
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్2న ఎంసీఏ కోర్సులో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమాకాంత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
టీజీఐసెట్ లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో స్పాట్ అడ్మిషన్‌కు హాజరుకావచ్చని తెలిపారు. మరింత సమాచారం కోసం 7207777664 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు.