తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం
Reading Time: 2 minutesరాను రాను మోసగాళ్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఆలయాల్లో హుండీలను చోరీ చేయడం చూశాం.. బంగారం దుకాణాల్లో కస్టమర్స్‌లా వచ్చి చేతివాటం చూపిన దొంగలనూ చూశాం.. ఇప్పుడు స్వామీజీ వేషంలో వచ్చి డబ్బులివ్వకపోతే శపిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన…