Month: October 2026

Harish Shankar: నన్ను మించి ట్రోల్ అయ్యారా? విజయ్ కు ధైర్యం చెప్పిన హరీష్ శంకర్

Reading Time: < 1 minuteHarish Shankar: సినిమా ఇండస్ట్రీలో ట్రోలింగ్స్, సోషల్ మీడియా నెగెటివిటీ అనేది ఈ మధ్య కాలంలో హద్దులు దాటిపోతోంది. దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పందించారు. ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ వేదికపై ఆయన చేసిన…

5 ఏళ్ల నుంచి మా శాటిలైట్లు స్పేస్‌లో రెడీగా తిరుగుతున్నాయ్: మస్క్‌కు సునీల్ మిట్టల్ కౌంటర్

Reading Time: 2 minutes5 ఏళ్ల నుంచి మా శాటిలైట్లు స్పేస్‌లో రెడీగా తిరుగుతున్నాయ్: మస్క్‌కు సునీల్ మిట్టల్ కౌంటర్ Caption of Image. భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించడంపై ఎలాన్ మస్క్‌కు, భారతీయ టెలికాం దిగ్గజాలకు మధ్య మాటల…

Indian Railways: పండుగలకు సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఖాళీ!

Reading Time: 3 minutesIndian Railways Special Trains: పండుగల సమయంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. దీంతో సాధారణ రైళ్లలో టికెట్లు లభించడం కష్టమవుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే వివిధ గమ్యస్థానాలకు ప్రత్యేక రైళ్లను…

India Inflation Shock: ఆహారం నుంచి ఇంధనం వరకు ధరల మంటలు.. 11.39 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం!

Reading Time: 2 minutesWholesale Inflation India September 2026: దేశంలో ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. 2026 సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం (WPI) 11.39 శాతానికి చేరింది. ఆగస్టులో ఇది 9.92 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాలు, ఇంధనం, విద్యుత్‌తో పాటు…

Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..

Reading Time: < 1 minuteSaudi Arabia: దైవదూషణ ఆరోపణలో సౌదీ అరేబియాలో మరణశిక్షకు గురైన శ్రీలంకకు చెందిన హిందూ వ్యక్తి అనోజన్ శివరసకు ఊరట లభించింది. మహ్మద్ ప్రవక్తపై ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అతడికి సౌదీ కోర్టు…

మీర్‌పేట్ పీఎస్‌లో పోక్సో కేసు.. అరెస్టుకు భయపడి నిందితుడి ఆత్మహత్య..

Reading Time: < 1 minuteమీర్‌పేట్ పీఎస్‌లో పోక్సో కేసు.. అరెస్టుకు భయపడి నిందితుడి ఆత్మహత్య.. Caption of Image. హైదరాబాద్ లోని మీర్ పేట్ లో దారుణం జరిగింది. తనపై పోక్సో కేసు నమోదవడంతో అరెస్టుకు భయపడి ఆత్మహత్యకు ప్లాపడ్డాడు…

ఢిల్లీ పోలీసుల క్రూరత్వం.. చెంపపై కొట్టడంతో వినికిడి శక్తి కోల్పోయిన NSUI మహిళా కార్యకర్త..!

Reading Time: 2 minutesఢిల్లీ పోలీసుల క్రూరత్వం.. చెంపపై కొట్టడంతో వినికిడి శక్తి కోల్పోయిన NSUI మహిళా కార్యకర్త..! Caption of Image. న్యూఢిల్లీ: సర్ ప్రక్రియలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్…

నడి రోడ్డుపై లాయర్ చెంప చెళ్లుమనిపించిన లేడీ డీసీపీ అంజూ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

Reading Time: 2 minutesనడి రోడ్డుపై లాయర్ చెంప చెళ్లుమనిపించిన లేడీ డీసీపీ అంజూ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..! Caption of Image. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా కిషన్‌గఢ్‌లో న్యాయవాదిని చెంపదెబ్బ కొట్టిన డీఎస్పీ అంజు యాదవ్‌పై పోలీసు శాఖ…

Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం

Reading Time: < 1 minuteAmbati Rambabu: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలపై రౌడీషీట్లు తెరవడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నేతలు పోలీసు సూపరింటెండెంట్‌ (ఎస్పీ)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైసీపీ…

శివాలయం గర్భ గుడిలో బాలికపై అత్యాచారం: రాక్షసుల్లోనూ ఇంత దుర్మార్గం లేదు కదరా..!

Reading Time: 2 minutesశివాలయం గర్భ గుడిలో బాలికపై అత్యాచారం: రాక్షసుల్లోనూ ఇంత దుర్మార్గం లేదు కదరా..! Caption of Image. మీరు మనుషులు కాదు రాక్షసులు అనటానికి ఇంత కంటే ఎగ్జాంపుల్ ఏముంటుందీ.. సనాతన ధర్మం అని గర్వంగా భజన…

Gautam Gambhir: గౌతమ్ గంభీర్ ఫస్ట్ లవ్ స్టోరీ.. 12వ తరగతిలో జరిగిన ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన జీవితం

Reading Time: 2 minutesGautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం మరోసారి చర్చలోకి వచ్చింది. సాధారణంగా గంభీర్ పేరు వినగానే క్రికెట్, దూకుడైన ఆటతీరు, భారత జట్టుకు…

Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!

