మే 19: తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పాలీసెట్) 2026 అడ్మిషన్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యా శాఖ సోమవారం విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం తొలి దశ కౌన్సెలింగ్ మే 27న…

Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!

Reading Time: < 1 minuteసాధారణంగా లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్లతో అలరించే రామ్.. మొదటిసారి తనే స్వయంగా ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసుకుని దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్రం పక్కా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ (Psychological Action Thriller) బ్యాక్‌డ్రాప్‌లో…

Video: రాజసం ఉట్టిపడేలా.. నల్లమల అడవుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న బెంగాల్ టైగర్!

Reading Time: < 1 minuteనల్లమల అడవుల్లో పెద్దపులి గంభీరంగా దర్శనమివ్వడం వన్యప్రాణి ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని ఫర్హాబాద్ సమీపంలో అటవీ శాఖ జిల్లా అధికారి (DFO) రేవంత్ చంద్ర రాత్రి పూట పెట్రోలింగ్…

IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్‌ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!

Reading Time: < 1 minuteIPL 2026 Playoff Chances: చెన్నై సూపర్‌ కింగ్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సాధించిన ఘన విజయంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికర మలుపు తిరిగింది. ఈ గెలుపుతో హైదరాబాద్‌కే కాకుండా.. గుజరాత్ టైటాన్స్‌కు కూడా…

రిషికేశ్‌లో తప్పిన భారీ రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్ బోగీలు!

Reading Time: 2 minutesఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం రిషికేశ్‌లో సోమవారం (మే 18) రాత్రి పెను రైలు ప్రమాదం తృటిలో తప్పింది. యోగనగరి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. షంటింగ్ పనుల సమయంలో ఉజ్జయిని…