July 8, 2026

admin

చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలంలో అర్థరాత్రి జరిగిన కొన్ని భయానక దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. శేరిచెరువు గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహించిన క్షుద్రపూజలు...

ఇదెక్కడి సినిమా రా అయ్యా.!! ఏకంగా 38 విడాకుల్ని ఆపింది.. ఆ మూవీ ఏదంటే..

సినిమాల ప్రభావం జనలపై ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశం జనాలు ఎక్కువగా అభిమానించే వాటిలో క్రికెట్ ఒకటి, సినిమా మరొకటి. ఈ...

ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ యుద్ధంపై కేంద్రం కీలక ప్రకటన

ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ యుద్ధంపై కేంద్రం కీలక ప్రకటన Caption of Image. న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన...

యుద్ధం పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం: జైశంకర్

ఢిల్లీ: పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోడీ పర్యవేక్షిస్తున్నారని విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. శాంతికి ఎలాంటి విఘాతం కలిగినా ప్రపంచం మొత్తం ప్రభావం...

అద్భుతం.. మూగజీవికి పునర్జన్మ.. ప్రాణం నిలిపిన సీపీఆర్‌

సామాన్యంగా మనుషులకు గుండెపోటు వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడేందుకు ప్రథమచికిత్సలో భాగంగా స్థానికులు’సిపిఆర్’ చేస్తుంటారు. అది మననుషులకాదు మూగజీవుల ప్రాణాలకు కాపాడేందుకు కూడా సీపీఆర్‌ ఎంతో బాగా పనిచేస్తుంది....

ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ పులుసు ఇలా చేసి తింటే.. ఆ అనారోగ్య సమస్యలన్ని మాయం

ముందుగా పది ఉసిరికాయలను తీసుకుని వాటిని నీటితో రెండు సార్లు కడిగి శుభ్రం చేసి కడిగి, ముక్కలుగా కోసుకోవాలి. పాన్ తీసుకుని దానిలో ఆయిల్ చేసి ఆవాలు,...

Crude Oil Price: యుద్దం ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన క్రూడాయిల్‌ ధర..

Crude Oil Price: ఇరాన్‌కు సంబంధించిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్‌లో భారీ కుదుపు నెలకొంది. ఇరాన్‌కు సంబంధించిన సంఘర్షణల కారణంగా హోర్ముజ్ జలసంధి...

Suryakumar Yadav: సంజు శాంసన్ రాకతో అంతా మారిపోయింది.. ఆ ముగ్గురు జట్టుకు వెన్నెముక!

Suryakumar Yadav Praises Sanju Samson: టీ20 ప్రపంచ కప్ 2026 విజయం అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టు ప్రయాణం, సహచర...

తిరుపతిలో విద్యుత్ షాక్ తో రెండు ఏనుగులు మృతి

అమరావతి: విద్యుత్ షాక్ తో రెండు ఏనుగులు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా నెరబైలు ప్రాంతంలో జరిగింది. తురకపల్లి సమీపంలో మామిడితోపులో వేరుశనగ...

పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవం నుంచి వరల్డ్ కప్ విన్నర్ వరకు.. వైరల్‌గా మారిన స్కై ఎమోషనల్ పోస్ట్..!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్, వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా...

తిరుపతి జిల్లాలో ఏనుగులు మృతి.. విద్యుత్ తీగలు తగిలి ఘటన

తిరుపతి జిల్లాలో ఏనుగులు మృతి.. విద్యుత్ తీగలు తగిలి ఘటన Caption of Image. తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో...

Ishan Kishan: ఫైనల్‌కు ఒక రోజు ముందు సోదరి మృతి.. పుట్టెడు దుఃఖంలోనూ అదరగొట్టిన ఇషాన్ కిషన్..

Ishan Kishan: భారత్ టీ20 వరల్డ్ కప్‌లో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి కప్పు కొట్టేసింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కీలక పాత్ర...

జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మాములుగా లేదుగా..! ఆసుపత్రి వద్ద ఫ్యాన్స్ హంగామా.. ఎస్కలేటర్ ధ్వంసం !

జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మాములుగా లేదుగా..! ఆసుపత్రి వద్ద ఫ్యాన్స్ హంగామా.. ఎస్కలేటర్ ధ్వంసం ! Caption of Image. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న...

