Month: April 2026

ఈ కేటగిరి ఉద్యోగులకు బదిలీల్లో అధిక ప్రాధాన్యం

Reading Time: < 1 minuteఈ కేటగిరి ఉద్యోగులకు బదిలీల్లో అధిక ప్రాధాన్యం Caption of Image. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియపై సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొంతకాలంగా పెండింగ్‌‌లో ఉన్న ఈ ఫైల్ పై…

ఎక్కువ చెమట వస్తుందా? కారణాలు, నివారణలు ఇవే

Reading Time: 2 minutesసాధారణంగా ఎండలో తిరిగినా లేదా కష్టపడి పని చేసినా చెమట పట్టడం సహజం. కానీ, ఏ పనీ చేయకుండా, చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు కూడా మీకు చెమటలు కక్కుతున్నాయా? అయితే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇది…

వర్ధన్నపేట మండలంలో పట్ట పగలే వ్యక్తిపై కత్తులతో దాడి

Reading Time: < 1 minuteవర్ధన్నపేట మండలంలో పట్ట పగలే వ్యక్తిపై కత్తులతో దాడి Caption of Image. వర్ధన్నపేట, వెలుగు: పట్టపగలే గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వరంగల్…

Summer Alert : చీప్ వైరింగ్, ఇంజిన్ ఓవర్ హీటింగ్ వల్లనే.. కార్లలో మంటలు వస్తున్నాయా..!

Reading Time: < 1 minuteSummer Alert : చీప్ వైరింగ్, ఇంజిన్ ఓవర్ హీటింగ్ వల్లనే.. కార్లలో మంటలు వస్తున్నాయా..! Caption of Image. ఎండాకాలం వచ్చిందంటే మనం అక్కడక్కడా అకస్మాత్తుగా కార్లలో మంటలు వచ్చి కాలిపోయాయన్న వార్తలు చదువుతూ…

CM Chandrababu Birthday: అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు దంపతులు.. పేదలతో కలిసి సీఎం అల్పాహారం!

Reading Time: < 1 minuteసీఎం చంద్రబాబు తన పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ స్వయంగా పేదలకు అల్పాహారం వడ్డించి.. వారితో పాటు…

PEDDI : ‘పెద్ది’లో బాలయ్య హీరోయిన్ స్పెషల్ సాంగ్?

Reading Time: < 1 minuteమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది‘. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా ఈ సినిమా…

Ajith Kumar: ప్రపంచ వేదికపై దుమ్మురేపిన తలా రేసింగ్ జట్టు .. పోడియంపై భారత జెండాతో అజిత్ కుమార్

Reading Time: 2 minutesAjith Kumar: ప్రపంచ వేదికపై దుమ్మురేపిన తలా రేసింగ్ జట్టు .. పోడియంపై భారత జెండాతో అజిత్ కుమార్ Caption of Image. తమిళ స్టార్ హీరో, రేసర్ అజిత్ కుమార్ మరోసారి అంతర్జాతీయ మోటార్‌స్పోర్ట్స్ వేదికపై…

Bus Accident :100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి

Reading Time: < 1 minute100 అడుగుల లోతున్న లోయలోకి బస్సు దూకెళ్లడంతో సుమారు 15 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రయాణికులతో రామ్‌నగర్ నుండి ఉధంపూర్ వెళ్తున్న బస్సు వెళ్తున్న ఓ బస్సు…

Fuel Prices: లీటర్ పెట్రోల్ రూ. 82, డీజిల్ రూ. 78.05 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..

Reading Time: 2 minutesPetrol, Diesel Prices: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 115 డాలర్లు దాటిపోయింది. దీని ప్రభావంతో ఇప్పటికే పలు ప్రైవేట్…

ర్యాపిడో బైక్ ఎక్కిన యువతిని మెసేజ్ లతో వేధించిన రైడర్… చివరికి..

Reading Time: < 1 minuteర్యాపిడో బైక్ ఎక్కిన యువతిని మెసేజ్ లతో వేధించిన రైడర్… చివరికి.. Caption of Image. ర్యాపిడో బైక్ ట్యాక్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అవసరం లేదు. హైదరాబాద్, ముంబై లాంటి సిటీల్లో బైక్…

Netanyahu: ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

Reading Time: 2 minutesఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు లేదా ఎల్లుండి ఏమవుతుందో చూడాలంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేయ్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. అయితే పర్యటనలో…

గల్ఫ్ గడ్డపై అమెరికా బేస్‌లు అవుట్? అమెరికా అండ అక్కర్లే: అబ్దుల్‌ఖాలెగ్ అబ్దుల్లా

Reading Time: 2 minutesగల్ఫ్ గడ్డపై అమెరికా బేస్‌లు అవుట్? అమెరికా అండ అక్కర్లే: అబ్దుల్‌ఖాలెగ్ అబ్దుల్లా Caption of Image. గల్ఫ్ దేశాల రక్షణ వ్యూహాల్లో దశాబ్దాలుగా వెన్నెముకగా నిలిచిన అమెరికా సైనిక స్థావరాలపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పశ్చిమ…

అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డప్పుడు వచ్చి ఓ బంగారు గొలుసు ఇచ్చిన నటుడు అతను..

