Reading Time: < 1 minute

IIT హైదరాబాద్‌లో అద్భుత అవకాశం.. పోస్ట్–డాక్టోరల్ ఫెలో నోటిఫికేషన్ విడుదల.. జస్ట్ ఇంటర్వ్యూతో సెలెక్షన్..

Caption of Image.

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీహెచ్) పోస్ట్– డాక్టోరల్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.  

పోస్టు పేరు: పోస్ట్–డాక్టోరల్ ఫెలో.

మొత్తం ఖాళీలు: 2.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ మెటీరియల్స్ సైన్స్/ కెమికల్ ఇంజినీరింగ్​లో పీహెచ్​డీ పూర్తిచేసి ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 9. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఆన్​లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.iith.ac.inను సందర్శించండి. 

©️ VIL Media Pvt Ltd.