
సినిమాలు తీసే దర్శకులు తర్వాతి కాలంలో నటులుగా మారడం అనే ట్రెండ్ తమిళంలో ఎప్పటినుంచో ఉంది.ఇప్పుడీ లిస్టులో చేరిపోయాడు మెగా డైరెక్టర్ శంకర్. ఈయన ఏకంగా సూపర్ స్టార్ రజినీ కాంత్‌కే. విలన్‌గా నటించబోతున్నట్టుగా కోలీవుడ్‌లో హాట్ న్యూస్. ఓ పక్క హీరోగా చేస్తూనే సినిమాలు నిర్మిస్తున్న కమల్ హాసన్.. సూపర్ స్టార్ రజినీ కాంత్‌తో ఓ సినిమాను నిర్మిస్తూ తాను కూడా వన్ ఆఫ్ ద లీడ్ చేస్తున్నాడు. నెల్సర్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు డైరెక్టర్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ మొదలైన ఈ మూవీలో… ఇప్పుడు రజినీకి విలన్‌గా డైరెక్టర్ శంకర్ ఫిక్స్ అయినట్టు టాక్. తన సినిమాలోని క్యారెక్టర్లను.. కాస్త విచిత్రంగా.. డైనమిక్‌గా డిజైన్ చేసే డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. రజినీ విలన్ క్యారెక్టర్‌ను కూడా అలాగే డిజైన్ చేస్తున్నారట.అయితే ఆ క్యారెక్టర్ కున్న ఆర్క్ దృష్ట్యా ఆ రోల్‌ను డైరెక్టర్ శంకర్ చేస్తే బాగుంటుదని థింక్ చేసిన నెల్సన్.. వెంటనే ఆ స్టార్ డైరెక్టర్‌ని అప్రోచ్ అయ్యాడని.. రజినీ – కమల్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా శంకర్ కూడా ఆ రోల్ చేసేందుకు ఓకే చెప్పాడని వినికిడి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెగెటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్‌లో దుమ్ములేపుతున్న ‘మైఖేల్’
Monalisa Bhosale: ప్రేమ – పెళ్లి – ఇప్పుడు గర్భవతి !! షాకు మీద షాకిస్తున్న మోనాలిసా
సుశాంత్ సూసైడ్ కేసులో.. ప్రియురాలు రియాకు బిగ్ రిలీఫ్
JD Chakravarthy: విష్ణు ప్రియతో రెండో పెళ్లి.. ఎట్టకేలకు నోరు విప్పిన జేడీ చక్రవర్తి