Parenting Tips: పిల్లలు తప్పుదారి పడుతున్నారా? ఈ 4 మార్పులతో మొండి పిల్లలైనా దారిలోకి వస్తారు
Reading Time: < 1 minuteతల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, నేటి ఆధునిక కాలంలో పిల్లలు రకరకాల ప్రభావాల వల్ల అప్పుడప్పుడు తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది. చిన్నతనంలోనే వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనించి,…