అందంలో అప్సరస.. భర్త చేతిలో టార్చర్.. కట్ చేస్తే కోట్ల ఆస్తిని రాసిచ్చిన హీరోయిన్…

ఆమె  ఓ అందాల తార. సినిమా ఇండస్ట్రీలో తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ అందాల తార చిన్న వయసులోనే సినీరంగంలోకి...

ఆయిల్ ధరల మంటతో.. తగ్గిన బంగారం, వెండి ధరలు

ఆయిల్ ధరల మంటతో.. తగ్గిన బంగారం, వెండి ధరలు Caption of Image. ఇరాన్ యుద్ధం రోజుకో రూపం తీసుకుంటోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో భయపడకుండా అదే...

24 జూనియర్ కాలేజీలకు కొత్త బిల్డింగ్లు 

24 జూనియర్ కాలేజీలకు కొత్త బిల్డింగ్లు  Caption of Image. రూ.593 కోట్లతో  పనులు చేపట్టాలని నిర్ణయం పీఎంజేవీకే కింద ప్రభుత్వానికి ఇంటర్మీడియట్  కమిషనరేట్  ప్రపోజల్స్ మైనారిటీ...

శ్రమను గుర్తించడమే మహిళలకిచ్చే గౌరవం..టీజేఎస్ చీఫ్  ప్రొఫెసర్ కోదండరాం

శ్రమను గుర్తించడమే మహిళలకిచ్చే గౌరవం..టీజేఎస్ చీఫ్  ప్రొఫెసర్ కోదండరాం Caption of Image. ముషీరాబాద్, వెలుగు: సమాజంలో మహిళల శ్రమను గుర్తించడమే వారికి ఇచ్చే నిజమైన గౌరవమని...

గంభీర్ ముఖంలో కిల్లర్ కాంబినేషన్ సూపర్: ధోని

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ 2026ను టీమిండియా గెలుచుకుంది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచ కప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. భారత...

Sesame Laddu: రక్తహీనతకు సొల్యూషన్.., ఆడవారు దృఢంగా ఉండాలంటే.. రోజుకో ‘నువ్వుల లడ్డూ’.!

Sesame Laddu: ఈ రోజుల్లో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల చాలా మంది రక్తహీనత (Anemia) సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో రక్తం తగ్గిపోవడం వల్ల నీరసం,...

జ్యోతిష్యం : 30 ఏళ్ల తర్వాత మీన రాశిలోకి శని, సూర్యుడు.. రాబోయే 2 నెలలు ఈ రాశుల వాళ్లు జాగ్రత్త..!

జ్యోతిష్యం : 30 ఏళ్ల తర్వాత మీన రాశిలోకి శని, సూర్యుడు.. రాబోయే 2 నెలలు ఈ రాశుల వాళ్లు జాగ్రత్త..! Caption of Image. తెలుగు...

ఫన్ ర్యాప్ సాంగ్

డిఫరెంట్ ఎంటర్‌టైైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ’గాయపడ్డ సింహం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్, పిఓవి స్టోరీస్,...

Ahmed Shehzad: “భారత్‌ను చూసి బుద్ధి తెచ్చుకోండి”.. పాకిస్థాన్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

Ahmed Shehzad: భారత్ చరిత్ర సృష్టించింది. మూడు సార్లు టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న ఏకైక టీమ్‌గా హిస్టరీ సాధించింది. భారత్ గెలుపుతో పాకిస్థాన్ క్రికెట్‌లో...

8,848 మీటర్ల ఎత్తు…‘రూఫ్ ఆఫ్ ది వరల్డ్’గా ప్రసిద్ధి చెందిన ఎవరెస్ట్ కథ

ఆకాశాన్ని తాకే శిఖరం, మంచు దుప్పటి కప్పుకున్న పర్వతం.. అదే ఎవరెస్ట్! సముద్ర మట్టానికి 8,848 మీటర్ల ఎత్తులో ఉండి, ప్రపంచానికే పైకప్పుగా నిలిచిన ఈ శిఖరం...

తాడిపత్రిలో భార్యను చంపి… మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లి అడవిలో పడేసి..

అమరావతి: అనుమానంతో భార్యను చంపేసి అనంతరం మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో పడేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన...

Best Mileage Bikes: తక్కువ బడ్జెట్‌లో సామాన్యుడికి బెస్ట్ ఆప్షన్స్.. ఎక్కువ మైలేజీ ఇచ్చే టాప్ 5 బైకుల లిస్ట్ ఇదిగో..!

Best Mileage Bikes: భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకు బైక్ అనేది కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు. ఖర్చులను అదుపులో ఉంచే ఓ మంచి మార్గం కూడా....

