Category: Tv9

మరణంలోనూ వీడని స్నేహం.. తామర పువ్వుల కోసం వెళ్లి చెరువులో చిన్నారుల బలి

Reading Time: 2 minutesదసరా సెలవులంటే చిన్నారులకు ఆట విడుపు… అయితే విధి మాత్రం ఆ విద్యార్థులకు జీవితకాలం సెలవు ఇప్పించేసింది… . తామర పువ్వుల కోసమని చెరువు నీళ్లలో దిగి ఇద్దరు చిన్నారులు నీటమునిగి మృత్యువాత పడిన ఘటన ప్రకాశంజిల్లా…

Andhra: బిచ్చమెత్తిన డబ్బులతో ఆలయానికి క్యూలైన్లు.. ఎంత గొప్ప మనసు అండి మీది..

Reading Time: 2 minutesసాధారణంగా భిక్షాటనతో వచ్చే డబ్బులను తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికే వినియోగిస్తారు. అయితే, త్రిపురాంతకంలోని బాలా త్రిపురసుందరి దేవి ఆలయం వద్ద భిక్షాటన చేసే శివరాముడు రెడ్డియార్ తన విశేషమైన దాతృత్వంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొల్లిమలై,…

75 రోజుల విరామం తర్వాత పాపికొండల బోటింగ్.. భారీగా పర్యాటకుల తాకిడి

Reading Time: 2 minutesతూర్పు కనుమల నడుమ ప్రకృతి అందాలకు నిలయంగా నిలిచే పాపికొండల ప్రయాణం పర్యాటకులకు అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. ఆకాశాన్ని తాకేలా కనిపించే పచ్చని కొండలు.. వాటి మధ్య నుంచి వయ్యారంగా సాగిపోయే గోదావరి నది.. నది ఒడ్డున…

Venu Swamy: వేణు స్వామి భార్యపై అసభ్యకరమైన కామెంట్స్.. నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన వీణా శ్రీవాణి.. వీడియో

Reading Time: 2 minutesసోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్ ను ఎదుర్కొనే వారిలో వేణు స్వామి కూడా ఒకరు. ఆయన ఏ విషయంపై స్పందించనా, పోస్ట్ పెట్టినా కొందరు పని గట్టుకుని మరీ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెగెటివ్…

భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్, రెండు కార్లు సీజ్

Reading Time: < 1 minuteసంగారెడ్డి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలో మాదకద్రవ్యాల కట్టడికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, కంది ఎక్స్ రోడ్డు వద్ద చేపట్టిన తనిఖీల్లో భారీగా ఎండు గంజాయిని స్వాధీనం…

సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని వచ్చింది.. కట్ చేస్తే.. సీరియల్లో విలన్ అయ్యింది.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న తెలుగమ్మాయి..

Reading Time: 2 minutesతెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టాలని కలలు కని, బుల్లితెరపై విలన్‌గా సంచలనం సృష్టిస్తున్న నటి గాయిత్రి సింహాద్రి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. విజయవాడకు చెందిన ఈ తెలుగమ్మాయి తన అద్భుతమైన నటనతోనే…

హైదరాబాద్‌లో దారుణం.. చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసిన రాక్షసుడు..

Reading Time: < 1 minuteరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మానవత్వం సిగ్గుపడేలాంటి అమానుష ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరడంతో ఓ కిరాతక భర్త తన భార్యను కన్న పిల్లల ముందే అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ హృదయ…

అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం

Reading Time: 2 minutesతరతరాల కళకు.. సరికొత్త సాంకేతికత జోడింపు.. మగ్గంపై రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ, వినూత్న ప్రయోగాలతో పోచంపల్లి ఇక్కత్ కళకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువస్తున్న అద్భుత సృజనకారుడు బోగ బాలయ్య. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన ఈ…

తొలి వికెట్ కీపర్‌గా లిటన్ దాస్.. ధోనికి సాధ్యంకాని ప్రపంచ రికార్డులో బంగ్లా దిగ్గజం..!

Reading Time: 2 minutesఅఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య అబుదాబిలో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ (Litton Das) ప్రపంచ రికార్డు సృష్టించాడు. బ్యాట్‌తో కీలక ఇన్నింగ్స్ ఆడటంతో పాటు వికెట్ల వెనుక అద్భుతంగా రాణించిన…

గోరింటలు విరగబూయాలా? ఈ టిప్స్ పాటిస్తే..పండుగ వరకు పూలే పూలు!

