Rashi Phalalu 2
కన్యా రాశి : కన్యారాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. అంతే కాకుండా వీరికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో, వారికి ఇది చాలా బెస్ట్ సమయం. వీరు ప్రతి పనిలో విజయాన్ని పొందడమే కాకుండా, చాలా ఆనందంగా జీవిస్తారు. అంతే కాకుండా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.
తుల రాశి : తుల రాశి వారికి ఇది బంగారం లాంటి సమయం. వీరికి ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థికంగా అద్భుతంగా కలిసి వస్తుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం.
మకర రాశి : మకర రాశి వారి ఆర్థికంగా అద్భుతంగా కలిసి వస్తుంది. వీరికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఆర్థికంగా కూడా వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. వీరికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అన్ని విధాలుగా సెప్టెంబర్ నెల వీరికి లాభాలను తీసుకొస్తుంది.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