Hardik Pandya: నా సక్సెస్‌కు కారణం ఆమె.. ఇంకా పదేళ్లు ఆడుతా, పది ట్రోఫీలు గెలుస్తా!

Hardik Pandya Sets Target of 10 Trophies in Next 10 Years: టీ20 ప్రపంచ కప్ 2026 విజయం అనంతరం భారత స్టార్ ఆల్‌రౌండర్...

మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్

వర్సటైల్ స్టార్ జగపతి బాబు ప్రధాన పాత్రలో ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్ట రీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’. ఎస్‌విసిఎల్‌ఎల్‌పి నారాయణ దాస్ నారంగ్...

మంచిర్యాలలో చెత్తను కాలుస్తుండగా పేలుడు… మహిళకు తీవ్ర గాయాలు

మన తెలంగాణ/ కాసిపేట:  చెత్తను కాలబెడుతుండగా అందులో ఉన్న పేలుడు పదార్థం పేలి మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కాసిసేట మండలంలో జరిగింది....

Hyderabad: డిజిటల్ అరెస్ట్.. ఏకంగా రిటైర్డ్ జడ్జీనే టార్గెట్ చేసి రూ.1.66 కోట్ల టోకరా..

Hyderabad: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్ట్‌ల పేరిట అమాయకులను ముంచేస్తున్నారు. చదువుకున్న వ్యక్తులు సైతం ఈ డిజిటల్ అరెస్ట్‌లకు బలవుతున్నారు. తాజాగా అలాంటి...

Gold Rates: మగువలకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

పశ్చిమాసియా యుద్ధం మగువలకు బాగా కలిసొచ్చింది. యుద్ధం కారణంగా వంట గ్యాస్ ధరలు ఇప్పటికే పెరిగాయి. మిగతా వస్తువుల ధరలు కూడా క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. స్టాక్ మార్కెట్...

మూడు కిలోమీటర్లు .. 30 నిమిషాలు.. వీకెండ్‌‌‌‌లో తప్పని ట్రాఫిక్ తిప్పలు

మూడు కిలోమీటర్లు .. 30 నిమిషాలు.. వీకెండ్‌‌‌‌లో తప్పని ట్రాఫిక్ తిప్పలు Caption of Image. చిట్యాల, వెలుగు : జాతీయ రహదారి 65పై వీకెండ్‌‌‌‌లో ట్రాఫిక్...

ఓటమి గెలుస్తోంది

నేనిప్పుడు అనుద్యమకారిణిని అస్తమిస్తున్న ఆలోచనల పరంపరలోనుంచి తారుమారు అవుతున్న దిక్కులకు ఎగబాకుతున్న అనర్థ ఆవేశాన్ని ఏదీ నాది కాదు ఏదీ నా చేతిలో లేదు శూలాలు బళ్ళాలు...

ఉదండాపూర్ నిర్వాసితులకు రూ. 338 కోట్ల పరిహారం  : ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

ఉదండాపూర్ నిర్వాసితులకు రూ. 338 కోట్ల పరిహారం  : ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి Caption of Image. జడ్చర్ల టౌన్​ వెలుగు: ఉదండాపూర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు...

Video: టీమిండియా ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. ఈ వీడియో ఎట్టి పరిస్థితుల్లో మిస్సవ్వొద్దంతే..!

Team India T20 World Cup Wins List: భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అరుదైన ఘనత నమోదైంది. 2007లో మొదలైన టీ20 ప్రపంచకప్ ప్రస్థానం,...

అదే సముద్రం

సముద్రాన్ని ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఆశ్చర్యమే ఆకాశపు నీలాన్ని అద్దుకొందేమో దోసిళ్ళ నిండా నురుగులు నింపుకొని ముఖంమీద జల్లుకొని చిలకరించినట్లు అలల నవ్వుల్ని పెదాల మీద...

 ఓపెన్ పేజి: జనరేషన్-జెడ్ కొత్త ట్రెండ్.. బెడ్‌‌టైమ్ స్టాకింగ్!

 ఓపెన్ పేజి: జనరేషన్-జెడ్ కొత్త ట్రెండ్.. బెడ్‌‌టైమ్ స్టాకింగ్! Caption of Image. గతంలో బెడ్‌‌ పక్కన టేబుల్‌‌పై లైట్, గ్లాస్ నీరు లేదా ఫోన్ మాత్రమే...