Reading Time: 2 minutesఅయితే ఈ మొక్కలు చెట్టు నిండుగా పూస్తుంటాయి. కానీ కొన్ని సార్లు చెట్టు గుబురుగా పెరిగినప్పటికీ, కావాల్సినన్ని పూలు ఇవ్వదు. మొగ్గలు వేసినా అవి ఎండ వేడికి తట్టుకోలేక రాలిపోతుంటాయి. అయితే వారం రోజుల్లోనే చెట్టుకు ఉన్న…

Male Breast Cancer: పురుషులకు కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ క్యాన్సర్ వస్తుందా? వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి?

Reading Time: 2 minutesMale Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే ఎక్కువగా మహిళలకే వస్తుందని అనుకుంటాం. కానీ, పురుషులకూ ఇది రావచ్చు. చాలా అరుదుగా కనిపించినా, దీని గురించి తెలుసుకోవడం, లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. పురుషులలో రొమ్ము క్యాన్సర్…

ఒకేసారి ఇద్దరు.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా మనోళ్లు.. రికార్డ్ స్థాయిలో 5వసారి ఇలా..!

Reading Time: 3 minutesభారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మంగళవారం ఐసీసీ పురుషుల ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును ఐదోసారి గెలుచుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు అతడికి ఈ…

అడవిలో ఎముకల్ని కూడా తిని ఆకలి తీర్చుకునే జీవులు ఏవి? మీకు తెలియని ఆసక్తికర విషయాలు..

Reading Time: 2 minutesఅడవిలో ఓ జంతువు మరణిస్తే.. దాని మాంసాన్ని తిని ఇతర జంతువులు వెళ్లిపోయిన తర్వాత కూడా అక్కడ మిగిలిపోయే ఎముకలు కొన్ని జీవులకు ఆహారంగా మారతాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ప్రకృతిలో ఎముకలను కొరికి తినే జీవులు…

ఝాన్సీ దెబ్బకు.. బిత్తరపోయిన అగ్ని పరీక్ష బ్యాచ్‌ సందిట్లో సడేమియాలా సుధీర్

Reading Time: < 1 minuteబిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్లు, లవ్ ట్రాక్‌ల మధ్య కెప్టెన్సీ టాస్క్ ఉత్కంఠగా సాగింది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో సుధీర్ రెడ్డి హౌస్ కెప్టెన్ అయ్యాడు.…

రోహిత్, కోహ్లీ కాదు.. ప్రపంచకప్ గెలవాలంటే టీమిండియాకు కావాల్సింది ఇదే..: మహ్మద్ కైఫ్

Reading Time: 3 minutes2027 Cricket World Cup: 2027 వన్డే ప్రపంచకప్‌ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లో జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాలో గతంతో పోలిస్తే…

ప్రజాస్వామ్య హక్కుల పేరుతో రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే ప్రయత్నం: కిషన్ రెడ్డి

Reading Time: 2 minutesకాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు ప్రజాస్వామ్య హక్కులను దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ నేత జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఓటములకు ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థను బాధ్యులను చేయకుండా..…

లక్ష జీతం.. అయినా సరదా కోసం ర్యాపిడో బైక్ నడుపుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు! స్టోరీ విన్నారంటే..

Reading Time: 2 minutesప్రస్తుత రోజుల్లో మంచి ఉద్యోగం సంపాదించి, నెలకు లక్ష రూపాయల వరకు జీతం తీసుకోవడమే చాలా మంది యువకుల కల. అలాంటిది ఏటా రూ. 12 లక్షలకు పైగా వేతనం అందుకుంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఎవరైనా ఖాళీ…

‘బేబీ’ సినిమాలో వైష్ణవి చైతన్య ఫ్రెండ్ గుర్తుందా.? ఇప్పుడు గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?

Reading Time: 2 minutesటాలీవుడ్‌లో కొన్ని సినిమాలు విడుదలైన తర్వాత అందులో నటించిన ప్రధాన పాత్రలతో పాటు చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన నటీనటులు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. అలా ‘బేబీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో కుసుమ…

టీమిండియాలోకి దూసుకొస్తోన్న తుఫాన్.. అభిషేక్, వైభవ్ కాదు.. అంతకుమించిన విధ్వంసం..!

