Reading Time: < 1 minute
Saturday Horoscope October 10 2026 Daily Predictions For All 12 Zodiac Signs

Saturday Horoscope October 10 2026: ప్రముఖ ఆధ్యాత్మిక ఛానెల్ ‘భక్తి టీవీ’లోనేటి (అక్టోబర్ 10, 2026) దినఫలాలను ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించారు. 12 రాశుల వారికి సంబంధించిన గ్రహస్థితులను, ఫలితాలనుఎం చేయాల్సిన పూజలను కింది వీడియోలో వివరంగా విశ్లేషించారు. ప్రతిరోజు ఉదయాన్నే తమ రాశి ఫలాలను తెలుసుకోవడం ద్వారా ఆ రోజు చేయవలసిన పనులపై ఒక స్పష్టత రానుంది. ఏయే రంగాల్లో విజయం సాధించవచ్చో తెలుసుకోవచ్చు.