Reading Time: < 1 minute

మార్కెట్‌‌లోకి ఎంజీ హెక్టర్‌‌‌‌ టోమహాక్‌.. ఫీచర్స్ మూములుగా లేవు..!

Caption of Image.

న్యూఢిల్లీ: జేఎస్‌‌‌‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మార్కెట్లోకి ఎంజీ హెక్టర్‌‌‌‌ టొమాహాక్‌‌‌‌ హైబ్రిడ్ ఎస్‌‌‌‌యూవీవి విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ ధర రూ.25.69 లక్షలు. బ్యాటరీ కిరాయి లెక్కన అయితే రూ.21.79 లక్షలు.  ఒక చార్జ్​తో 115 కిలోమీటర్లు మైలేజ్​ఇస్తుంది. పెట్రోల్ ట్యాంక్, బ్యాటరీ కలిపి మొత్తం 1,100 కిలోమీటర్లు వెళ్లొచ్చు.  డెలివరీలు నవంబర్ నుంచి మొదలవుతాయి. 1.5 లీటరు పెట్రోల్ ఇంజిన్, 20.5 కిలోవాట్ల బ్యాటరీ ఉంటాయి. 15.6 ఇంచుల స్క్రీన్ , లెవెల్-2 ఏడీఏఎస్​, వీహెచ్‌‌‌‌ఈవీ వంటి ఫీచర్లు దీని ప్రత్యేకతలు.
 

©️ VIL Media Pvt Ltd.