Reading Time: 2 minutesAnvay Dravid: టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, “ది వాల్” గా పేరుగాంచిన రాహుల్ ద్రావిడ్ కుమారుడు అన్వయ్ ద్రావిడ్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాడు. యువ క్రికెటర్లందరి దృష్టిని ఆకర్షిస్తూ, తనదైన దూకుడైన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు.…

Gold: పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోతారు.. ఎవరూ ఈ విషయాలు చెప్పరు..

Reading Time: 2 minutesపండుగల వేళ లేదా ఏదైనా శుభకార్యాలు వచ్చినప్పుడు చాలామంది తమ ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని జ్యువెలరీ షాపులకు తీసుకెళ్లి కొత్త ఆభరణాలు తీసుకుంటారు. ఇలా మార్చుకవవడం వల్ల కొత్త బంగారం తమ చేతికి వస్తుందని భావిస్తుంటారు.…

Ram Charan RC 17: రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్.. జోడీ అద్దిరిపోయిందిగా..

Reading Time: 2 minutes‘పెద్ది’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్సీ17. పుష్ప 2 తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు…

దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు.. ఆధ్యాత్మికతతో పాటు అద్భుతమైన అనుభూతి!

Reading Time: 2 minutesదక్షిణ భారతదేశం ప్రాచీన దేవాలయాలు, అద్భుతమైన వాస్తుశిల్పం, గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రసిద్ధి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఎన్నో చారిత్రక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ప్రత్యేకమైన స్థలపురాణం, నిర్మాణ శైలి, ఆచార వ్యవహారాలు…

డిసెంజర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. అతిథుల జాబితా చూశారా..?

Reading Time: 2 minutesRinku Singh Priya Saroj: క్రికెటర్ రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ 2026 డిసెంబర్ 4న లక్నోలోని రమాడా హోటల్‌లో వివాహం చేసుకోనున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, రాహుల్ గాంధీ సహా…

గాంధీజీ పాటించిన ఈ అలవాట్లు మీలో ఉంటే.. తిరుగులేని విజయం మీదే!

Reading Time: 2 minutesజాతిపిత మహాత్మా గాంధీ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విలువలు, విషయాలు ఎన్నో ఉన్నాయి. నిరాడంబరమైన జీవనం, క్రమశిక్షణ, అహింస, పనిని గౌరవించడం వంటి ఆయన సూత్రాలు నేటి ఆధునిక జీవితంలోనూ ఎంతో ఉపయోగపడతాయి. రోజువారీ జీవితంలో…

అరచేతిలో శని రేఖ తెగిపోయిందా? మీ ఉద్యోగం, ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా?

Reading Time: 2 minutesBroken Saturn Line Meaning Telugu: హస్తసాముద్రిక శాస్త్రంలో అరచేతిలోని రేఖలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని నమ్ముతారు. వ్యక్తి జీవితం, వృత్తి, ఆర్థిక పరిస్థితి, కష్టసుఖాలను ఈ రేఖల ఆధారంగా అంచనా వేయవచ్చని సంప్రదాయ విశ్వాసం. ముఖ్యంగా…

Business Ideas: ఇంటి నుంచే వ్యాపారం స్టార్ట్ చేయాలకుంటున్నారా..? మహిళలకు బెస్ట్ ఆప్షన్.. ఖర్చు కూడా తక్కువే..

Reading Time: 2 minutesతెలుగు ప్రజలకు పచ్చళ్ళు అంటే ఎంత మక్కువనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముద్ద దిగాలన్నా, పప్పులో మాండేటరీగా ఉండాలన్నా, విభిన్న రకాల రుచులను ఆస్వాదించాలన్నా పచ్చళ్ళ పాత్ర ఎంతో కీలకం. గతంలో ప్రతి ఇంట్లోనూ పచ్చళ్ళు తయారు చేసుకునేవారు.…

Viral News: రెస్టారెంట్‌లో కూర్చున్న అమ్మాయి దగ్గరకు వచ్చిన రోబో.. వెనక నుంచి ఏం చేసిందో తెలిస్తే..

