Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Reading Time: 2 minutesసోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చేసే కొన్ని చిన్న సరదాలు ఒక్కోసారి ఎంత పెద్ద సమస్యకు దారితీస్తాయో చెప్పడానికి తమిళనాడుకు చెందిన ఓ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉదంతం నిదర్శనంగా నిలిచింది. మదురైకి చెందిన వీరమణి అనే ఇన్ఫ్లుయెన్సర్…