పచ్చని తోరణాలు.. చల్లని వాతావరణం.. ఔరా అనిపించే విందు భోజనాలు.. మైమరిచిన అతిథులు!
Reading Time: 2 minutesఆధునిక సమాజంలో వివాహం అంటే అతిపెద్ద వేడుక. అలాంటి వేడుకను రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్, వెడ్డింగ్ టూరిజాల పేరుతో దూర ప్రాంతాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పెళ్లి పేరుతో ఆడంబరాలకు పోయి భారీ సెట్టింగులు,…