Reading Time: < 1 minuteపెరుగుతున్న టెక్నాలజీ వాడి కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే.. అదే టెక్నాలజీని ఉపయోగించి మరికొందరు నేరాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే శనివారం10 అర్ధరాత్రి జర్మనీలోని కొలోన్ నగరంలో ఉన్న పామ్‌స్ట్రాస్సే ప్రాంతంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్…

‘రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి’.. ఆ ఇద్దరిపై మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

Reading Time: 2 minutesSandeep Patil Selection Controversy: మాజీ భారత క్రికెటర్, మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు భారత…

EPFO: యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు చేసుకోవాలా..? అంతవరకే లిమిట్..? కేంద్రం కొత్త రూల్స్..!

Reading Time: 2 minutesఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించనుంది. యూపీఐ ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకునే ఫీచర్‌ను అతి త్వరలోనే ప్రారంభించేందుకు సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం బ్యాంకులతో కలిసి ఈ…

ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. పశుగ్రాసం సాగుకు ఎకరాకు రూ.69 వేలకుపైగా సాయం!

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్‌లో పశుపోషణను ప్రోత్సహించడంతో పాటు రైతులపై ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యాచరణ చేపట్టింది. వ్యక్తిగత భూముల్లో పశుగ్రాస పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తూ ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. అర్హులైన…

భారతీయ మహిళల ఉపాధి గణాంకాల అసలు నిజం ఏంటి? అంకెలు చెబుతున్న అసలు కథ..

Reading Time: 2 minutesఒక మహిళ.. తన భర్త నడిపే కుటుంబ అల్పాహార దుకాణంలో ఉదయం నుంచి పనిచేస్తుంది. మసాలాలు దంచడం, నోట్‌బుక్‌లో లెక్కలు రాయడం, భర్త కొద్దిసేపు పక్కకు వెళ్లినప్పుడు కస్టమర్లకు సేవలు అందించడం వంటి పనులన్నీ తనే చూసుకుంటుంది.…

El Niño: ఎల్‌నీనో ఎఫెక్ట్.. ఏపీ రైతుల్లో పెరుగుతున్న కిడ్నీ సమస్యలు.. తాజా నివేదికల్లో..

Reading Time: 2 minutesఎల్‌నినో తీవ్రతపై వస్తున్న నివేదికలు దేశ ప్రజలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇవి కేవలం పంటపొలాలపైనే కాకుండా.. రోజువారీ కూలీలు, రైతుల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని…

లక్షల పూల సందడి.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న జంట పూల తోటలు! ఎక్కడంటే..?

Reading Time: 2 minutesChoglamsar Flower Garden Ladakh: మంచు పర్వతాలు, ఎడారి తరహా భూభాగం, కఠినమైన వాతావరణంతో ప్రత్యేక గుర్తింపు పొందిన లడఖ్‌లో ఇప్పుడు లక్షలాది పూలు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. లేహ్‌ సమీపంలోని చోగ్లామ్‌సర్‌, స్టక్నా ప్రాంతాల్లో ఏర్పాటు…

జైలు నుంచి వచ్చి సెంచరీ.. గ్రౌండ్‌లోనే ఏడ్చేసిన భారత ఆటగాడు..!

Reading Time: 2 minutesబెంగాల్ వికెట్‌కీపర్ కం బ్యాటర్ అభిషేక్ పోరెల్ రంజీ ట్రోఫీలో ఢిల్లీతో జరుగుతున్న గ్రూప్-సి మ్యాచ్‌లో అజేయ శతకంతో మెరిశాడు. సోమవారం తన సెంచరీ పూర్తి చేసిన వెంటనే మైదానంలోనే భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆట…

అతను భిక్షగాడి పాత్ర అయినా, ధనవంతుడి పాత్ర అయినా చేయగలడు : యాంకర్ రవి

Reading Time: < 1 minuteతెలుగు టెలివిజన్ పరిశ్రమలో యాంకర్ రవి తన సుదీర్ఘ అనుభవంతో కళాకారుల ఎదుగుదల, షోల విజయం, కంటెంట్ ప్రాధాన్యత వంటి అంశాలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. యాదమ్మ రాజు, సద్దాం, హరీష్ వంటి నూతన తరం…

Gold Prices: మళ్లీ దిగొచ్చిన బంగారం ధరలు.. మరోసారి భారీగా డౌన్.. అక్టోబర్ 13న తులం ఎంతంటే..?

