
ప్రభాస్ ప్రస్తుతం తన రాబోయే చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఫౌజీ చిత్రానికి సంబంధించి ఇంకా 35 రోజుల షూట్ మరియు రెండు యాక్షన్ సీక్వెన్స్‌లు బ్యాలెన్స్ ఉన్నాయని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం టాకీ ఏప్రిల్ 10 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ఫౌజీ చిత్రీకరణ జరుగుతుండగానే, ప్రభాస్ స్పిరిట్ షెడ్యూల్‌లో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం స్పిరిట్కు స్వల్ప విరామం ఇచ్చి, ఫౌజీ షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాయికలను రిపీట్ చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. కారణం అదేనా ??
Rajamouli: రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ నాగ చైతన్య.. అసలు విషయం ఇదే
ఐకాన్ స్టార్ బ్రాండ్ వ్యాల్యూ పెంచిన పుష్ప.. ఒక సినిమా కాదు, ఒక బ్రాండ్
UstaadBhagatSingh: గ్రాండ్ గా రిలీజ్ అయిన ఆరా ఆఫ్ ఉస్తాద్
Tollywood News: సమంత నుండి తాప్సి వరకు.. అన్ని సినీ వార్తలు మీ కోసం