పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. వర్షాకాలంలో తప్పక పాటించాల్సిన ముఖ్య సూచనలు!
Reading Time: 2 minutesవర్షాకాలం వచ్చిందంటే చాలు వ్యాధులు స్వైరవిహారం చేస్తుంటాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్న పిల్లలు ఈ సీజన్‌లో త్వరగా…