Video: బతికున్న పామును బంతిలా ఎగరేస్తూ ఓ ఆట ఆడుకున్న కొంగ.. వీడియో చేస్తే నోరెళ్లబెడతారు..
ప్రకృతిలో జంతువులు, పక్షుల జీవన విధానం ఎప్పుడూ ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ముఖ్యంగా వేటాడే సమయంలో అవి చూపే చాకచక్యం వైల్డ్‌లైఫ్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా సోషల్...