Reading Time: 2 minutesAndhra Style Amla Pachadi Recipe: ఉసిరికాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం తెలిసిందే. ఇందులో విటమిన్ ‘సి’ విరివిగా లభిస్తుంది. చాలామంది ఉసిరికాయను మురబ్బాగానో, ఊరగాయగానో తింటుంటారు. కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో…

Emraan Hashmi Accident: ఇమ్రాన్‌ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!

Reading Time: < 1 minuteబాలీవుడ్ హీరో, సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ‘గన్‌మాస్టర్ G9’ సినిమా కోసం ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్‌కు వేలాడదీసిన ఎస్‌యూవీ గాల్లో పల్టీలు కొడుతూ..…

Jio IPO: దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు సిద్ధమవుతున్న జియో.. లిస్టింగ్‌ తేదీ ఇదేనా?

Reading Time: 2 minutesరిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ , విభాగానికి చెందిన ‘జియో ప్లాట్‌ఫార్మ్స్’ (Jio Platforms) ఐపీఓ (IPO)కి రావడానికి సిద్ధమవుతోంది. ఇది భారత మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద IPOగా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐపీఓ ప్రారంభం కాకముందే…

అమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్.. 19 ఏళ్ల యాత్రికునికి జనం నీరాజనం

Reading Time: 2 minutesఅమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్.. 19 ఏళ్ల యాత్రికునికి జనం నీరాజనం Caption of Image. అమ్మ బాగుండాలని బిక్షం ఎత్తుకున్నాడు ఓ వ్యక్తి. ఆ కథ ఆధారంగా సినిమా…

RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!

Reading Time: < 1 minuteRC 17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC 17’పై సోషల్ మీడియాలో నిరంతరం ఆసక్తికర చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ…

రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!

Reading Time: 2 minutesitel City 300 5G: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఐటెల్ (itel) మరో కొత్త 5G ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఐటెల్ సిటీ 300 5G (itel City 300 5G) పేరుతో లాంచ్ చేసిన…

జిల్లాల మధ్య జల వివాదాలు వద్దు.. చర్చలతో పరిష్కరించుకోవాలి: గుత్తా సుఖేందర్‌రెడ్డి

Reading Time: < 1 minuteజిల్లాల మధ్య జల వివాదాలు వద్దు.. చర్చలతో పరిష్కరించుకోవాలి: గుత్తా సుఖేందర్‌రెడ్డి Caption of Image. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల మధ్య నీటి వివాదాలు సృష్టించడం సరికాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నీళ్లు,…

Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..

Reading Time: < 1 minuteపాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఈ సిరీస్‌ను పాకిస్థాన్ 2-1 తేడాతో గెలుచుకోగా, తొలిసారి పూర్తి స్థాయి…

Cinema : స్టార్ హీరోహీరోయిన్లు లేరు.. గ్లామర్ పాటలు లేవు.. బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..

Reading Time: 2 minutesకన్నడ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒక చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ‘ప్రేమద ఊరలి’ ఇండస్ట్రీలో అందరి దృష్టిని…

గాల్లో ఉండగా ఎయిర్‌ ఇండియా విమానం నుంచి 7500 కోడ్.. జైపూర్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్!

Reading Time: < 1 minuteఎయిర్‌ ఇండియా విమానానికి మరోసారి హైజాక్ హెచ్చరికలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఫ్రాంక్‌ఫర్ట్ నుండి ఢిల్లీకి బయల్దేరిన ఎయిర్‌ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరికలు రావడంతో రాజస్థాన్‌లోని జైపూర్ విమానాశ్రయంలో అధికారులు అత్యవసరంగా ల్యాండింగ్…

Sahibzada Farhan: పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు

Reading Time: 2 minutesSahibzada Farhan: అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్ జట్టు ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అరుదైన ఘనత సాధించారు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్‌లోనే ఆయన అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఒకేసారి రెండు భారీ రికార్డులను…

మూవీ ఛాన్స్‌లు కావాలంటే నాతో గడపాలి.. తెలుగు దర్శకుడిపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!

Reading Time: 2 minutesమూవీ ఛాన్స్‌లు కావాలంటే నాతో గడపాలి.. తెలుగు దర్శకుడిపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు! Caption of Image. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ప్రతిభతో పాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్న చర్చ తరచూ వినిపిస్తుంటుంది. ముఖ్యంగా…

ఓవైపు నావిగేషన్‌ మరోవైపు సినిమా..చెవులకు హెడ్‌ఫోన్లు..హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ నిర్వాకం!

Reading Time: 2 minutesఓవైపు నావిగేషన్‌ మరోవైపు సినిమా..చెవులకు హెడ్‌ఫోన్లు..హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ నిర్వాకం! Caption of Image. హైదరాబాద్‌: ఆటో నడుపుతూ ఓ చేతిలో స్టీరింగ్‌.. కళ్ల ముందు రెండు ఫోన్లు.. ఒకదాంట్లో గమ్యస్థానానికి చేరుకునే నావిగేషన్‌ రూట్‌..…

కాకరకాయ చేదుగా ఉందని పక్కన పెడుతున్నారా ? గర్భిణులకు ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

Reading Time: < 1 minuteకాకరకాయ చేదుగా ఉందని పక్కన పెడుతున్నారా ? గర్భిణులకు ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు! Caption of Image. కాకరకాయ అంటే చాలు చేదని ఆమడ దూరం పరిగెడుతుంటారు. చాలామంది. మరీ ముఖ్యంగా గర్భిణీలు…

AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!

