Ather Pothole+ Alerts: ఏథర్ స్కూటర్లకు కీలక అప్‌డేట్.. గుంతలు, స్పీడ్ బంప్‌లపై ముందే అలర్ట్! ఎలా పనిచేస్తుందంటే?
Reading Time: 2 minutesభారత్‌లో రోడ్లపై గుంతలు, పాడైన రహదారులు వాహనదారులకు తరచూ సమస్యగా మారుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారికి రోడ్డుపై అకస్మాత్తుగా ఎదురయ్యే గుంతలు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ…