Telangana: వల బరువుగా అనిపిస్తే సరైన చేప చిక్కిందనుకున్నారు.. తీరా లాగి చూడగా..
Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. టేకులపల్లి మండలం రోల్లపాడు గ్రామంలోని చెరువులో చేపల వేటకు వేసిన వలకు భారీ కొండచిలువ చిక్కి మృతి చెందింది. ప్రతిరోజులాగే స్థానిక మత్స్యకారులు చెరువులో చేపల కోసం…