Reading Time: 4 minutes
My Home Vyoma: మై హోమ్ వ్యోమా.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో లగ్జరీ లైఫ్‌కు కేరాఫ్ అడ్రస్..

హైదరాబాద్‌ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోంది. నగరం రోజురోజుకి విస్తరిస్తోంది. నగరంతో పాటు ఇక్కడ నివసించే ప్రజల జీవనశైలి, అభిరుచులు కూడా ఎప్పటికప్పడు మారుతూ వస్తున్నాయి. హైదరాబాద్‌లో ఒక మంచి ఇల్లు ఉంటే కుటుంబంతో హాయిగా జీవించవచ్చని చాలామంది కలలు కంటుంటారు. ఒకప్పుడు ఇల్లు అంటే నాలుగు గోడలు అనుకునేవారు. కానీ ఇప్పుడు దానిని నిర్వచనం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్.. ఆ తర్వాత గేటెడ్ కమ్యూనిటీలో నివాసం అనుకునేవారు. కానీ ఇప్పుడు ఇల్లు అంటే ఒక లైఫ్‌స్ట్రైల్‌గా మారిందని చెప్పవచ్చు. మంచి ఎక్స్‌పీరియన్స్, కమ్యూనిటీ, ప్యూచర్‌గా భావిస్తున్నారు. అలాంటి మారుతున్న జీవనశైలికి కొత్త నిర్వచనం ఇవ్వాలనే ఆలోచన నుంచి రూపుదిద్దుకుంటున్న ప్రీమియం నివాస ప్రపంచమే మై హోమ్ వ్యోమా.

నాలుగు దశాబ్దాల నమ్మకం.. ఒక కొత్త అధ్యాయం

మై హోమ్ అన్న పేరే తెలుగు రాష్ట్రాల్లో ఒక నమ్మకం, ఒక బ్రాండ్‌గా ప్రజల్లో నాటుకుపోయింది. నాలుగు దశాబ్దాలకుపైగా హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ ప్రయాణంలో తనదైన ముద్ర వేసింది. నాణ్యత, నమ్మకం, సమయపాలన, పారదర్శకత వంటి విలువలతో ఎన్నో రెసిడెన్షియల్, కమర్షియల్ ల్యాండ్ మార్క్స్‌ను నిర్మిస్తూ హైదరాబాద్ అభివృద్దిలో భాగమైంది. నగరవ్యాప్తంగా 27 ల్యాండ్‌మార్క్ డెవలప్‌మెంట్ ద్వారా తన సత్తాను చాటుకుంది. ఒక ఇల్లు కట్టడం అంటే ఒక కుటుంబానికి భవిష్యత్తు కట్టడం. ఒక కమ్యూనిటీ నిర్మించడం అంటే తరతరాలకు ఒక జీవన వాతావరణం ఇవ్వడం. అదే ఆలోచనకు కొనసాగింపుగా ఇప్పుడు రూపుదిద్దుకుంటోంది మై హోమ్ వ్యోమా.

My Home

My Home

 మై హోమ్ వ్యోమా-లొకేషన్‌ అడ్వాంటేజ్‌

నానక్‌రామ్‌గూడ అంటే ఒక లొకేషన్‌ కాదు.. గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో ఒక ప్యూచర్ అడ్రస్‌గా నిలుస్తోంది. గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, కోకాపేట్‌, నియోపాలిస్‌ వంటి గ్రోత్ కారిడార్ ప్రాంతాల మధ్యలో నానక్‌రామ్ గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఒక కీలకమైన అర్బన్ డెస్టినేషన్‌గా ఎదుగుతోంది. అలాంటి ప్రైమ్ లొకేషన్‌లో 22.34 ఎకరాల విస్తీర్ణంలో మై హోమ్ వ్యోమా రూపుదిద్దుకుంటోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచి సుమారు 5 నిమిషాలు, హైటెక్ సిటీ నుంచి సుమారు 10 నిమిషాలు, కాకాపేట్–Neopolis నుంచి సుమారు 10 నిమిషాలు, జూబ్లీహిల్స్ నుంచి సుమారు 15 నిమిషాల్లో చేరుకోగలిగే ప్రాంతంలో  నిర్మాణమవుతోంది. కార్పొరేట్‌ ఆఫీసులు, షాపింగ్‌, హాస్పిటాలిటీ, హెల్త్‌ కేర్‌ వంటివి సదుపాయాలు మెండుగా ఉన్న ప్రాంతంలో నిర్మితమవుతోంది. ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సుమారు 30 నిమిషాల్లో సులువగా చేరుకోవచ్చు. Continental Hospitals‌కి సుమారు 5 నిమిషాల్లో, Sheraton Hotel‌కి సుమారు 5 నిమిషాల్లో, ఐకియాకు సుమారు 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ MY HOME VYOMA లొకేషన్ భవిష్యత్ హైదరాబాద్‌లో ఒక వ్యూహత్మక ప్రాంతంగా చెప్పవచ్చు.

లగ్జరీకి అసలైన అర్థం MY Home Vyoma

లగ్జరీ అంటే భారీ నిర్మాణం మాత్రమే కాదు.. ప్రకృతితో కలిసి జీవించడం కూడా.. మై హోమ్ వ్యోమా ప్రత్యేకతను ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రాజెక్టుకున్న స్పేస్ అని చెప్పవచ్చు. చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌లతో పాటు పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, ఆటలకు డెడికేటెడ్ జోన్స్ ఉన్నాయి. ఇక సాయంత్రం కూర్చుని సేద తీరాలనుకునేవారికి సీటింగ్ ఏరియా సౌకర్యం ఉంది. పచ్చని ప్రకృతిలో గడపాలనుకునునేవారికి  ఇది అద్భతమైన అనుభవాన్ని అందిస్తుంది. 22.34 ఎకరాల ప్రాజెక్ట్‌లో 83 శాతం ఓపెన్ స్పేస్ ఉంది. landscape అండ్‌ లైఫ్‌స్ట్రైల్ కోసం కేటాయించడం ఈ ప్రాజెక్ట్‌ ఆలోచనా విధానాన్ని స్పష్టంగా చెబుతోంది. నగరాల్లో square feet పెరుగుతున్న కొద్దీ ఓపెన్ స్పేస్ తగ్గిపోతున్న కాలంలో.. ఇక్కడ ఓపెన్ స్పేస్‌ను లగ్జరీలో ఒక భాగంగా చూస్తున్నారు.

Live in the Moment కాన్సెప్ట్

My Home Vyomaలో 12 towers, G+50/51-floor scale, మొత్తం 2,360 residences, 3 & 4 BHK ultra-luxury homes ఉన్నాయి. ఇక్కడ high-rise living అంటే కేవలం ఎత్తులో ఉండటం కాదు. ఎత్తులో ఉన్న ఇంటికి సువిశాల పచ్చదన అనుభూతిని జోడించడం..! architectureకి landscape మధ్య ఒక బ్యాలెన్స్ క్రియేట్‌ చేయడం. నగర జీవితం వేగంగా పరుగెడుతున్నప్పుడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మనసు కాస్త నెమ్మదించాలి. అందుకే Vyoma ప్రాజెక్టు ‘Live in the Moment’ అనే కాన్సెప్టుతో రూపుదిద్దుకుంటోంది. ఉరుకుల పరుగుల నగర జీవితాల నుంచి mindful, experience-driven living అనుభూతి ఇక్కడ కల్గుతుంది.

రెండు క్లబ్‌ హౌస్‌లు..కమ్యూనిటీ వేడుకలకు వేదికలు..

లగ్జరీని ఫర్నీచర్‌తో కొలవలేం. లగ్జరీని ఫిట్టింగ్స్‌తో మాత్రమే నిర్వచించలేం. లగ్జరీ అంటే మనకు నచ్చిన జీవితం మనకు నచ్చిన విధంగా గడపగలగడం.  మై హోమ్ వ్యోమాలో రెండు గ్రాండ్ క్లబ్ హౌస్‌లు ఉన్నాయి. రెండూ కలిపి 1 లక్ష చదరపు అడుగులకుపైగా lifestyle spaces‌ను అందిస్తున్నాయి. క్లబ్‌ హౌసెస్‌లో ఫిట్‌నెస్ జిమ్, స్పా అండ్ సెల్యూన్, మోగా అండ్ ఏరోబిక్స్, పిల్లల కోసం ఇండోర్‌ గేమ్స్‌, pickleball వంటివి ఉన్నాయి. ఇక పంక్షన్లు నిర్వహించుకునేందుకు మల్టీపర్పస్ హాల్స్, అతిథుల కోసం గెస్ట్ రూమ్స్, రోజువారీ అవసరాల కోసం సూపర్ మార్కెట్లు, హెల్త్ సెంటర్, ఫార్మసీ, బ్యాంకులు, ఏటీఎంలు వంటి ఎన్నో సౌకర్యాలున్నాయి. ఒక రోజును ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే ఇక్కడ జీవించవచ్చు.

