
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కీలక మలుపు తిరిగాయి. మార్చి 22, 2026న ఇజ్రాయెల్‌లోని డిమోనా, అరద్ నగరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఇజ్రాయెల్‌లోని నతాన్జ్ అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని గతంలో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్య తీసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. డిమోనా అణు పరిశోధనా కేంద్రానికి సమీపంలో ఈ క్షిపణులు పడటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అయితే, డిమోనా నుంచి ఎలాంటి రేడియేషన్ లీకేజీ లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ప్రకటించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త.. లేకపొతే కాళీ అవుతుంది మీ ఖాతా
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?