Reading Time: 2 minutesఓ ఆడియో లాంచ్ వేడుకలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, హాస్యనటుడు అలీ గురించి చేసిన భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అలీతో తనకు దశాబ్దాల తరబడి ఉన్న అనుబంధాన్ని, ఆయన తన జీవితంలో పోషించిన కీలక…

తెలంగాణలోని ఈ నాలుగు పెద్ద ప్రాజెక్టులకు స్పెషల్ ఆఫీసర్లు

Reading Time: 2 minutesతెలంగాణలోని ఈ నాలుగు పెద్ద ప్రాజెక్టులకు స్పెషల్ ఆఫీసర్లు Caption of Image. తెలంగాణలో ఇరిగేషన్​ డిపార్ట్‌‌‌‌మెంట్​ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుంబిగించింది. ఇప్పుడున్న వ్యవస్థను సమూలంగా మార్చేందుకు కసరత్తు చేస్తున్నది. మెరుగైన ఇరిగేషన్​ వ్యవస్థతో రైతులకు మరింత…

అఖిలేష్‌ యాదవ్‌కు టీ ఇచ్చినందుకు వేధింపులు, దుకాణం సీజ్.. యూపీలో ఓ చిరు వ్యాపారి ఆవేదన

Reading Time: 2 minutesఅఖిలేష్‌ యాదవ్‌కు టీ ఇచ్చినందుకు వేధింపులు, దుకాణం సీజ్.. యూపీలో ఓ చిరు వ్యాపారి ఆవేదన Caption of Image. ఫతేపూర్‌కు చెందిన శేష్మాన్ యాదవ్, అతని కుమారుడు ఆర్యన్ యాదవ్‌లు రోడ్డు పక్కన పెట్టుకున్న టీ…

పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుంది.. దీన్ని ఏమంటారో తెలుసా?

Reading Time: 2 minutesమన చుట్టు పక్కల ఏ చిన్న గొడవ జరిగిన, ప్రమాదం జరిగినా వెంటనే గుర్తొచ్చేది పోలీసు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా క్షణాల్లో వచ్చి సాల్వ్ చేయడంలో వాళ్లెప్పుడూ ముందే ఉంటారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలోనూ పోలీసులు…

Bank Holidays: మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! హాలిడేస్ లిస్ట్ ఇదే!

Reading Time: 2 minutesBank Holidays in May 2026: మే నెలలో బ్యాంకు లావాదేవీలు నిర్వహించే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక సమాచారం అందించింది. పండుగలు, వారాంతపు సెలవుల కారణంగా వచ్చే నెలలో మొత్తం 9…

Varun Chakaravarthy: డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రతిఒక్కరూ ఏడ్చేశారు.. మాపై నిందారోపణలు చేశారు!

Reading Time: 2 minutesఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆదివారం ఈడెన్‌ గార్డెన్స్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్‌లో మొదటి విజయాన్ని అందుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో ఐదు…

NEET UG 2026 Dress Code: నీట్‌ యూజీ పరీక్షకు డ్రెస్‌ కోడ్‌ తప్పరిసరి.. చిన్న తప్పు చేసినా నో ఎంట్రీ!

Reading Time: < 1 minuteహైదరాబాద్, ఏప్రిల్ 20: ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్-యూజీ 2026 పరీక్షకు సమయం ఆసన్నమవుతోంది. మే 3న…

ఆర్టీఏ ఆఫీసుల దగ్గర ఏజెంట్ల వ్యవస్థకు చెక్.. ఓన్లీ ఆన్ లైన్ లోనే 23 రకాల సేవలు

Reading Time: < 1 minuteఆర్టీఏ ఆఫీసుల దగ్గర ఏజెంట్ల వ్యవస్థకు చెక్.. ఓన్లీ ఆన్ లైన్ లోనే 23 రకాల సేవలు Caption of Image. హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రవాణా శాఖలో ఏజెంట్ల వ్యవస్థను పూర్తిగా తొలగించి అన్ని…

Tollywood Editor: ప్రముఖ ఎడిటర్ కన్నుమూత.. 40 ఏళ్లకే గుండెపోటు.. జల్సా ట్రైలర్ కట్ చేసింది ఇతనే

Reading Time: < 1 minuteTollywood Editor: ప్రముఖ ఎడిటర్ కన్నుమూత.. 40 ఏళ్లకే గుండెపోటు.. జల్సా ట్రైలర్ కట్ చేసింది ఇతనే Caption of Image. టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు సినీ ఎడిటర్ మధు రెడ్డి (40)…

Video: వింటేజ్ రిషబ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!

Reading Time: 2 minutesRishabh Pant One handed six Video: ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ…

విజయవాడ అన్న క్యాంటీన్ లో సీఎం చంద్రబాబు దంపతుల అల్పాహారం…

Reading Time: < 1 minuteవిజయవాడ అన్న క్యాంటీన్ లో సీఎం చంద్రబాబు దంపతుల అల్పాహారం… Caption of Image. ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా విజయవాడలోని అన్న క్యాంటీన్ కు సతీసమేతంగా వెళ్లి అల్పాహారం చేశారు. సోమవారం (…

Fire Accident: గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం.. సెల్లార్‌లో షార్ట్ సర్క్యూట్‌తో 15 బైకులు దగ్ధం.!

Reading Time: < 1 minuteHyderabad Fire Accident: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న టిఎన్జీవో కాలనీలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ…

బొగ్గు నుంచి వంటగ్యాస్: ఎల్‌పీజీ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఇండియా మాస్టర్ ప్లాన్

Reading Time: 2 minutesబొగ్గు నుంచి వంటగ్యాస్: ఎల్‌పీజీ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఇండియా మాస్టర్ ప్లాన్ Caption of Image. పశ్చిమ ఆసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు భారతీయుల వంటింటిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎల్‌పీజీ…

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Reading Time: < 1 minuteబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ Caption of Image. ఆమనగల్లు, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికలలో బీసీలకు 42…

వర్క్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలా? ఈ మార్గాలు ట్రై చేయండి