సాధించాలంటే త్యాగాలు చేయాల్సిందే :  జేడీ లక్ష్మీనారాయణ

సాధించాలంటే త్యాగాలు చేయాల్సిందే :  జేడీ లక్ష్మీనారాయణ Caption of Image. మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు:   జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే కష్టపడటమే కాకుండా...

యాదగిరిగుట్టలో వైభవంగా ‘గిరిప్రదక్షిణ’

యాదగిరిగుట్టలో వైభవంగా ‘గిరిప్రదక్షిణ’ Caption of Image. యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో  ఆదివారం   'సామూహిక గిరిప్రదక్షిణ'  నిర్వహించారు. ఉదయం 5:30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద...

పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేలా..కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం

పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేలా..కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం Caption of Image.     ఎంపీ ఆర్.కృష్ణయ్య బషీర్‌‌బాగ్, వెలుగు: పార్లమెంట్‌‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టేలా కేంద్ర...

62 కాదు.. 31.07 ఎకరాలే.. వెలుగుమట్ల భూదాన్ భూములపై సర్కారు క్లారిటీ 

62 కాదు.. 31.07 ఎకరాలే.. వెలుగుమట్ల భూదాన్ భూములపై సర్కారు క్లారిటీ  Caption of Image.  1955 నాటి రికార్డులను బయట పెట్టిన అధికారులు  కూల్చివేతల బాధితులకు...

Summer Tips: ఫ్రిజ్‌ – గోడ మధ్య ఎంత దూరంగా ఉండాలి? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

Summer Refrigerator Tips: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఒక అవసరమైన ఉపకరణంగా మారింది. కానీ చాలా మంది ఫ్రిజ్‌ను ఉంచేటప్పుడు పెద్ద తప్పు చేస్తారు....

UPSC Rank 301 Row: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో విచిత్రం.. ఇద్దరికి ఒకే ర్యాంక్‌.. పేరు, రోల్‌ నంబరూ ఒకటే!

న్యూఢిల్లీ, మార్చి 9: యూపీఎస్సీ సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ 2025 తుది ఫలితాలు గత శుక్రవారం (మార్చి 6) విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం 958 మంది...

చీపుర్లు పట్టి  రోడ్డు ఊడ్చిన ఎంపీడీఓ,సర్పంచ్

చీపుర్లు పట్టి  రోడ్డు ఊడ్చిన ఎంపీడీఓ,సర్పంచ్ Caption of Image. మద్దూరు,వెలుగు:  ప్రభుత్వం  ప్రారంభించిన ప్రజా పాలన, 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా మద్దూరు మండలంలోని...

సైబరాబాద్లో ఇస్కాన్ టెంపుల్ కు  భూమిపూజ

సైబరాబాద్లో ఇస్కాన్ టెంపుల్ కు  భూమిపూజ Caption of Image. మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్​లోని నల్లగండ్ల-–గోపన్ పల్లిలో ఇస్కాన్...

70వ రోజుకు  గొల్లపల్లి,చీర్కపల్లి రైతుల నిరసనలు

70వ రోజుకు  గొల్లపల్లి,చీర్కపల్లి రైతుల నిరసనలు Caption of Image. రేవల్లి,వెలుగు:  కడుపుకోత మిగిల్చే ప్రాజెక్టు వద్దని ఏదుల మండలంలోని గొల్లపల్లి,చీర్కపల్లి రైతులు చేస్తున్న పోరాటం ఆదివారంతో...

రోజూ మస్క్‌మెలన్ తింటే… శరీరానికి వచ్చే మార్పులు తెలుసా?

వేసవి ఎండలు మండిపోతుంటే, చల్లని కర్బూజ ముక్క తింటే ఆ మజాయే వేరు! అయితే ఇది కేవలం దాహం తీర్చే పండు మాత్రమే కాదు, ఒక పోషకాల...

Pakistan Cricket: “అభినందనలు”.. టీమిండియా హ్యాట్రిక్ విజయంపై పాకిస్థాన్ షాకింగ్ రియాక్షన్..

Pakistan Cricket: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం సాధించింది. మూడో కప్పు కొట్టేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో...

తరాజు

తరాజు పితృసామ్యం నిన్ను అధిపతిగా మలచి నువ్వు తరతరాల తక్కెడ తరాజులో నన్నెప్పుడో తాలుగింజలా తేల్చేసావు రెండు క్రోమోజోముల కలయిక నువ్వు నేను- ఒక్క క్రోమోజము తేడాతో...

