Reading Time: < 1 minute

కంటతడి పెట్టిస్తున్న నేపాల్ విధ్వంసం విజువల్స్..గాయాలతో తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న పసిపిల్లలు

Caption of Image.

హార్ట్​ బ్రేకింగ్​ విజువల్స్. నేపాల్​ప్రకృతి విధ్వంసం మిగిల్చిన విషాదానికి సాక్ష్యాలు ఈ చిన్నారులు. ఒంటినిండా గాయాలు, అమాయకపు ముఖాల్లో వర్ణించలేని బాధ, కన్నవారికోసం తల్లడిల్లుతున్న పసిహృదయాలు. రెండేళ్ల చిన్నారి తమ్ముడిని వీపున కట్టుకొని వరదల్లో కొట్టుకుపోయిన తల్లిదండ్రులకోసం వెతుక్కుంటున్న  ఐదేళ్ల నేపాల్​ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో హాట్​ టాపిక్​ అయింది. విజువల్స్​గుండెలు పిండేస్తున్నాయి. కంటతడి పెట్టిస్తున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.