Reading Time: < 1 minuteAP Municipal Elections 2026 Update: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై కీలక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కూటమి…

The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?

Reading Time: < 1 minuteThe Raja Saab : ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ది రాజా సాబ్’ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. టి.జి. విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో…

RC 17: సైలెంటుగా సుకుమార్ – చరణ్ సినిమా ఓపెనింగ్.!

Reading Time: < 1 minuteRC 17: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా రిలీజ్ అయి చాలా కాలమైంది. ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా అనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే సుకుమార్ తో దాదాపుగా ఆయన సినిమా కన్ఫర్మ్…

Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!

Reading Time: < 1 minuteFarmer Relief: మహారాష్ట్రలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతన్నలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్రంలో నెలకొన్న దయనీయ పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందే వరకు వేచి చూడకుండా..…

ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతాడు.. ఈ సామెత అర్థం ఏమిటో తెలుసా?

Reading Time: < 1 minuteTelugu Proverb Meaning: తెలుగు భాషలోని సామెతల్లో లోతైన అర్థం ఉంటుంది. ఈ సామెతలు జీవిత సత్యాలను, సమాజంలో జరిగే పరిణామాలను సులభంగా అర్థమయ్యేలా వివరిస్తాయి. సుదీర్ఘంగా వివరించాల్సిన విషయాన్ని ఒక సామెతతోనే స్పష్టంగా చెప్పడం…

Jasprit Bumrah: క్రికెటర్ కాకపోతే బుమ్రా ఏం చేసేవాడో తెలుసా ?.. రోహిత్ శర్మ లీక్ చేశాడుగా

Reading Time: 2 minutesJasprit Bumrah: భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బుమ్రా గురించి టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఒక…

షాపింగ్, జాబ్స్, లాటరీ పేరుతో సైబర్ మోసాలు.. పోగొట్టుకున్న 67% మందికి తిరిగి డబ్బులు.. షాకింగ్ సర్వే !

Reading Time: 2 minutesషాపింగ్, జాబ్స్, లాటరీ పేరుతో సైబర్ మోసాలు.. పోగొట్టుకున్న 67% మందికి తిరిగి డబ్బులు.. షాకింగ్ సర్వే ! Caption of Image. భారత్‌లో ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్, ఉద్యోగాల పేరుతోనే కాకుండా…

AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ సీట్ల పంపకంలో జనసేన పార్టీ వాటాపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తమ వాటా ఇదేనంటూ జనసేన ప్రతిపాదనల జాబితా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ ప్రతిపాదిత…

Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!

Reading Time: 4 minutesDussehra Special Recipes: పండగ వచ్చిందంటే ఇళ్లన్నీ పిండివంటల ఘుమఘుమలతో నిండిపోవాల్సిందే. సాంప్రదాయ పిండివంటలను సరైన కొలతలతో, నూనె పీల్చకుండా, గుల్లగా మరియు కరకరలాడేలా ఇంట్లోనే ఎంతో సులువుగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. జంతికలు,…

Rajinikanth: జైలర్ 2లో రజినీకాంత్‏తో ముఖంపై సిగరెట్ పొగ వదిలే సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..

Reading Time: 2 minutesసూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జైలర్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. కొన్నాళ్లుగా శరవేగంగా…

Reliance: భారత పారిశ్రామిక, డిజిటల్‌ విప్లవంలో ‘రిలయన్స్’ చెరగని ముద్ర.. ఇప్పుడు ఏఐతో కొత్త శకం

Reading Time: 3 minutesభారతదేశ పారిశ్రామిక ప్రస్థానంలో రిలయన్స్‌ సంస్థకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒక చిన్న గదిలో ప్రారంభమైన వ్యాపార ఆలోచన నుంచి దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే పారిశ్రామిక, డిజిటల్‌ సామ్రాజ్యం వరకు రిలయన్స్‌…

AI దెబ్బకు మసకబారుతున్న టాప్ టెక్ కంపెనీల పేర్లు.. పాత బిజినెస్ స్టైల్ మార్చాల్సిందేనా?

Reading Time: 2 minutesAI దెబ్బకు మసకబారుతున్న టాప్ టెక్ కంపెనీల పేర్లు.. పాత బిజినెస్ స్టైల్ మార్చాల్సిందేనా? Caption of Image. AIతో వస్తున్న మార్పులతో భారత టాప్ ఐటీ దిగ్గజ సంస్థలు ప్రస్తుతం బిజినెస్ చేస్తున్న విధానంలో దేశ…

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సై సతీష్కు తీవ్ర గాయాలు

Reading Time: < 1 minuteనల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సై సతీష్కు తీవ్ర గాయాలు Caption of Image. నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2026 అక్టోబర్ 14న జరిగిన ప్రమాదంలో మిర్యాలగూడ…

బొద్దింకలతో పొత్తుకు ఈగ పార్టీ రాయబారం

Reading Time: 2 minutesబొద్దింకలతో పొత్తుకు ఈగ పార్టీ రాయబారం Caption of Image. బొద్దింకల పార్టీ.. అదేనండీ కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) ఎలా పుట్టుకొచ్చిందో ఐడియా ఉండే ఉంటుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన కామెంట్స్ తో…

షుగర్ హెచ్చు తగ్గులతో.. మానసిక ఆందోళన పెరుగుతుందా!.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Reading Time: < 1 minuteషుగర్ హెచ్చు తగ్గులతో.. మానసిక ఆందోళన పెరుగుతుందా!.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే Caption of Image. మధుమేహం (డయాబెటిస్) అంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం మాత్రమే కాదు. ప్రతిరోజూ మందులు వేసుకోవడం, ఆహార నియమాలు…

IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..