Reading Time: 2 minutesఆఫీసులో పని ఒత్తిడి, డెడ్‌లైన్ల టెన్షన్ మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? అయితే మీకు ‘బాక్స్ బ్రీతింగ్’ ఒక అద్భుతమైన పరిష్కారం. అమెరికా నేవీ సీల్స్ వంటి శక్తివంతమైన సైనికులు ఉపయోగించే ఈ సింపుల్ టెక్నిక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా…

JK Accident: ఉధంపూర్‌ లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి

Reading Time: 2 minutesజమ్మూకాశ్మీర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రామ్‌నగర్ నుంచి ఉధంపూర్‌కు వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. డ్రైవర్…

పిల్లలకు విజ్ఞాన పాఠం.. మునికిష్టడి మాణిక్యం

Reading Time: 2 minutesపిల్లలకు విజ్ఞాన పాఠం.. మునికిష్టడి మాణిక్యం Caption of Image. నవరసాల్లో హాస్యంలాగే సాహిత్యంలో బాల సాహిత్యం సులభంగా కనిపించే కష్టమైన ప్రక్రియ. పిల్లలకు నచ్చేలా, పెద్దలూ మెచ్చేలా రాయడం ఒక ప్రత్యేకమైన కళ. చిన్నారులను దృష్టిలో…

మహిళా బిల్లుపై బీజేపీది దుష్ప్రచారం : బీర్ల అయిలయ్య

Reading Time: < 1 minuteమహిళా బిల్లుపై బీజేపీది దుష్ప్రచారం : బీర్ల అయిలయ్య Caption of Image. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట, వెలుగు : ఎలాంటి నిబంధనలు, కొర్రీలు లేకుండా మహిళా రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బిల్లును…

యాదగిరిగుట్టలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

Reading Time: < 1 minuteయాదగిరిగుట్టలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం Caption of Image. యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. మున్నూరుకాపు భవన్ లో ఉదయం 10 గంటలకు మొదలైన కల్యాణ మహోత్సవం…

Heroines as Action Stars : మాస్‌ ఇమేజ్‌ కోసం ట్రై చేస్తున్న స్టార్ హీరోయిన్స్‌

Reading Time: < 1 minuteహీరోయిజం అంటే కేవలం హీరోలకేనా కాదు అని నిరూపిస్తున్నారు నేటి తరం కథానాయికలు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు హీరోయిన్ సెంట్రిక్ యాక్షన్ సినిమాల హవా నడుస్తోంది. సమంత, రష్మిక, నయనతార వంటి స్టార్స్ ఇప్పుడు…

మొక్కజొన్న కొనుగోలు  కేంద్రాలను ఏర్పాటు చేయాలి.. బీఆర్ఎస్ నాయకులు డిమాండ్చేశారు

Reading Time: < 1 minuteమొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.. బీఆర్ఎస్ నాయకులు డిమాండ్చేశారు Caption of Image. వంగూర్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా జిల్లాలో త్వరగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీఆర్​ఎస్​ నాయకులు…

Banana: అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా? ఇలా చిటికెలో గుర్తించండి!

Reading Time: 2 minutesBanana: అరటిపండు ప్రకృతి మనకు అందించిన ఒక అద్భుతమైన ఆహారం. ప్రతి ఇంట్లోనూ, ప్రతి వయసు వారు ఇష్టంగా తినే పండు ఇది. ఇందులో ఉండే విటమిన్ B6, విటమిన్ C, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ వంటి…

భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన కసాయి తండ్రి!

Reading Time: 2 minutesకాన్పూర్, ఏప్రిల్ 20: బీహార్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ వ్యాపారి శశి రంజన్ మిశ్రా (48)కు పశ్చిమ బెంగాల్‌కు చెందిన రేష్మా (40)తో 2014లో వివాహం జరిగింది. వివాహానికి ముందు రేష్మా కాన్పూర్‌లోని ఒక బ్యూటీ పార్లర్‌లో పనిచేసేది.…

Hyderabad: రూ.150 కోట్ల బిగ్‌ స్కామ్.. 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్ చేసిన పోలీసులు!

Reading Time: < 1 minuteదేశంలోని నలుమూలలా లింకులున్న సైబర్‌ మోసాల భారీ నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చేధించారు. ఆపరేషన్‌ ఆక్టోపస్‌-2.O పేరుతో 16 బృందాలతో 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి.. సైబర్‌ క్రైమ్‌ కేటుగాళ్లను పట్టుకున్నారు. సైబర్‌…

BMI పూల్‌ అంటే ఏంటి? భారత్‌ దీన్ని ఎందుకు మొదలుపెట్టింది? పూర్తి వివరాలు ఇవే

Reading Time: 1 minuteప్రపంచ భౌగోళిక ఉద్రిక్తతల మధ్య తన వాణిజ్య భద్రతను కాపాడుకునే దిశగా భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం రూ.12,980 కోట్ల సార్వభౌమ హామీతో భారత్ మారిటైం ఇన్సూరెన్స్‌ పూల్ (BMI Pool) ఏర్పాటు చేయడానికి…

స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!