Reading Time: 2 minutesబంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. దేశంలో పసిడి ధరలు మంగళవారం మరోసారి క్రాష్ అయ్యాయి. సోమవారం నుంచి ధరలు డౌన్ అవుతూ వస్తున్నాయి. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడం, పండుగ సీజన్ మొదలైన క్రమంలో ధరలు…

Hyderabad: 30వ ప్లోర్‌ నుంచి పార్క్‌ చేసిన కారుపై పడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి.. షిఫ్టైన రెండ్రోజులకే

Reading Time: < 1 minute30 అంతస్తుల భవనంపై నుంచి కిందపడి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మరణించిన సంఘటన హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లాకు చెందిన 29 ఏళ్ల ఉప్పల…

Bhagavad Gita: విజయంలో పొంగిపోకండి.. ఓటమికి కుంగిపోకండి! శ్రీకృష్ణుడి ఈ బోధన జీవితాన్ని మార్చేస్తుంది

Reading Time: 3 minutesBhagavad Gita Telugu: జీవితంలో విజయం సాధించినప్పుడు చాలామంది ఆనందంతో ఉప్పొంగిపోతారు. కొన్నిసార్లు ఆ విజయమే వారిలో అహంకారానికి కారణమవుతుంది. తమకంటే గొప్పవారు ఎవరూ లేరన్న భావనతో ఇతరులను తక్కువగా చూడటం మొదలుపెడతారు. మరోవైపు, అపజయం ఎదురైనప్పుడు…

Indrakiladri: ‘ఇంద్రకీలాద్రి’పై కనకదుర్గమ్మ ఎలా వెలిసింది? ఆ పేరు వెనుక ఉన్న పురాణ రహస్యం ఇదే!

Reading Time: 2 minutesIndrakeeladri Kanaka Durga Temple: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో కృష్ణానది తీరాన వెలసిన ఇంద్రకీలాద్రి పర్వతం శరన్నవరాత్రుల వేళ భక్తులతో కిటకిటలాడుతోంది. కొండపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల…

15 రోజుల నుంచి తీవ్రమైన కడుపు నొప్పి, మోషన్ ప్రాబ్లం.. వామ్మో.. వైద్యులు ఇలా చేశారేంటి..

Reading Time: < 1 minuteబాలింత కడుపులో స్టీల్ పరికరం, దూది అలాగే వదిలేసి కుట్లు వేసిన ఘటన కాకినాడ GGHలో జరిగింది. ప్రసవం తర్వాత ఇంటికి వెళ్లిన బాలింతకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ స్కానింగ్‌లో…

India GDP: భారత జీడీపీ వృద్ది రేటు 7 శాతం.. ఈ ఏడాదికి ఐఎంఎఫ్ కీలక అంచనా..

Reading Time: 2 minutes2026-27 సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పెంచింది. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన జారీ చేసింది. జులైలో ఈ సంస్థ 6.4 శాతంగా దేశ జీడీపీ వృద్ది రేేటును…

నవరాత్రుల స్పెషల్ ప్రసాదం.. పచ్చి కొబ్బరన్నం.. ఇలా చేస్తే 100 మందికి పెట్టొచ్చు

Reading Time: 2 minutesఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని, రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, మళ్లీ నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టండి. నార్మల్ రైస్ కూడా ఉపయోగించవచ్చు. ఒక కొబ్బరి చిప్పను చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ…

బ్రేకప్‌కు బ్రేక్.. మళ్లీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్.. అసలు ఏం జరిగిందంటే?