Petrol-Diesel price: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. వదంతులపై కీలక ప్రకటన!

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇటీవల గృహ, వాణిజ్య వినియోగ గ్యాస్ ధరలను కేంద్రం పెంచింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరగబోతున్నాయంటూ పెద్ద ఎత్తున...

ఏకాంతం

ఏకాంతం ఈ ఒంటరితనం మనసుకి అలవాటైపోయిందా లేక ఇది ఎవరిమీదైనా ఫిర్యాదా నిరంతరం ఎగసిపడే ఆలోచనల తరంగాలలో నా ఉనికే మర్చిపోయినా అలుపెరగని ఊహల లోతుల్లో ఇమిడిపోయిన...

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్..? ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ ఏమన్నాడంటే..?

Suryakumar Yadav Retirement Announcement: భారత క్రికెట్ చరిత్రలో ఐసీసీ ట్రోఫీని అందించిన మూడో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించారు. అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టీ20...

మీరు కోళ్ల ఫారం పెట్టాలనుకుంటే రూ.50 లక్షల రుణం.. అందులో 50 శాతం రాయితీ

గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద రుణ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ పథకం...

Folk song: ప్రేమికులు పిచ్చి పిచ్చిగా పాడుకున్న పాట.. యూట్యూబ్ లో 316మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో పాటు ప్రయివేట్ సాంగ్స్ , ఫోక్ సాంగ్స్ చాలా వైరల్ అవుతున్నాయి. సినిమా పాటలు ప్రేక్షకులను ఎంతగా...

ఏమీ ఎరగనట్లు

ఔను!ఆధారాలుండవు నిజమే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా పట్టపగలు నట్టనడివీధిలో అందరూ తిరుగుతున్న వేళ కర్మసాక్షి సహస్రకిరణభానుణ్ణే మూటగట్టి మూడో కంటికి తెలియకుండా చీకటిగోతాంలో కుక్కి అన్యాయం...

Share Market Crash: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. కొన్ని సెకన్లలోనే రూ.9 లక్షల కోట్లు ఆవిరి!

Share Market Crash: వారంలోని మొదటి ట్రేడింగ్ రోజున స్టాక్ మార్కెట్ ప్రారంభమైన ఐదు సెకన్లలోనే పెట్టుబడిదారులు రూ.9 లక్షల కోట్లు కోల్పోయారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధం,...

పైలం బిడ్డా పైలం

శిరమెత్తిన శిశిరాలు గిరులెత్తిన గ్రీష్మాలే గానీ వాలిసోలే వసంత గాలులు సోకని వంచిత వాడలు దాటిన బిడ్డా జర పైలమ్ అడుగడుగునా,ఆరుకాలాలు అంటరానితనాలతో నిన్ను ఊరి కావల...

చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో ట్రయల్ రన్ వాహనం ఢీకొని యువకుడు మృతి

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో ట్రయల్ రన్ వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో...

పాలల్లో వెన్న శాతం ఒక్కసారిగా డబుల్ అవ్వాలా..? ఇలా చేయండి చాలు

పాడి రైతులకు నిరంతరం ఎదురయ్యే సమస్యలలో పాల నాణ్యత తగ్గడం, ముఖ్యంగా పాలలో వెన్న శాతం (ఫ్యాట్), ఎస్‌ఎన్‌ఎఫ్ (సాలిడ్స్ నాట్ ఫ్యాట్) తగ్గిపోవడం ప్రధానమైనది. పాలు...

ప్రముఖ రచయిత్రి జిలానీ బానుకి నివాళి

ప్రముఖ ఉర్దూ రచయిత్రి, మేధావి, పద్మశ్రీ అవార్డు గ్రహీత, జిలాని బాను తన 89 ఏళ్ల వయసులో హైదరాబాద్ నగరంలో మార్చి 1,2026వ తేదీన మరణించారు. 1936...

Ahmedabad: “విజయం దైవాజ్ఞ”.. ట్రోఫీతో అర్ధరాత్రి హనుమాన్ ఆలయానికి పరుగులు తీసిన సూర్య, కోచ్ గంభీర్ (వీడియో)

Ahmedabad: భారత్ టీ20 వరల్డ్ కప్పు కైవసం చేసుకుంది. ఇప్పటికే భారత్‌ వద్ద రెండు కప్పులు ఉన్నాయి. ఇది మూడోది. మూడు సార్లు టీ20 వరల్డ్ కప్పు...