Reading Time: 2 minutesUpcoming Smartphones This Week: ఈ వారం (ఏప్రిల్ 20 నుంచి 26 వరకు) స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వివిధ కంపెనీల నుండి లాంచ్‌లు కాబోతున్నాయి. గ్లోబల్, భారత మార్కెట్లలో ప్రముఖ బ్రాండ్లు వరుసగా కొత్త ఫోన్లను విడుదల…

2027 Box Office War : బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. నలుగురు స్టార్స్ దిగుతున్నారు

Reading Time: < 1 minuteతెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీలో 2027 సంవత్సరం ఒక మైలురాయిగా నిలవబోతోంది. మన స్టార్ హీరోలందరూ గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇండియన్…

Flight: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు.. వీడియో వైరల్

Reading Time: 2 minutesవిమాన ప్రయాణం అంటే ఎవరికైనా సరదానే. కానీ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదురైతే ఎలా ఉంటుంది. కళ్ల ముందు చావు భీతి కనిపిస్తుంది. అచ్చం అలాంటి భయమే ఎదురైంది. విమానంలో గాల్లో ఉండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో…

అభినవ గోబెల్స్ సీఎం రేవంత్ రెడ్డి..అబద్ధాల పునాదులపైనే సీఎం అయ్యారు: బండి సంజయ్‌‌

Reading Time: < 1 minuteఅభినవ గోబెల్స్ సీఎం రేవంత్ రెడ్డి..అబద్ధాల పునాదులపైనే సీఎం అయ్యారు: బండి సంజయ్‌‌ Caption of Image. కరీంనగర్, వెలుగు: అబద్ధాలు, మోసాలనే నమ్ముకున్న సీఎం రేవంత్ రెడ్డి ‘అభినవ గోబెల్స్’ అని కేంద్ర మంత్రి…

నాలుగోసారి అధికారంలోకి రావడానికే డీలిమిటేషన్‍ బిల్లు : వరంగల్‍ ఎంపీ కడియం కావ్య

Reading Time: < 1 minuteనాలుగోసారి అధికారంలోకి రావడానికే డీలిమిటేషన్‍ బిల్లు : వరంగల్‍ ఎంపీ కడియం కావ్య Caption of Image. నార్త్ ఇండియన్స్ బీజేపీని ఎత్తుకుని తిప్పుతారనే దురుద్దేశం మహిళా బిల్లు పేరుతో కాంగ్రెస్‍ను బద్నాం చేయాలని చూసిన్రు…

హిందువుల ఐక్యతే దేశానికి శక్తి : కొత్తకోట శివానంద స్వామీజీ

Reading Time: < 1 minuteహిందువుల ఐక్యతే దేశానికి శక్తి : కొత్తకోట శివానంద స్వామీజీ Caption of Image. వేములవాడ,వెలుగు: హిందువుల ఐక్యతే దేశానికి శక్తి అని కొత్తకోట శివానంద స్వామీజీ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100…

భారతీయ వైభవానికి పునాది కుటుంబ వ్యవస్థ

Reading Time: < 1 minuteభారతీయ వైభవానికి పునాది కుటుంబ వ్యవస్థ Caption of Image. వర్ధన్నపేట, వెలుగు: కుటుంబ వ్యవస్థే భారతీయ వైభవానికి పట్టుకొమ్మ అని, సనాతన ధర్మ పరిరక్షణకు హిందువులు కంకణం కట్టుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్…

మలయశ్రీ మరణం.. హేతువాద ప్రచారోద్యమానికి తీరని లోటు :రచయిత కాలువ మల్లయ్య

Reading Time: < 1 minuteమలయశ్రీ మరణం.. హేతువాద ప్రచారోద్యమానికి తీరని లోటు :రచయిత కాలువ మల్లయ్య Caption of Image. ప్రముఖ కవి, రచయిత కాలువ మల్లయ్య కరీంనగర్, వెలుగు: హేతువాది, శతాధిక గ్రంథ రచయిత మలయశ్రీ మరణం హేతువాద…

Anantha Sriram: ‘ఆ పాట 100 మిలియన్ కొట్టింది.. రాయల్టీనే రూ.19 లక్షలు వచ్చింది’

Reading Time: < 1 minuteప్రఖ్యాత గేయ రచయిత అనంత శ్రీరామ్ టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గీతా గోవిందం చిత్రంలోని “ఇంకేమింకేమింకేం కావాలే” పాటకు సంబంధించిన రాయల్టీ, దాని విజయ రహస్యం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ…

Rishabh Pant Injury: కుడి చేతికి మరో గాయం అయింది.. ఓటమికి ఏదో కారణం చెప్పడం కష్టం!

Reading Time: < 1 minuteఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ ఓటమిని ఎదుర్కొంది. 255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లక్నో 200 పరుగులకే పరిమితమైంది. లక్నో కెప్టెన్‌ రిషబ్ పంత్ మ్యాచ్…

భద్రకాళి అమ్మవారి బ్రహోత్సవాలు షురూ

Reading Time: < 1 minuteభద్రకాళి అమ్మవారి బ్రహోత్సవాలు షురూ Caption of Image. కాశీబుగ్గ, వెలుగు: భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి బ్రహోత్సవాలను ప్రారంభించారు.…

ప్లాస్టిక్ నిషేధిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

Reading Time: < 1 minuteప్లాస్టిక్ నిషేధిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం Caption of Image. కాశీబుగ్గ, వెలుగు: ప్లాస్టిక్​నిషేదిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దామని వరంగల్ కలెక్టర్​సత్య శారదాదేవి పిలుపునిచ్చారు. ఆదివారం ఓ సిటీలోని కాలనీలో నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్​ ప్రోగ్రామ్ కు…

భద్రాద్రి జిల్లాలో సారాయి అమ్మినా, తాగినా కఠిన శిక్షలు

Reading Time: < 1 minuteభద్రాద్రి జిల్లాలో సారాయి అమ్మినా, తాగినా కఠిన శిక్షలు Caption of Image. భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం ధనియాలపాడు గ్రామపంచాయతీ తీర్మానం ఇల్లెందు, వెలుగు: గ్రామాభివృద్ధి, యువత భవిష్యత్తును కాపాడడమే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం…

సిద్దిపేట బిడ్డ జాతీయ క్రికెట్‌‌‌‌ జట్టుకు ఆడాలి : మాజీ మంత్రి హరీశ్రావు

Reading Time: < 1 minuteసిద్దిపేట బిడ్డ జాతీయ క్రికెట్‌‌‌‌ జట్టుకు ఆడాలి : మాజీ మంత్రి హరీశ్రావు Caption of Image. సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట బిడ్డ ఇండియన్ క్రికెట్‌‌‌‌ టీమ్‌‌‌‌లో ఆడాలన్నదే తన కలని, అప్పుడే సిద్దిపేట స్టేడియానికి…

హీరాబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలగనున్న జోరాస్ట్రియన్‌‌‌‌‌‌‌‌ రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..!

