
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (NIT, వరంగల్) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/ బి.టెక్ లేదా ఎంఈ/ ఎం.టెక్ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పోస్ట్ పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ లేదా ఎంఈ/ ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: మే 29.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ALSO READ : IIT హైదరాబాద్ జాబ్ నోటిఫికేషన్
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్https://nitw.ac.in/ను ను సందర్శించండి.