సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
Reading Time: 2 minutesచైత్ర నవ రాత్రులలోని సోమవారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి, ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటి నుండి బయటపడలేకపోతున్నామనే బాధతో ఉన్నవారికి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి సోమవారం రోజున చేయదగిన కొన్ని ముఖ్యమైన…