Reading Time: < 1 minuteహీరాబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలగనున్న జోరాస్ట్రియన్‌‌‌‌‌‌‌‌ రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..! Caption of Image. న్యూఢిల్లీ: బాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరాబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డులో కేవలం జోరాస్ట్రియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే ట్రస్టీలుగా ఉండాలన్న రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సవరించేందుకు టాటా ట్రస్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిద్ధమైంది. మాజీ ట్రస్టీ మెహ్లీ…

TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ.. 90 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్ రాబోతోంది..!

Reading Time: 2 minutesTVS Jupiter: భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో స్కూటర్లకు ఉన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో TVS Jupiter మరోసారి తన ప్రాబల్యాన్ని చాటుకుంది. సింపుల్ డిజైన్, నమ్మకమైన పనితీరు, అలాగే రోజువారీ వినియోగానికి…

TGSRTC Strike Alert: 48 గంటల్లో సమ్మె సైరన్ మోగించనున్న RTC ఉద్యోగులు.. సమ్మెను లైట్ తీసుకున్న ప్రభుత్వం.?

Reading Time: < 1 minuteTGSRTC Strike Alert: తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 48 గంటల్లో సమ్మె సైరన్ మోగించే అవకాశముందని RTC కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే డిపోల స్థాయిలో సమ్మెకు సన్నాహాలు పూర్తయ్యాయని,…

JR NTR : శ్రీ నారా చంద్రబాబు నాయుడు మావయ్యకు జన్మదిన శుభాకాంక్షలు

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు నేడు తన 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సెలబ్రేషన్స్ భారీ ఎత్తున…

Fuel shortage: మళ్లీ మొదలైన ఇందన కష్టాలు.. పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్‌ బోర్డులు!

Reading Time: < 1 minuteకర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఇంధన సెగలు రేగుతున్నాయి. పెట్రోల్ కోసం వాహనదారులు చుక్కలు చూడాల్సిన దుస్థితి నెలకొంది. గత కొద్ది రోజులుగా సాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరత నేడు పతాక స్థాయికి చేరడంతో పట్టణ…

రూ.2కే కోడి గుడ్లు.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! కాసేపటికే అసలు యవ్వారం రట్టు

Reading Time: < 1 minuteహైదరాబాద్‌, ఏప్రిల్‌ 19: కోడిగుడ్డు ప్రస్తుతం మార్కెట్‌ ధర ఒకటి రూ.6 పలుకుతుంది. అయితే ఓ అంగకుడు రాత్రిపూట కోడి గుడ్ల లోడ్‌తో వచ్చి కేవలం రూ.2లకే గుడ్డు అమ్ముతున్నట్లు ప్రకటించాడు. దీంతో ఆఫర్ నచ్చిన…

Rashid Khan Citizenship: భారత్‌ పౌరసత్వ ఆఫర్ తిరస్కరణ.. అఫ్గాన్ పట్ల ప్రేమ చాటుకున్న రషీద్ ఖాన్!

Reading Time: < 1 minuteRashid Khan Citizenship Offer: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒక్కడైన అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన దేశంపై ఉన్న అపారమైన ప్రేమను మరోసారి చాటుకున్నాడు. తనకు భారత్, ఆస్ట్రేలియా దేశాల నుంచి…

Cream Cheese Kunafa Recipe: రెస్టారెంట్స్ లో డబ్బులు వేస్ట్.. ఇంట్లోనే సూపర్ టేస్టీ ‘క్రీమ్ చీజ్ కునాఫా’ చేసేయండి ఇలా.!

Reading Time: 2 minutesCream Cheese Kunafa Recipe: మధ్యప్రాచ్య (Middle East) వీధుల్లో గుమగుమలాడే అద్భుతమైన రుచి ఇప్పుడు మన భారతీయ ఆహార సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది. అరబిక్ డెసర్ట్స్‌ లో ‘కునాఫా’ కు ఉన్న క్రేజ్ వేరే…

Mohan Bhagwat: భారత్ అనే నామం సంప్రదాయం కాదు.. జీవితం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

Reading Time: 2 minutesభారతదేశం అనే పేరు కేవలం భౌగోళికమైనది మాత్రమే కాదని.. ఒక సంప్రదాయం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఢిల్లీలో సంస్కృత భారతి కేంద్ర కార్యాలయాన్ని మోహన్ భగవత్ ప్రారంభించి కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్కృతం…

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండిపై ఎంతంటే..!

Reading Time: 2 minutesGold, Silver Price Today: నిన్న అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. తర్వాత తులం బంగారంపై కేవలం 10 రూపాయాలు మాత్రమే తగ్గుముఖం పట్టింది. కానీ సోమవారం 9.30 గంటల సమయంలో…

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి వాకిటి శ్రీహరి 

Reading Time: < 1 minuteవిద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి వాకిటి శ్రీహరి Caption of Image. చిన్నచింతకుంట, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి…

బీజేపీది   మహిళలపై కపట ప్రేమ  : వరంగల్ డీసీసీ ప్రెసిండెంట్ మహ్మద్ ఆయూబ్

Reading Time: < 1 minuteబీజేపీది మహిళలపై కపట ప్రేమ : వరంగల్ డీసీసీ ప్రెసిండెంట్ మహ్మద్ ఆయూబ్ Caption of Image. గ్రేటర్​ వరంగల్, వెలుగు: మహిళలపై బీజేపీ నాయకులు కపట ప్రేమ చూపిస్తున్నారని, మహిళా రిజర్వేషన్‌‌‌‌ను 2024లో ఎందుకు…

వాహనదారులకు గుడ్‌న్యూస్.. హైవేలపై క్యూఆర్ కోడ్స్‌.. ఒక్క స్కాన్‌తో వివరాలన్న మీ చేతిలోనే!

