
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫోర్‌మెన్ (ప్రొడక్షన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: ఫోర్‌మన్ (ప్రొడక్షన్).
ఎలిజిబిలిటీ: పదోతరగతితోపాటు ఐటీఐ (ఫిట్టర్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రొడక్షన్ విభాగంలో కనీసం 30 ఏళ్ల అనుభవం ఉండాలి.
అప్లికేషన్ ప్రారంభం: ఆన్లైన్ ద్వారా.
వాక్ఇన్ ఇంటర్వ్యూ: ఆగస్టు 29.
ALSO READ : కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు: పదో తరగతి, డిప్లొమా ఉంటే చాలు.. అప్లై చేసుకోండి!
సెలెక్షన్ ప్రాసెస్: వాక్ఇన్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.cciltd.inను సందర్శించండి.