
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) టూరిజం మానిటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: టూరిజం మానిటర్.
మొత్తం ఖాళీలు: 9.
ఎలిజిబిలిటీ
టూరిజంలో మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ.
ఏదైనా స్ట్రీమ్‌లో మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ + ట్రావెల్ అండ్ టూరిజంలో ఏడాది డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
ఏదైనా స్ట్రీమ్‌లో మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ + ట్రావెల్ అండ్ టూరిజంలో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ఇన్ ఇంటర్వ్యూ: సెప్టెంబర్ 8, 9.
సెలెక్షన్ ప్రాసెస్: వాక్ఇన్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.irctc.comను సందర్శించండి.