Reading Time: < 1 minuteప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎన్‌హెచ్ఏఐ ఎప్పికప్పుడూ సరికొత్త విధానాలను తీసుకొస్తుంది. తాజాగా జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారుల కోసం క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. హైవేపై మైలు రాళ్లు, టోల్ ప్లాజాల వద్ద…

వివాహమైన నెలరోజుల్లోనే  కల్యాణ లక్ష్మి ఫైళ్లు క్లియర్ చేయాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

Reading Time: < 1 minuteవివాహమైన నెలరోజుల్లోనే కల్యాణ లక్ష్మి ఫైళ్లు క్లియర్ చేయాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు Caption of Image. వనపర్తి/పాన్​ గల్, వెలుగు : పెళ్లయిన నెలరోజుల్లోనే కల్యాణ లక్ష్మి ఫైళ్లు క్లియర్ చేయాలని ఎక్సైజ్,…

ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటున్నారు  : మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు

Reading Time: < 1 minuteప్రజలు కేసీఆర్ ను కోరుకుంటున్నారు : మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు Caption of Image. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్​రావు ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్రమంతా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని…

కొత్తగూడెంలో తాగునీటి సమస్య

Reading Time: < 1 minuteకొత్తగూడెంలో తాగునీటి సమస్య Caption of Image. భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలో నగర వాసులు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. పట్టణ వాసుల దాహార్తి తీర్చేందుకు సుమారు రూ.124 కోట్లతో అమృత్​ స్కీం…

జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ ప్రముఖ రెస్టారెంట్ ‘తెలుగు మీడియం’లో కుళ్లిన చికెన్…పోలీస్ ఆఫీసర్కే వడ్డించిన సిబ్బంది

Reading Time: < 1 minuteజూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ ప్రముఖ రెస్టారెంట్ ‘తెలుగు మీడియం’లో కుళ్లిన చికెన్…పోలీస్ ఆఫీసర్కే వడ్డించిన సిబ్బంది Caption of Image. జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లోని ప్రముఖ రెస్టారెంట్ ‘తెలుగు మీడియం కిచెన్’లో కుళ్లిన వాసన వస్తున్న చికెన్ వడ్డించిన…

కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు మింగారు

Reading Time: < 1 minuteకాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు మింగారు Caption of Image. జయశంకర్​ భూపాలపల్లి, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు మింగి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే…

భద్రాచలం సీతారామయ్యకు అభిషేకం, స్వర్ణ పుష్పార్చన

Reading Time: < 1 minuteభద్రాచలం సీతారామయ్యకు అభిషేకం, స్వర్ణ పుష్పార్చన Caption of Image. భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. వేదపారాయణాలు చేసి, స్వామికి విశేష హారతులను సమర్పించారు. భక్తులకు అభిషేక…

అహింసా మార్గంతోనే సమాజంలో శాంతి : వీహెచ్పీ రాష్ట్ర ధర్మాచార్య ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి

Reading Time: < 1 minuteఅహింసా మార్గంతోనే సమాజంలో శాంతి : వీహెచ్పీ రాష్ట్ర ధర్మాచార్య ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి Caption of Image. వీహెచ్​పీ రాష్ట్ర ధర్మాచార్య ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి మియాపూర్, వెలుగు: ప్రపంచానికి శాంతి మార్గం అత్యంత…

పెద్ది స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌ లో సంయుక్త

Reading Time: < 1 minuteపెద్ది స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌ లో సంయుక్త Caption of Image. ఓ వైపు ఫిమేల్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌గా, హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే మరోవైపు స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌తోనూ ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ను అలరించడానికి రెడీ అవుతోందట సంయుక్త మీనన్.…

ఈ అలవాట్లు మీకుంటే వెంటనే మార్చుకోండి! లేదంటే అప్పుల పాలే!

Reading Time: 2 minutesప్రతి నెలా మంచి జీతం వస్తున్నప్పటికీ చాలా మంది ఉద్యోగులు అప్పుల బారిన పడుతున్నారు. పెరుగుతున్న జీవన వ్యయం, నియంత్రణ లేని ఖర్చులు, సులభంగా లభించే రుణాలు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఆర్థిక నిపుణుల…

Central Govt Jobs 2026: పదో తరగతి అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే?

Reading Time: 2 minutesకేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అయినా కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పారామెడికల్‌ అండ్‌ ఓవర్సీర్‌, హెచ్‌ఈఎంఎం ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు…

Shreyas Iyer-PBKS Wis: మా విజయ రహస్యం అదే.. అసలు విషయం చెప్పేసిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్‌!

Reading Time: 2 minutesఐపీఎల్‌ 2026లో పంజాబ్‌ కింగ్స్‌ (పీబీకేఎస్) జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్లో ఓటమి ఎరుగని జట్టు ఏదైనా ఉందంటే.. అది పీబీకేఎస్ టీమ్ మాత్రమే. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలవగా, ఓ మ్యాచ్ వర్షం…

Gas Cylinder: నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు!

