Reading Time: < 1 minute
Liquor Scam Case: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బిగ్‌ రిలీఫ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ CBI కేసులో కవితకు భారీ ఊరట లభించింది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు సహా ఇతర నిందితులందరి పైన సిబిఐ నమోదు చేసిన కేసుల అన్నింటిని కొట్టివేస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.