July 10, 2026

Special Officers Rule in AP: ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన..

Special Officers Rule in AP: ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన..
Reading Time: < 1 minute
Special Officers Rule In Andhra Pradesh 86 Urban Local Bodies Under Special Administration

Special Officers Rule in AP: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పాలన రానుంది.. ఏపీలోని పట్టణ స్థానిక సంస్థల పాలక వర్గాల పదవి కాలం ముగియనుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఏపీలో ప్రత్యేక అధికారుల పాలనకు చర్యలు తీసుకుంది ప్రభుత్వం. 86 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన ఉండనుంది. 11 మున్సిపల్ కార్పొరేషన్‌లు.. 75 మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో.. స్పెషల్ ఆఫీసర్ల పాలన జరగనుంది. ఆరు నెలలు పాటు లేదా కొత్తగా ఎన్నికైన పాలక వర్గం వచ్చే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది.. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్….

Read Also: Gas Companies: ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు, గ్యాస్ కంపెనీలు.. టాప్ 10లో ఏ దేశం ఆధిపత్యం చెలాయిస్తుంది?