Reading Time: 2 minutesGas Cylinder Tips: ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న గ్యాస్ ధరల వల్ల సామాన్యుల బడ్జెట్ తలకిందులవుతోంది. అయితే, వంటింట్లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే గ్యాస్ ఎక్కువగా వృథా అవుతుంటుంది. ఈ క్రింది చిట్కాలను…

ఆలయం వెళ్లి వచ్చాక ఈ పని చేయొద్దట.. పండితుల సూచన

Reading Time: 2 minutesమనం గుడికి వెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లోకి రాగానే సాధారణంగా చేసే మొదటి పని కాళ్లు, చేతులు కడుక్కోవడం. కానీ, అలా చేయడం వల్ల మీరు గుడిలో పొందిన ఆ దైవిక శక్తిని కోల్పోతారని మీకు తెలుసా?…

Minor Girl Cheating: ఇన్‌స్టాగ్రామ్ మాయలో మైనర్ బాలిక.. ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. లక్షలు దోచుకున్న వ్యక్తి అరెస్ట్..!

Reading Time: < 1 minuteMinor Girl Cheating: హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌లో సంచలనం సృష్టించిన ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్ కేసులో కీలక నిందితుడు కోడూరు అర్జున్ అలియాస్ ఆజాద్‌ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన అర్జున్‌ పై…

Iran-US: ఇరాన్-యూఎస్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. నౌకలపై పరస్పర దాడులు

Reading Time: 2 minutesఇరాన్-అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. హార్ముజ్‌లో ఇరాన్‌ సరుకు రవాణా నౌకను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేసింది. అంతేకాకుండా నౌకను స్వాధీనం చేసుకుంది. దీంతో ఇరాన్ కూడా ప్రతీకారంగా అమెరికా సైనిక నౌకలపై డ్రోన్…

Walking vs Running: వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?

Reading Time: 2 minutesనడకతో కలిగే ప్రయోజనాలలో ఒకవేళ మీరు ఇప్పుడే వ్యాయామం ప్రారంభించినట్లయితే లేదా కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉంటే వాకింగ్ ఉత్తమ ఎంపిక. ఎందుకు అంటే ఇది లో-ఇంపాక్ట్ వ్యాయామం. కాబట్టి మోకాళ్లు, కీళ్లపై తక్కువ ఒత్తిడి…

TG Polycet 2026 Registration: మరికొన్ని గంటల్లో ముగుస్తున్న పాలిసెట్‌ దరఖాస్తు గడువు.. అప్లికేషన్‌ లింక్‌ ఇదే

Reading Time: < 1 minuteహైదరాబాద్‌, ఏప్రిల్ 20: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్-2026 దరఖాస్తు గడువు ఈ రోజుతో (ఏప్రిల్ 20) ముగియనుంది. పాలిసెట్‌కు ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు…

Telugu Love Song: గుండెను మెలిపెట్టే స్వచ్చమైన ప్రేమ పాట.. వేలసార్లు విన్నా తనివితీరదు..

Reading Time: < 1 minuteకొన్ని పాటలు వినిపిస్తాయి.. కొన్ని మనసులో నిలిచిపోతాయి. కానీ చాలా అరుదుగా మాత్రమే వచ్చే కొన్ని గీతాలు మన భావోద్వేగాల్ని మెల్లగా తాకుతూ.. మనలోనే ఒక చిన్న ప్రేమ కథను రాస్తాయి. అలాంటి అరుదైన మెలోడీల్లో…

Business Idea: రూ.5 లక్షల్లో మంచి బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకుంటున్నారా? ఈ ప్లాన్‌ మీ కోసమే!

Reading Time: < 1 minuteఫర్నీచర్ వ్యాపారం మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటిగా మారుతోంది. గృహ నిర్మాణాలు, అద్దె ఇళ్లు, ఆఫీసుల విస్తరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగానికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. సరైన ప్రణాళికతో ముందుకు…

Rythu Bharosa: రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్.. మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు.. ఎన్నెకరాల వరకంటే?

Reading Time: < 1 minuteరాష్ట్రంలోని రైతన్నలకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరుతో పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. అయితే ఈ ఫథకం కింద మొత్తం రూ.9వేల కోట్లను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని…

Multibagger: అదృష్టం అంటే వీళ్లదే.. రెండేళ్లకే 1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. 24న బోనస్ ట్రేడింగ్!

Reading Time: 2 minutesస్టాక్ మార్కెట్‌లోని స్మాల్ క్యాప్ విభాగంలో అద్భుతాలు సృష్టిస్తున్న వేగా జువెలర్స్ లిమిటెడ్ (Vega Jewellers Limited) తన ఇన్వెస్టర్లకు మరో తీపి కబురు అందించింది. జువెలరీ రంగంలో దూసుకుపోతున్న ఈ కంపెనీ తాజాగా 4:1 రేషియోలో…

మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా..

Reading Time: 2 minutesకానీ,ఈ మండుతున్న ఎండలతో పోరాడేందుకు విజయవాడ నగరం ఓ కొత్త ఆయుధాన్ని రంగంలోకి దించింది. అదే మిస్ట్ వెహికిల్స్ చూడటానికి ఇవి సాధారణ వాహనాల్లా కనిపించినా,పని మాత్రం అసాధారణం. అచ్చం యుద్ధరంగంలోకి దూసుకెళ్లే యంత్రాల్లా ఇవి రోడ్లపైకి…

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలవి అహంకారపు మాటలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌కుమార్‌‌‌‌

Reading Time: < 1 minuteబీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలవి అహంకారపు మాటలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌కుమార్‌‌‌‌ Caption of Image. జగిత్యాల, వెలుగు : ‘పదేండ్ల పాటు అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు, ప్రజలు గుణపాఠం చెప్పినా వారి…

LSG కొంపముంచిన Aiden Markram ఓవర్.. IPL 2026లో అత్యంత ఖరీదైన ఓవర్ నమోదు.!

