Reading Time: < 1 minute
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!

ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.490లు తగ్గి, రూ.1,70,020లు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.450లు తగ్గి, రూ.1,55,850లకు చేరింది. వెండి కేజీపై రూ.20,000 తగ్గి, రూ.2,95,000లు పలుకుతోంది. మార్చి 2, మంగళవారం వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,70,170 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,56,000 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,70,020 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,55,850 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,730 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,56,500 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,020 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,850 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,95,000 గా కొనసాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!

ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?

అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్

మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