Sanju Samson: అప్పుడు పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయా, దేవుడు మరో అవకాశం ఇచ్చాడు.. సంజు శాంసన్‌ భావోద్వేగం!

Player of the Tournament Sanju Samson Said My dream is Fulfilling: టీ20 ప్రపంచ కప్ 2026 ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్...

Khammam: పాపం చేసిన ప్రశాంతి.. మంచిగా ఉన్న భర్తను ఏం చేసిందో తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

పెళ్లై చానా ఏళ్లయింది.. అన్యోన్య జీవితం.. భార్య భర్తలిద్దరూ బాగానే ఉన్నారు.. అయితే.. భర్త మాత్రం తాగుడుకు బానిసవ్వడంతో.. అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆమెలో నడవడికలో మార్పు...

ఎగసిపడిన అలనాటి స్త్రీవాద

కనెక్టికట్  రాష్ట్రంలో ఉన్న న్యూ ఇంగ్లాడుకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాపు లో సెలియా బ్రేఫీల్ (Celia Bray field) రాసిన ‘రెబెల్ రైటర్స్ ది ఏక్సిడెంటల్...

Stock Market: స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం.. భారీ నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి మార్కెట్ కుదేల్ అయిపోతుంది. తాజాగా ఈ వారం ప్రారంభంలో కూడా మార్కెడ్...

IDBI Bank Jobs 2026: డిగ్రీ అర్హతతో ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు.. రూ.6.50 లక్షల జీతంతో కొలువులు

ఇండస్ట్రీయల్‌ డెవెలప్‌మెంట్‌ బ్యాంకు (ఐడీబీఐ).. దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్ మేనేజ‌ర్‌ గ్రేడ్‌ ‘ఓ’, అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ‘ఏ’ పోస్టుల భ‌ర్తీకి...

విద్వేషం కాదు.. ప్రేమను పంచాలి : ఎంపీ గోడం నగేశ్

విద్వేషం కాదు.. ప్రేమను పంచాలి : ఎంపీ గోడం నగేశ్ Caption of Image. నేరడిగొండ, వెలుగు: మనిషి విద్వేషాలకు తావివ్వకుండా ప్రేమను పంచాలని ఆదిలాబాద్ ఎంపీ...

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  Caption of Image. జగిత్యాల టౌన్, వెలుగు: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని...

మోత్కూర్ లో రామలింగేశ్వర స్వామి అగ్నిగుండాల్లో అపశృతి

మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి అగ్నిగుండాల్లో అపశృతి చోటుచేసుకుంది. అగ్నిగుండంలో ఇద్దరు భక్తులు జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని...

Char Dham Yatra: ఎలాంటి రిస్క్ లేకుండా.. విశాఖపట్నం-చార్‌ధామ్ 12 రోజులు, ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ మీ బడ్జెట్‌లోనే..!

పవిత్రమైన చార్‌ధామ్ యాత్ర (Char Dham Yatra )కు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం భారతీయ రైల్వే పలు మంచి టూర్ ప్యాకేజీలను...

సరస్వతి సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేస్తోంది.. ప్రతి సీన్‎కు ఆడియెన్స్ చప్పట్లు కొడుతున్నరు: వరలక్ష్మి శరత్ కుమార్

సరస్వతి సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేస్తోంది.. ప్రతి సీన్‎కు ఆడియెన్స్ చప్పట్లు కొడుతున్నరు: వరలక్ష్మి శరత్ కుమార్ Caption of Image. వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన...

స్టూడెంట్స్ ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

స్టూడెంట్స్ ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం  Caption of Image. చొప్పదండి, వెలుగు: స్టూడెంట్స్​ ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించేందుకు కృషి...

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 10 శాతమే : ఏడీఆర్

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 10 శాతమే : ఏడీఆర్ Caption of Image. మహిళలకు టికెట్లు ఇవ్వడంలో పార్టీల మీనమేషాలు సుమారు 52 వేల మంది ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ...

చేతిలో రైఫిల్‎తో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‎లో లుక్‎లో సంయుక్త.. అదిరిపోయిన బ్లాక్ గోల్డ్ మూవీ కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

చేతిలో రైఫిల్‎తో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‎లో లుక్‎లో సంయుక్త.. అదిరిపోయిన బ్లాక్ గోల్డ్ మూవీ కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ Caption of Image. హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా వరుస సినిమాలు చేస్తూనే, లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో...