Reading Time: 2 minutesAiden Markram Over: ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్‌ (LSG)కు ఎదురుదెబ్బలు కొనసాగుతూనే ఉన్నాయి. ముల్లాన్‌ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల భారీ తేడాతో లక్నోను చిత్తు…

మా అణు హక్కులను హరించడానికి ట్రంప్ ఎవరు..?: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రశ్న 

Reading Time: 2 minutesమా అణు హక్కులను హరించడానికి ట్రంప్ ఎవరు..?: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రశ్న Caption of Image. మేం ఎవరిపైనా దాడి చేయట్లే.. మమ్మల్ని మేం రక్షించుకుంటున్నం హార్మూజ్ గుండా మేమే వెళ్లలేనప్పుడు ఇతరులను ఎలా…

వెళ్లడానికి అనుమతిచ్చి.. కాల్పులా..? ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేవీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరాన్ నేవీకి పంపిన ఆడియో మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైరల్

Reading Time: < 1 minuteవెళ్లడానికి అనుమతిచ్చి.. కాల్పులా..? ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేవీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరాన్ నేవీకి పంపిన ఆడియో మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైరల్ Caption of Image. న్యూఢిల్లీ: హార్మూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జలసంధి నుంచి వెళ్లేందుకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. తీరా నౌకలు బయల్దేరాక…

సర్ ను తేలిగ్గా తీసుకుంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం : రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్

Reading Time: 2 minutesసర్ ను తేలిగ్గా తీసుకుంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం : రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ Caption of Image. ‘తెలంగాణ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ’ పై అవగాహన సదస్సు పాల్గొన్న పరకాల ప్రభాకర్,…

భారత్, రష్యా మధ్య ‘రెలోస్’ ఒప్పందం అమల్లోకి.. ఆర్మీ స్థావరాలు, పోర్టులు, ఎయిర్ బేస్ ల ఎక్స్ చేంజ్

Reading Time: < 1 minuteభారత్, రష్యా మధ్య ‘రెలోస్’ ఒప్పందం అమల్లోకి.. ఆర్మీ స్థావరాలు, పోర్టులు, ఎయిర్ బేస్ ల ఎక్స్ చేంజ్ Caption of Image. యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు నిలుపుకొనేందుకూ అగ్రిమెంట్ న్యూఢిల్లీ: భారత్, రష్యా…

కొంపల్లిలోని ‘బిగ్ బాస్కెట్’లో కుళ్లిన కూరగాయాలు

Reading Time: < 1 minuteకొంపల్లిలోని ‘బిగ్ బాస్కెట్’లో కుళ్లిన కూరగాయాలు Caption of Image. వేర్​హౌస్​లో పావురాల మలం, సాలెగూడ్లు కొంపల్లిలో ఫుడ్​ సేఫ్టీ ఫ్లయింగ్​ స్క్వాడ్​ తనిఖీలు జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ కొంపల్లిలోని బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాస్కెట్ వేర్​హౌస్​లో ఫుడ్​ సేఫ్టీ…

Hit and Run Accident: కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్.. బెంజ్ కార్ ఢీకొని యువకుడు మృతి.!

Reading Time: < 1 minuteHit and Run Accident: హైదరాబాద్‌ లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం కలకలం రేపింది. అతివేగంగా వచ్చిన ఓ మెర్సిడెస్ బెంజ్ కారు ఢీకొనడంతో శ్యామ్ రాజ్ (32)…

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే బర్త్ డే ట్రీట్.. ఏకంగా నాలుగు అప్‌‌‌‌డేట్స్‌‌‌‌!

Reading Time: < 1 minuteఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే బర్త్ డే ట్రీట్.. ఏకంగా నాలుగు అప్‌‌‌‌డేట్స్‌‌‌‌! Caption of Image. ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ బర్త్‌‌‌‌డేకు ఇంకా నెలరోజుల సమయం ఉండగానే ఇప్పట్నుంచే ఫ్యాన్స్ అంతా ఆయన అప్‌‌‌‌డేట్స్ కోసం ఈగర్‌‌‌‌‌‌‌‌గా…

కళ్లు చెదిరే స్టంపింగ్‌తో MS Dhoni ని గుర్తుచేసిన Dhruv Jurel.!

Reading Time: 2 minutesDhruv Jurel Stumping: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) వికెట్‌ కీపర్ ధ్రువ్ జురెల్ తన కీపింగ్ స్కిల్స్ తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. కేకేఆర్‌ (KKR)తో జరిగిన మ్యాచ్‌ లో అతడు చేసిన…

కాపురానికి రావట్లేదనీ.. ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!

Reading Time: < 1 minuteకర్నూల్‌, ఏప్రిల్ 20: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త మద్యం మత్తులో దారుణానికి పాల్పడ్డాడు. ప్రభుత్వాస్పత్రి ప్రసూతి వార్డులో ఉన్న భార్యను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ…

అగార్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవీకాలం పొడిగింపు

Reading Time: < 1 minuteఅగార్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవీకాలం పొడిగింపు Caption of Image. న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగార్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవీకాలాన్ని బీసీసీఐ ఏడాది పాటు పొడిగించాలని డిసైడింది. 2027 వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని…

రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా? ఇలా చేయండి.. పైగా నో ట్యాక్స్‌!

Reading Time: < 1 minuteపదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం పొందడం ప్రతి ఒక్కరి లక్ష్యం. అలాంటి భద్రతను అందించే సాధనాల్లో పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF) ఒక విశ్వసనీయమైన ఎంపికగా నిలుస్తోంది. దీర్ఘకాలికంగా క్రమబద్ధంగా పెట్టుబడి పెడితే, ఇది…