జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.
మిథున రాశిలో ఉన్న కుజుడు ఇదే రాశిలో కొన్ని రోజుల పాటు ఉండనున్నాడు. ఈ సంచారం వల్ల జరగని పనులు కూడా జరుగుతాయి. ఇంకా కొందరిలో కొత్త ఉత్సాహం కూడా వస్తుంది ఇంకా మొత్తం మారిపోతోంది. 12 రాశుల వారిపైన ప్రభావం చూపగా రెండు రాశుల వారికి అధిక లాభాలు ఇవ్వనున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏంటంటే
కుంభ రాశి : త్వరలో ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. అన్ని పనులు జరుగుతాయి.
ఈ నెలలో అనుకున్నన్ని సాధిస్తారు. డబ్బు కూడా పెరుగుతుంది. దీని వలన ఆర్థిక పరిస్థితులు కూడా తొలగిపోతాయి. అలాగే, మీ కష్టానికి తగిన గుర్తింపు కూడా వస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇదే సమయం.
కర్కాటక రాశి : ఈ సమయం వీరికి కలిసి వస్తుంది. ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ సొంత ఊరులో స్థలం కొంటారు. విలువైన వస్తువులు కొంటారు. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొత్త ఉద్యోగం కూడా వస్తుంది. మంచి కంపెనీ నుంచి పిలుపు వస్తుంది. మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




