Reading Time: < 1 minute

C-DOTలో ఉద్యోగాలు: బిటెక్ చేసిన వారికి సూపర్ ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి!

Caption of Image.

సెంటర్ ఫర్ డెవలప్‌‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి–డాట్) యంగ్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 5. 

విద్యార్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. పదో తరగతి, ఇంటర్మీడియట్/12వ తరగతి, డిగ్రీ  ప్రతి దశలోనూ కనీసం 70 శాతం మార్కులు సాధించి ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: నవంబర్ 6.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  

మరింత సమాచారం కోసం https://www.cdot.in ఓపెన్ చేసి చుడండి.
 

©️ VIL Media Pvt Ltd.