Reading Time: < 1 minuteభారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్‌లో భాగంగా నాల్కో మ్యాచ్ నేడు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారీగా పరుగులు నమోదయ్యే అవకాశం ఉందని, సరికొత్త…

ప్రయాణికులకు అలర్ట్.. ఇదెక్కడో కాదు.. కాచిగూడ రైల్వేస్టేషన్‌లో జరిగింది.. ఓ సారి వీడియో చూడండి..

Reading Time: 2 minutesట్రైన్ ప్రయాణం సురక్షితంగా.. హ్యాపీగా సాగాలంటే.. రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అప్రమత్తత అవసరం.. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటూ తరచూ అవగాహన కల్పిస్తుంటారు.. కానీ.. కొంతమంది అవేమి పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొందరు ప్రాణాలు…

జాగ్రత్త.. ఈ నెల చివరి వరకు వీరికి దిన దిన గండమే

Reading Time: 2 minutesమకర రాశి : ఈ రాశి వారికి అష్టమంలో కుజ సంచారం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. చేతిలో డబ్బు నిలవదు. వాహనాలు నడిపేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు జాగ్రత్త అవసరం. చిన్న గాయాలు అయ్యే సూచన ఉంది.…

జెండాలు వేరైనా అజెండా ఒక్కటే.. సీజేపీ లీడర్స్ అరెస్టు పిరికపంద చర్య: రాహుల్ గాంధీ

Reading Time: 2 minutesజెండాలు వేరైనా అజెండా ఒక్కటే.. సీజేపీ లీడర్స్ అరెస్టు పిరికపంద చర్య: రాహుల్ గాంధీ Caption of Image. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధుల అరెస్టును తీవ్రంగా ఖండించారు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్…

Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Reading Time: < 1 minuteఎయిరిండియా విమానం హైజాక్ కలకలం రేపింది. ఇటీవల ఫ్లైదుబాయ్, బ్రిటిష్ విమానాల మాదిరిగా ఎయిరిండియా నుంచి ఎమర్జెన్సీ కోడ్‌ స్క్వాక్ 7500 వెలువడింది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో ఈ ఘటన…

సహజ వనరులను కాపాడుకుంటేనే మానవ మనుగడ:.. ప్రపంచ ప్రమాణాల దినోత్సవంలో మంత్రి వివేక్

Reading Time: 2 minutesసహజ వనరులను కాపాడుకుంటేనే మానవ మనుగడ:.. ప్రపంచ ప్రమాణాల దినోత్సవంలో మంత్రి వివేక్ Caption of Image. హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వనరుల సంరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు స్వచ్ఛమైన ఇంధన…

నవరాత్రుల్లో మహిళలకు నో ఎంట్రీ.. ఈ అమ్మవారి ఆలయంలో 10 రోజుల పాటు ఎందుకీ వింత ఆచారం?

Reading Time: 2 minutesBihar Maa Ashapuri Temple Story Telugu: శరన్నవరాత్రులు వచ్చాయంటే దేశవ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తూ భక్తులు ప్రత్యేక పూజలు, హోమాలు, వ్రతాలు నిర్వహిస్తారు. అయితే బీహార్‌లోని ఓ ప్రసిద్ధ…

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు : జైపూర్ లో అత్యవసరంగా ల్యాండింగ్

Reading Time: < 1 minuteఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు : జైపూర్ లో అత్యవసరంగా ల్యాండింగ్ Caption of Image. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. గతంలో విస్తారా…

బ్యాంక్ ఆఫ్ అమెరికాపై యూఎస్ ట్రెజరీ ఫైన్.. మనీలాండరింగ్ వ్యవహారంలో రూ.10 వేల కోట్లు జరిమానా!

Reading Time: 2 minutesబ్యాంక్ ఆఫ్ అమెరికాపై యూఎస్ ట్రెజరీ ఫైన్.. మనీలాండరింగ్ వ్యవహారంలో రూ.10 వేల కోట్లు జరిమానా! Caption of Image. అమెరికా ఆర్థిక వ్యవస్థను కలవరపెట్టే భారీ పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టాలు, ఆంక్షల నిబంధనలను…

Hyderabad: పడిపోతున్న భూగర్భ జలాలు.. హైదరాబాద్ నగరానికి దాహం తీరేదెలా?

Reading Time: 4 minutesఎత్తైన భవనాలు. ఐటీ కంపెనీలు. విస్తరిస్తున్న కాలనీలు. హైదరాబాద్‌ అభివృద్ధికి ఇవన్నీ నిదర్శనాలు. కానీ ఇదే నగరంలో మంచినీటి కోసం ప్రజలు ఎదురుచూడాల్సి వస్తోంది. నల్లాల్లో నీరు రాకపోతే ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. తాగడానికి మినరల్‌ వాటర్‌ కొనుగోలు…

Gold Price: పండగ ముందు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులంపై ఎంతంటే?