అమెరికాకు ఇరాన్ వార్నింగ్: ట్రంప్‌‌ను వదిలిపెట్టం ..ఖమేనీ మృతికి మూల్యం చెల్లించుకోవాల్సిందే

అమెరికాకు ఇరాన్ వార్నింగ్: ట్రంప్‌‌ను వదిలిపెట్టం ..ఖమేనీ మృతికి మూల్యం చెల్లించుకోవాల్సిందే Caption of Image. ఇరాన్‌‌ సెక్యూరిటీ  కౌన్సిల్​ సెక్రటరీ అలీ లారిజానీ వార్నింగ్‌‌ మా...

Video: రోహిత్ కన్నా ఎమోషనల్.. గ్రాండ్ విక్టరీ తర్వాత సూర్యకుమార్ ఏం చేశాడో తెలుసా..?

అద్భుతం.. అత్యద్భుతం.. టీమిండియా ఆటగాళ్ల ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసింది సూర్యకుమార్ సేన. ప్రత్యర్థిని చిత్తుచేసి విశ్వవిజేతగా నిలిచింది. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్...

గాయపడ్డ సింహం మూవీ నుంచి ఫన్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

గాయపడ్డ సింహం మూవీ నుంచి ఫన్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ Caption of Image. తరుణ్ భాస్కర్ హీరోగా కశ్యప్ శ్రీనివాస్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోన్న చిత్రం...

విశాల్ మొగుడు సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్

విశాల్ మొగుడు సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ Caption of Image. విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘మొగుడు’. తమన్నా హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా...

కరీంనగర్ సిటీలోని రజీనీ ఫెర్టిలిటీ సెంటర్ లో 14 జంటలకు ఉచితంగా ఐవీఎఫ్

కరీంనగర్ సిటీలోని రజీనీ ఫెర్టిలిటీ సెంటర్ లో 14 జంటలకు ఉచితంగా ఐవీఎఫ్ Caption of Image. కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ సిటీలోని రజీనీ ఫెర్టిలిటీ సెంటర్...

Gautam Gambhir: విరాట్ కోహ్లీ అవసరమా?.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్ ఫైర్!

Gautam Gambhir Fires on Reporter After Ask Virat Kohli Question: టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర...

IAF Agniveer Rally 2026: నేటి నుంచి గుంటూరులో ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. యువత నేరుగా పాల్గొనవచ్చు

అమరావతి, మార్చి 9: భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) అగ్నిపథ్‌ స్కీం కింద అగ్నివీర్‌ వాయు నియామకాలకు సోమవారం (మార్చి 9)...

వలిగొండలో ప్రేమపెళ్లికి నిరాకరించిన ప్రియుడు…. యువతి ఆత్మహత్య

వలిగొండ: ప్రేమించాడు కానీ పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...

Aishwarya Rai-Abhishek: పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్ జంట.. వీడియో వైరల్

ముంబైలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ దంపతులు సందడి చేశారు. స్టేజ్‌పై డ్యాన్స్‌తో ఇరగదీశారు. ఈ జంటతో నీతా అంబానీ కూడా జత కలిసి...

అదృష్ట ద్వారం తెరుచుకుంది! గజకేసరి రాజయోగం వల్ల ఈ రాశులకు భారీ లాభాలు, డబ్బే డబ్బు..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మన జీవితంపై ప్రభావం చూపుతుంది. కొన్ని ప్రత్యేక గ్రహాల కలయికలు శుభఫలితాలను అందిస్తాయని విశ్వసిస్తారు. ఇప్పుడు అలాంటి శుభయోగాలలో ఒకటైన...

ఇదేం మ్యాచ్ మామా.. క్రికెట్ హిస్టరీకే మెంటలెక్కించిన ఫైనల్‌.. ఏకంగా 25 భారీ రికార్డులా..!

India vs NZ T20 WC 2026 Final records list: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో...

Thalapathy Vijay: విజయ్ ఇలా చేస్తావనుకోలేదు.. ఇది కరెక్ట్ కాదు.. హీరోయిన్ ఆగ్రహం

ప్రస్తుతం దళపతి విజయ్ పేరు అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో తెగ వైరల్ అవుతుంది. ఇటీవలే సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాల్లోకి...

తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకేన్ లేని భక్తులు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని ...

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం.. భారతీయ రైతులకు భారీ ఎదురుదెబ్బ! ఎందుకంటే..?

