Reading Time: < 1 minute

డిగ్రీ, ఇంటర్ అర్హతతో ICSILలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు.. ఏప్రిల్ 11 లాస్ట్ డేట్..

Caption of Image.

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా (ఐసీఎస్ఐఎల్) డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టి టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 40

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

కనీస వయసు: 21 ఏళ్లు. గరిష్ట వయోపరిమితి పేర్కొనలేదు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ఫీజు: రూ.590 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: ఏప్రిల్ 11.  

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ icsil.inను సందర్శించండి. 
 

©️ VIL Media Pvt Ltd.