Reading Time: 2 minutesదసరా, దీపావళి పండగల ముందు పసిడి ప్రియులకు బంగారం ధరలు గుడ్‌న్యూస్ చెప్పాయి. గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు సడెన్‌గా దిగొచ్చాయి. మంగళవారంతో పోల్చుకుంటే బుధవారం ఉదయం 10 గంటల సమయానికి…

Vaibhav Sooryavanshi: వైభవ్‌ కెరీర్‌ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!

Reading Time: 2 minutesKrishnamachari Srikkanth on Vaibhav Sooryavanshi : భారత టీ20 జట్టులో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు కొదవలేదు. ముఖ్యంగా ఓపెనింగ్ స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, వైభవ్…

Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..

Reading Time: 3 minutesQais Ahmad: ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ ఖైస్ అహ్మద్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆఫ్ఘనిస్థాన్ డ్రా సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఖైస్.. మ్యాచ్…

డబ్బు హవాలాలో IAS ఆఫీసర్ కొడుకు.. IDFC బ్యాంక్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్

Reading Time: 2 minutesడబ్బు హవాలాలో IAS ఆఫీసర్ కొడుకు.. IDFC బ్యాంక్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్ Caption of Image. హర్యానాలో సంచలనం సృష్టించిన రూ.504 కోట్ల IDFC ఫస్ట్ బ్యాంక్ కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో సస్పెన్షన్‌కు…

Shikhar Dhawan: పాకిస్థాన్‌ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..

Reading Time: < 1 minuteభారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్’ టోర్నమెంట్‌లో తన అనుమతి లేకుండానే తన పేరును పాల్గొనే జాబితాలో చేర్చడంపై ఆయన…

Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!

Reading Time: < 1 minuteHyderabad: హైదరాబాద్‌లో భారత్ – వెస్టిండీస్ జట్ల మధ్య ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేడు నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు సంబంధించి కాంప్లిమెంటరీ టికెట్లను అక్రమంగా బ్లాక్‌లో…

Viral Video: ఛాతీలో మంటతో ఆసుపత్రికి మహిళ .. ఎండోస్కోపీ చూసి వైద్యులు షాక్‌!

Reading Time: 2 minutesఛాతీలో మంటతో ఆసుపత్రికి వెళ్లిన మహిళకు వైద్యులు ఎండోస్కోపీ పరీక్ష నిర్వహించిన వైద్యులు ఆమె ఆహార నాళంలో 35 సెంటీమీటర్ల పొడవున్న రౌండ్‌వార్మ్‌ను గుర్తించి బయటకు తీసారు. అస్కారిస్ లుంబ్రికాయిడ్స్ (Ascaris lumbricoides) అనే పరాన్నజీవి సాధారణంగా…

ఎల్‌నినో ఎఫెక్ట్.. మొక్కలు వాడిపోతున్నాయా? టిప్స్ మీ కోసమే

Reading Time: 2 minutesఅయితే ఎల్‌నినో ప్రభావం ఉన్న సమయంలో మీ ఇంటి మొక్కలు ఎండిపోకుండా పచ్చగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. కాగా, ఇప్పుడు మనం మొక్కలు పచ్చగా ఉండాలి అంటే? ఏ…

21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?

Reading Time: 2 minutesTop 10 Bowlers Of 21st Century: 21వ శతాబ్దంలో అత్యుత్తమ బౌలర్లు ఎవరు?.. ఈ ప్రశ్నకు ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్, మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తమదైన శైలిలో సమాధానమిచ్చారు.…

ట్రంప్ నా అధ్యక్షుడు.. నా భర్త: యూఎస్ ప్రసిడెంట్ కొత్త సెక్రెటరీ కామెంట్స్ వైరల్

Reading Time: 2 minutesట్రంప్ నా అధ్యక్షుడు.. నా భర్త: యూఎస్ ప్రసిడెంట్ కొత్త సెక్రెటరీ కామెంట్స్ వైరల్ Caption of Image. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రెస్ సెక్రటరీ కేటీ జకారియా చేసిన కామెంట్స్ వైరల్ గా…

Rohit Sharma: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై క్లారిటీ.. రోహిత్ రీఎంట్రీ వార్తలను ఖండించిన ఫ్రాంచైజీ

Reading Time: 2 minutesRohit Sharma: ఐపీఎల్ అభిమానులలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే ముంబై ఇండియన్స్ జట్టు గురించి ఒక పెద్ద అప్డేట్ బయటకు వచ్చింది. జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి ఆ బాధ్యతలు అందుకోబోతున్నాడంటూ గత…

జగిత్యాలలో విషాదం..బావిలో పడి ఇద్దరు ఏపీ యువకులు మృతి 

Reading Time: < 1 minuteజగిత్యాలలో విషాదం..బావిలో పడి ఇద్దరు ఏపీ యువకులు మృతి Caption of Image. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. బావిలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను…

Raja Saab Movie: రాజా సాబ్ ఫెయిల్యూర్ పై నిర్మాత రియాక్షన్.. అలా చేయడమే మైనస్ అంటూ కామెంట్స్..

Reading Time: 2 minutesనిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఇటీవల గరివిడి లక్ష్మి సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. తన నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (పీఎంఎఫ్) ప్రయాణం,…

హైదరాబాద్కు దీటుగా జగిత్యాల జేన్టీయూ!