ఒక ప్రాజెక్ట్ కాదు కాదు… ఒక కమ్యూనిటీ

ఎత్తైన టవర్స్ ఎన్నో ఉంటాయి. కానీ ఎత్తైన టవర్స్  మధ్య మనుషుల మధ్య దూరం పెరగకపోవడం చూసుకోవడం ఒక మంచి కమ్యూనిటీకి అసలు పరీక్ష. My Home Vyomaలో వాకింగ్/జాగింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, పిల్లల కోసం ప్లే ఏరియా, బాస్కెట్ బాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, ఔట్ డోర్ జిమ్, skating rink, సీటింగ్ జోన్‌లు,పెట్ జోన్, స్విమ్మింగ్ పూల్,  lawns వంటి సౌకర్యాలను ఇక్కడ పొందవచ్చు. పిల్లలకు ప్లే గ్రౌండ్ దొరికితే ఆట మొదలవుతుంది. పెద్దలకు వాకింగ్ ట్రాక్ దొరికితే పరిచయాలు మొదలవుతాయి. ఒక lawn దొరికితే సెలబ్రేషన్లు మొదలవుతాయి. ఒక కామన్ స్పేస్ దొరికితే మాాటలు మొదలవుతాయి. అలా బిల్డింగ్ కలిస్తే complex అవుతుంది. మనుషులు కలిస్తే కమ్యూనిటీ అవుతుంది.

FUTURE LIVING

Future Living అంటే టెక్నాలజీ ఒక్కటే కాదు.Future home అంటే స్మార్ట్ డివైసెస్ మాత్రమే కాదు. Future living..మోర్‌ స్పేస్‌..మోర్‌ నేచర్‌..మోర్‌ వెల్‌నెస్‌..మోర్‌ కమ్యూనిటీ..మోర్‌ టైమ్‌ అండ్‌ మోర్‌ లైఫ్‌!.. ఈ ఆలోచనతో My Home Vyomaలో హోమ్ డిజైన్ నుంచి landscape వరకు, clubhouse నుంచి community spaces వరకు ఒక integrated lifestyleను ఆవిష్కరించే ప్రయత్నం కనిపిస్తుంది.

-Nature is not an amenity..Nature is the lifestyle- నగరంలో ప్రకృతి కోసం బయటికి వెళ్లాల్సిన రోజులు వస్తున్నాయి. కానీ ఒక నిజమైన లగ్జరీ కమ్యూనిటీలో ప్రకృతి బయట కాదు..మన జీవనంలో భాగం కావాలి. Vyoma landscape-led planningలో open spaces, greenery, lake views, outdoor lifestyle spacesకు ఇచ్చిన ప్రాధాన్యం ఈ ఆలోచనను బలపరుస్తుంది.

-My Home Vyoma- రేపటి Hyderabad లో ఈరోజే ఒక అడ్రెస్‌- మొత్తం 22.34 ఎకరాల విస్తారమైన canvasతో పాటు మధ్యలో 83% open space.. చుట్టూ landscapeనూకి ఎగసే 12 టవర్లు.. లోపల ultra-luxury residences. మధ్యలో community. ఇదే My Home Vyoma.

లగ్జరీకి కేరాఫ్ అడ్రస్

ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌ బిజినెస్ డెస్టినేషన్ మాత్రమే కాదు…ఒక పూర్తిస్థాయి అర్బన్ ఏకోసిస్టమ్‌గా ఎదుగుతున్న ప్రాంతం. ఆ ఏకో సిస్టమ్ మధ్యలో ఒక ప్రీమియం రెసిడెన్షియల్ కమ్యూనిటీనే మై హోమ్ వ్యోమా. ఇది కేవలం ఎక్కడ ఇల్లు కొనాలి అనే ప్రశ్నకు సమాధానం కాదు. ఎలాంటి జీవితాన్ని ఎంచుకోవాలి అనే ప్రశ్నకు ఒక సమాధానం. ఎందుకంటే లగ్జరీ అంటే గోడల మధ్య ఉన్న స్థలం కాదు. మన జీవితం కోసం ఉన్న స్పేస్! ప్యూచర్ అంటే రేపు రావడం కాదు. రేపటి జీవితాన్ని ఈరోజే ఆలోచించడం.హోమ్ అంటే ఒక అడ్రస్ కాదు. మనుషులు, ప్రకృతి, అనుభవాలు కలిసి తయారయ్యే ఒక ప్రపంచం. ఒక్క మాటలో చెప్పాలంటే.. My Home Vyoma-Live in the Moment. Make Living Better.