ఇందిరమ్మ ఇండ్లపై పెద్ద అప్‌డేట్… కేంద్రం నుంచి భారీ నిధులకు ఆమోదం
Reading Time: 2 minutesసొంతింటి కల కంటున్న తెలంగాణ ప్రజలకు అదిరిపోయే వార్త అందింది! ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) 2.0 కింద రాష్ట్రంలోని 118 పట్టణాల్లో కొత్త…