Reading Time: < 1 minuteహైదరాబాద్కు దీటుగా జగిత్యాల జేన్టీయూ! Caption of Image. జేఎన్‌‌‌‌‌‌‌‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయలక్ష్మి కొండగట్టు, వెలుగు: సాంకేతిక విద్యలో జగిత్యాల జేఎన్‌‌‌‌‌‌‌‌టీయూ కళాశాలను హైదరాబాద్ ప్రధాన క్యాంపస్‌‌‌‌‌‌‌‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నామని జేఎన్‌‌‌‌‌‌‌‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్…

ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్‌‌‌‌లోనే స్మృతి మంధాన 

Reading Time: < 1 minuteఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్‌‌‌‌లోనే స్మృతి మంధాన Caption of Image. దుబాయ్‌‌‌‌: ఇండియా విమెన్స్‌‌‌‌ జట్టు కెప్టెన్‌‌‌‌ స్మృతి మంధాన.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌ను మరింత పదిలపరుచుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌లో…

Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..

Reading Time: < 1 minuteSushila Devi Inspirational Story: వయసు కేవలం నెంబర్ మాత్రమే అని మరోసారి నిరూపించారు హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లా దేవ్‌నగర్ గ్రామానికి చెందిన 63 ఏళ్ల సుశీలా దేవి. సర్పంచ్ కావాలనే తన కలను నెరవేర్చుకోవడానికి…

ఢిల్లీ క్యాపిటల్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా యువరాజ్‌‌‌‌ సింగ్

Reading Time: < 1 minuteఢిల్లీ క్యాపిటల్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా యువరాజ్‌‌‌‌ సింగ్ Caption of Image. న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌–2027 సీజన్‌‌‌‌ కోసం ఢిల్లీ క్యాపిటల్‌‌‌‌ కీలక నియామకం చేపట్టింది. టీమిండియా మాజీ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ యువరాజ్‌‌‌‌ సింగ్‌‌‌‌ను తమ జట్టు అసిస్టెంట్‌‌‌‌…

గంగా నదిలో పడవ బోల్తా.. 14కు చేరిన మృతుల సంఖ్య.. బాధిత కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం

Reading Time: 2 minutesబిహార్‌లోని వైశాలి జిల్లా రాఘోపూర్ దియారా ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగన ఘోర పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ ప్రమాదంలో గల్లంతైన ప్రయాణికుల కోసం రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదంలో…

Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!

Reading Time: 2 minutesApple HomePod Mini 2: ఆపిల్‌ (Apple) కొత్త HomePod Mini 2 స్మార్ట్‌ స్పీకర్‌ను అధికారికంగా పరిచయం చేసింది. ఒరిజినల్‌ HomePod Miniలోని గోళాకార (Spherical) డిజైన్‌ను కొనసాగిస్తూనే.. ఇందులో ఇంటర్నల్‌ హార్డ్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది.…

Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..

Reading Time: < 1 minuteJantar Mantar Protest: ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసనలకు అనుమతి లేకున్నా.. నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఐదు రోజుల పాటు తీహార్ జైలుకు తరలించారు.…

Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!

Reading Time: 2 minutesVangaveeti Radhakrishna to Join Jana Sena: విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుందా?.. దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరబోతున్నారా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొంతకాలంగా రాజకీయాల్లో…

Bigg Boss 10 Telugu : ప్రేమ పక్షులను ఏకిపారేసిన నరేష్.. రోహిత్ రొట్టగ్యాంగ్ అన్న త్రిగుణ్.. ఆరోవారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..

Reading Time: 2 minutesబిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఆరో వారం నామినేషన్ల పర్వం హౌస్‌లో రసవత్తరంగా సాగింది. మిగతా రోజుల్లో ఆట ఎలా ఉన్నా, నామినేషన్ల సమయంలో హౌస్‌మేట్స్ మధ్య హీట్ మామూలుగా ఉండదన్న సంగతి తెలిసిందే. అందుకే…

ప్రజాస్వామ్యాన్ని కేంద్రం ఖూనీ చేస్తోంది: సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి

Reading Time: < 1 minuteప్రజాస్వామ్యాన్ని కేంద్రం ఖూనీ చేస్తోంది: సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి Caption of Image. ఓట్ల చోరీ నుంచి రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం వరకు నిర్లక్ష్యం హుస్నాబాద్, వెలుగు: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో…

ఏఐ, డేటా సెంటర్ పరికరాల తయారీకి.. జెబిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అదానీ జాయింట్ వెంచర్

Reading Time: < 1 minuteఏఐ, డేటా సెంటర్ పరికరాల తయారీకి.. జెబిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అదానీ జాయింట్ వెంచర్ Caption of Image. న్యూఢిల్లీ: అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), అమెరికన్ కంపెనీ జెబిల్ కలిసి భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏఐ, డేటా సెంటర్ పరికరాల…

పండగవేళ గుడ్ న్యూస్.. హోండా ఎలివేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రూ.2.35 లక్షల తగ్గింపు

Reading Time: < 1 minuteపండగవేళ గుడ్ న్యూస్.. హోండా ఎలివేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రూ.2.35 లక్షల తగ్గింపు Caption of Image. నవరాత్రి, దసరా సందర్భంగా హోండా తమ కార్లపై భారీ డిస్కౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తోంది. అమేజ్, సిటీ, ఎలివేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోడళ్లలో ఎంపిక చేసిన…

కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ రోడ్డులో ఫుట్పాత్ ఆక్రమణల కూల్చివేత

Reading Time: < 1 minuteకాకతీయ యూనివర్సిటీ జంక్షన్ రోడ్డులో ఫుట్పాత్ ఆక్రమణల కూల్చివేత Caption of Image. మున్సిపల్‍ సిబ్బందిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన చిరువ్యాపారులు వరంగల్‍, వెలుగు: గ్రేటర్ వరంగల్‌‌‌‌లోని కాకతీయ యూనివర్సిటీ జంక్షన్‌‌‌‌లో మంగళవారం జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు ఫుట్‌‌‌‌పాత్…

Hyderabad: ఉప్పల్‌లో ఇండియా–వెస్టిండీస్‌ మ్యాచ్‌.. తిలక్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అర్థరాత్రి వరకు మెట్రో..

Reading Time: 2 minutesఇండియా, వెస్టిండీస్‌ టీ20 మ్యాచ్‌తో హైదరాబాద్‌లో క్రికెట్‌ ఫీవర్‌ నెలకొంది. మ్యాచ్‌లో సత్తా చాటేందుకు ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. బుధవారం రాత్రి 7గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే.. మ్యాచ్‌కు ముందు.. టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్…

మహమ్మద్ యూనస్కు..న్యూయార్క్లో నిరసన సెగ

Reading Time: < 1 minuteమహమ్మద్ యూనస్కు..న్యూయార్క్లో నిరసన సెగ Caption of Image. న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: బంగ్లాదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు మహమ్మద్ యూనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అమెరికాలో నిరసన సెగ తగిలింది. న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న ఆయనను ప్రవాస బంగ్లాదేశీయులు అడ్డుకున్నారు.…

Mamata Banerjee: మాసీ సీఎం మమతా బెనర్జీపై హత్యాయత్నం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు!

Reading Time: < 1 minuteబెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ అసభ్య పదజాలంతో దూషిస్తూ..నానా హంగా చేసినట్టు టీఎంసీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు…

నవరాత్రుల 4వ రోజు మహా చండీదేవి అలంకారంలో కనకదుర్గ.. అమ్మవారి పూజతో కలిగే శుభ ఫలితాలు తెలుసా?

Reading Time: 3 minutesKanaka Durga Temple Maha Chandi Devi: శక్తి ఆరాధనకు ప్రతీకగా నిలిచే శరన్నవరాత్రులు భక్తుల జీవితాల్లో ఆధ్యాత్మిక శోభను నింపుతాయి. ఈ తొమ్మిది రోజుల పండుగలో జగజ్జనని దుర్గాదేవిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజించడం…

Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!

Reading Time: 2 minutesAP Weather Update Today: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి…

Cinema OTT: పెళ్లికి ముందు ముఖం చూపిస్తే మరణమే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..

Reading Time: 2 minutesటాలీవుడ్ టాలెంటెడ్ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ సోషల్ థ్రిల్లర్ మూవీ ‘పరదా’. భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియగానే ఊహించని విధంగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.…

Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!

Reading Time: 2 minutesRohit Sharma to Return as MI Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో కెప్టెన్సీ మార్పుపై మరోసారి చర్చ మొదలైంది. భారత స్టార్ బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్…

IND Vs WI: హైదరాబాద్‌లో భారత్-విండీస్ పోరు.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కుతుందా?

Reading Time: 2 minutesIND Vs WI: భారత్, వెస్టిండిస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ముగియగా, తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో విండిస్ జట్టు…

AP DSC notification: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. 2,721 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

Reading Time: < 1 minuteటీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలో భాగంగా తాజాగా మరో ఏపీ డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్…

Actress Roja: టాలీవుడ్‌లో తిరుగులేని హిట్ కాంబో.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు ఎందుకు చేశానంటే.. హీరోయిన్ రోజా..

Reading Time: 2 minutesప్రముఖ హీరోయిన్ రోజా తన సినీ ప్రస్థానం, ప్రారంభంలో ఎదుర్కొన్న సవాళ్లు, అలాగే దిగ్గజ నటులు బాలకృష్ణ, చిరంజీవిలతో తన అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మొదట ఒకే ఒక సినిమా చేసి నటనకు దూరంగా…

శ్రీ మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ అమ్మవారు.. వీడియో చూశారా..?

Reading Time: < 1 minuteవిజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజున శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల దుష్ట శక్తులను సంహరించి, భక్తులను రక్షించే శక్తిస్వరూపిణిగా మహాచండీ…

రుక్మిణి అలియాస్‌‌‌‌ టీచరమ్మ.. నితిన్ హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్

Reading Time: < 1 minuteరుక్మిణి అలియాస్‌‌‌‌ టీచరమ్మ.. నితిన్ హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ Caption of Image. నితిన్ హీరోగా ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అలియాస్ రుక్మిణి’. హీరో నాని సమర్పణలో యునానిమస్ ప్రొడక్షన్స్…

బౌరంపేట్ భూ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు : విప్ బల్మూరి వెంకట్ 

Reading Time: < 1 minuteబౌరంపేట్ భూ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు : విప్ బల్మూరి వెంకట్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ జిల్లా బౌరంపేట్ భూ వివాదంతో తనకు సంబంధం లేదని ప్రభుత్వ విప్,…

ఎస్సారెస్పీ నుంచి పెద్దపల్లి జిల్లాకు నీటి విడుదల

Reading Time: < 1 minuteఎస్సారెస్పీ నుంచి పెద్దపల్లి జిల్లాకు నీటి విడుదల Caption of Image. పెద్దపల్లి(కరీంనగర్), వెలుగు: ఖరీఫ్ పంటలను కాపాడేందుకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి డీ-83, డీ-86 కెనాల్ ద్వారా పెద్దపల్లి జిల్లాకు మంగళవారం నీటిని…

AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!