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం కేవలం చమురు మార్కెట్‌కే పరిమితం కాకుండా ప్రపంచ ఆహార భద్రతపై కూడా పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ముడి...

Gautam Gambhir: ఈ విక్టరీ క్రెడిట్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌దే.. గంభీర్ షాకింగ్ స్టేట్‌మెంట్!

Gautam Gambhir: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా హిస్టరీ క్రియేట్ చేసింది. మూడు సార్లు టీ20 ప్రపంచ కప్పు గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ...

పశ్చిమ గోదావరిలో బాలుడిని చంపి?.. ఊరు బయటపడేశారా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాకలో బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటికొప్పాక గ్రామ శివారులో...

Gautam Gambhir: ఛీ అన్నారు.. దిగిపో అన్నారు.. కట్ చేస్తే! చరిత్ర సృష్టించిన టీమిండియా కోచ్..!

Gautam Gambhir: న్యూజిలాండ్ పై భారత్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఘన విజయం సాధించి ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం...

శాంసన్, అభిషేక్ కాదు భయ్.. టీమిండియా విక్టరీకి అతనే కారణం..: సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Suryakumar Yadav calls Bumrah national treasure: సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) నాయకత్వంలోని భారత జట్టు (India national cricket team) టీ20 వరల్డ్ కప్...

SBI Insurance: జస్ట్‌ ఏడాదికి రూ.1000 చెల్లిస్తే చాలు రూ.20 లక్షల ఇన్సూరెన్స్‌.. ఎస్‌బీఐలో అదిరిపోయే స్కీమ్‌!

SBI Insurance Scheme: ఈ రోజుల్లో ఎంత సంపాదిస్తున్నామనేది కాదు. ఎంత పొదుపు చేశామనేది చాలా ముఖ్యం. ఇప్పుడు రోజుల్లో మనిషి ఎంత కాలం జీవిస్తారో తెలియని...

భారత క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుత విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు...

నేను అల్లం, నిమ్మరసాన్ని రా..! 7 రోజులు ఈ డ్రింక్ తాగితే మీ ఒంట్లో జరిగేది ఇదే..

ప్రకృతి ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన వనమూలికలలో అల్లం ఒకటి. భారతీయులు దాదాపు వేల సంవత్సరాలుగా అల్లాన్ని తమ సంప్రదాయ వైద్యంలో, వంటకాల్లో భాగంగా చేసుకున్నారు. అల్లంలో అనేక...

Loksabha: నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టే ఛాన్స్

నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు సభ నడవనుంది. తొలి విడత సమావేశాలు చాలా హాట్ హాట్‌గా...

Team India History: నీయవ్వ తగ్గేదేలే.. టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ సరికొత్త చరిత్ర!

Team India Now Holds The Most T20 World Cup Trophies: టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. అత్యధిక టీ20 ప్రపంచ...

Jasprit Bumrah: “2023 గాయానికి 2026లో మందు”.. సొంత గడ్డపై గెలుపు చాలా స్పెషల్ అంటూ బుమ్రా ఎమోషనల్

Jasprit Bumrah: బుమ్రా పేరు వింటేనే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు స్టార్ట్ అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒత్తిడి ఫీల్ అవ్వడు. ఓవర్‌లో ఆరు బాల్స్‌ సైతం...

ఎన్నేండ్లయినా కలెక్టరేట్లోనే తిష్ట

ఎన్నేండ్లయినా కలెక్టరేట్లోనే తిష్ట Caption of Image. కలెక్టర్లు వస్తుంటారు పోతుంటారు.. మేం లోకల్ అంటున్న కొందరు ఉద్యోగులు కలెక్టర్ ఎవరైనా చక్రం తిప్పేది వాళ్లే  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్ల...

మల్లారెడ్డిని ఇకపై ‘మల్పన’గా పిలుద్దాం : ప్రెసిడెంట్ కేటీఆర్

మల్లారెడ్డిని ఇకపై ‘మల్పన’గా పిలుద్దాం : ప్రెసిడెంట్ కేటీఆర్ Caption of Image. ఆయన గోల్డెన్ జూబ్లీ పెండ్లి వేడుకలు కొత్త పెండ్లిని తలపిస్తున్నాయి కేటీఆర్ చమత్కారాలు కీసర,...

Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌ను ‘మిసెస్’గా పరిచయం చేసిన హార్దిక్.. గ్రౌండ్ లోనే ఇద్దరూ కలిసి?

Hardik Pandya: సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ ను గెలుచుకుని చరిత్ర...