Reading Time: < 1 minuteAP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సిద్ధమైంది. బుధవారం ఉదయం 11:30 గంటలకు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్‌ఈసీ కమిషనర్…

12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్‌ నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!

Reading Time: 2 minutesHonor Win 2 Series: హానర్‌ (Honor) నుండి కొత్త Win 2 సిరీస్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లను చైనాలో అక్టోబర్‌ 21న అధికారికంగా విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో Honor Win 2, Win RT 2,…

కాంగ్రెస్ ఓటమికి సర్ కారణమా?  రాహుల్‌‌‌‌‌‌‌‌కు  కేంద్రహోంమంత్రి అమిత్ షా  ప్రశ్న

Reading Time: 2 minutesకాంగ్రెస్ ఓటమికి సర్ కారణమా? రాహుల్‌‌‌‌‌‌‌‌కు కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రశ్న Caption of Image. 2029లోనూ ఆ పార్టీకి ఘోర ఓటమి తప్పదు చొరబాటుదారులకు రక్షణ కల్పిస్తున్నరు బ్యాలెట్​తో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీదే గెలుపు గుజరాత్…

సారూ.. కోతుల నుంచి కాపాడండి! మున్సిపల్ ఆఫీస్కు ‘చిన్నారులు’ క్యూ

Reading Time: < 1 minuteసారూ.. కోతుల నుంచి కాపాడండి! మున్సిపల్ ఆఫీస్కు ‘చిన్నారులు’ క్యూ Caption of Image. దసరా సెలవులొచ్చినా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి బయటకెళ్లి ఆడుకోవాలని ఉందని విజ్ఞప్తి హుస్నాబాద్, వెలుగు : ‘ఇంట్లో నుంచి బయటకెళ్తే…

VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..

Reading Time: < 1 minuteతెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీ (వీబీ-జీరాంజీ) పథకంలో పనిచేస్తున్న దాదాపు 3,800 మంది ఫిక్స్డ్ టెన్యూర్ (ఎఫ్‌టీఈ) ఉద్యోగులకు తీపి కబురు అందించింది. దసరా పండుగ కానుకగా వీరికి గ్రాట్యుటీ సౌకర్యాన్ని కల్పిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…

Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!

Reading Time: 3 minutesPolitical News and Mental Health: మనకు ఇష్టమైన, మనం సమర్థించే ఓ సామాజిక లేదా రాజకీయ ఉద్యమం జరుగుతున్నప్పుడు దాని గురించి తెలుసుకోవాలనిపించడం సహజం. కానీ ఆ వార్తలే మన నిద్రను, మనశ్శాంతిని హరిస్తే పరిస్థితి…

Tirumala: ఎల్‌నినో ఎఫెక్ట్.. తిరుమలలో ఎండిపోతున్న డ్యామ్‌లు.. 90 రోజులకే నీటి నిల్వలు..

Reading Time: < 1 minuteకలియుగ వైకుంఠం తిరుమలలోనూ నీటి కష్టాలు తలెత్తుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం ఏడుకొండలపైనా పడింది. తిరుమలలో ఉన్న ఆరు డ్యాములు అడుగంటిపోతున్నాయి. ఆకాశగంగలో నీరు ఇప్పటికే పాతాళానికి పడిపోయింది. దీంతో కొండపై ఇప్పటికే నీటి పొదుపు చర్యలు…

Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!

Reading Time: < 1 minuteTemba Bavuma: దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమాకు కెప్టెన్‌గా తొలిసారి టెస్టు ఓటమి ఎదురైంది. అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 214 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.…

రెట్రో లుక్‌తో హిస్టరీని గుర్తు చేస్తున్న Citroen2 CV కొత్త కారు.. మార్కెట్లోకి వచ్చేదెప్పుడు?

Reading Time: 2 minutesఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో కొత్తదనం తీసుకొచ్చేందుకు Citroen సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా Citroen 2 CV Concept పేరుతో పాత ఐకానిక్ మోడల్‌కు ఆధునిక రూపాన్ని అందిస్తోంది. చిన్న సైజ్‌, ఆకట్టుకునే డిజైన్‌, వినూత్న ఇంటీరియర్‌తో రూపొందిన…

సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల సాకారం! ..నెహ్రూ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇండ్లు

Reading Time: 2 minutesసింగరేణి కార్మికుల సొంత ఇంటి కల సాకారం! ..నెహ్రూ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇండ్లు Caption of Image. సంస్థ భూముల్లో నిర్మాణం..ఇండ్లకూ పట్టాలు ఇప్పటికే 5,700 ఎకరాలు రెవెన్యూ శాఖకు బదిలీ డిపెండెంట్లకు 15 రోజుల్లో…