Reading Time: < 1 minutePrithvi Shaw Akriti Agarwal Reunion: భారత యువ క్రికెటర్‌ పృథ్వీ షా (Prithvi Shaw), నటి ఆకృతి అగర్వాల్ (Akriti Agarwal) తమ బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. కొన్ని వారాల క్రితం నిశ్చితార్థాన్ని రద్దు…

రాయల్ ఎన్​ఫీల్డ్ ఎలక్ట్రిక్​ బైక్​ కొనేముందు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. లేకపోతే నష్టమే

Reading Time: < 1 minuteప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌లపై ఆసక్తి ఉన్నవారిని ఆకర్షించేందుకు Flying Flea హైదరాబాద్‌లో తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. కంపెనీ స్టోర్‌తో పాటు మూడు డీలర్‌షిప్‌ టచ్‌పాయింట్లను ఏర్పాటు చేసింది. కొనుగోలుతో పాటు సర్వీసింగ్‌, మెయింటెనెన్స్‌ సదుపాయాలను అందుబాటులోకి…

10 నిమిషాల్లో ఇంటికి చేరుతామనగా వెంటాడిన మృత్యువు.. నలుగురు సజీవదహనం..

Reading Time: < 1 minuteసోమవారం ఎలక్ట్రిక్‌ కారు (EV) వేగంగా ప్రయాణిస్తూ రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే వాహనం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. గొల్లపూడి నుంచి…

Rajinikanth: సూపర్‌స్టార్ అయినా.. ఇప్పటికీ ఆ ఉద్యోగమే ఇష్టం.. రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Reading Time: < 1 minuteసినిమా రంగంలో ఎంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నా.. తన మూలాలను మర్చిపోని వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒకరు. వెండితెరపై తనదైన స్టైల్, డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్‌తో కోట్లాది మంది…

Weather Report: ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే!

Reading Time: < 1 minuteఎండాకాలం పోయి 4 నెలలు గడుస్తున్నా.. తెలుగురాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గట్లేదు. శీతాకాలం స్టార్ట అయినా కూడా ఇంకా భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో తెలుగురాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ…

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.. మతిపోగొట్టేస్తున్న మారుతి కారు

Reading Time: < 1 minuteఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు మారుతి సుజుకి సిద్ధమవుతున్న నేపథ్యంలో eWX కాన్సెప్ట్‌పై ఆసక్తి పెరుగుతోంది. టాల్‌బాయ్‌ డిజైన్‌, ఆధునిక ఇంటీరియర్‌, సుమారు 230 నుంచి 300 కిలోమీటర్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్న రేంజ్‌…

టయోటా ఫార్చ్యూనర్‌​ కొత్త లీడర్​ ఎడిషన్​.. స్టార్టింగ్​ ధర ఎన్ని లక్షలంటే

Reading Time: 2 minutesSUV కొనాలని చూస్తున్నవారికి Toyota Fortuner మరో కొత్త ఎంపికను అందిస్తోంది. 2026 Fortuner Leader Edition పేరుతో విడుదలైన ఈ మోడల్‌లో ప్రధానంగా డిజైన్‌, క్యాబిన్‌ అంశాల్లో మార్పులు చేశారు. 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్‌,…

Tirumala: తిరుమల శ్రీవారి భక్తుల కోసం ప్రత్యేక యాప్ వచ్చేసింది.. ఎక్కడినుంచి ఎక్కడికైనా సులువుగా.. ఆ సమస్యలన్నీ క్లియర్..

Reading Time: 2 minutesతిరుమల శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త. వెంకటాద్రి యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా తిరుమలలోని 350కిపైగా ప్రదేశాలను సులువుగా గుర్తించవచ్చు. తెలుగుతో పాటు ఐదు భాషల్లో ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. తాజాగా సీఎం…

Navratri: దుర్గా చాలీసా పఠిస్తే కోరికలు తీరుతాయట.. నవరాత్రుల్లో ఇలా చేస్తే శుభప్రదం!

Reading Time: 2 minutesDurga Chalisa Rules Telugu: అక్టోబర్ 11, ఆదివారం నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ తొమ్మిది రోజుల పాటు భక్తులు దుర్గాదేవి తొమ్మిది రూపాలను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఉపవాసాలు ఉండటం, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడం, నైవేద్యాలు సమర్పించడం,…

ఇంట్లోనే సినిమా థియేటర్​ లాంటి భారీ స్క్రీన్​.. Acerpure స్మార్ట్​టీవీలో ఫీచర్లు ఇవే

Reading Time: 2 minutesసినిమాలు, క్రికెట్ మ్యాచ్‌లు, గేమింగ్‌.. ఏదైనా పెద్ద స్క్రీన్‌పై చూస్తే ఆ అనుభూతే వేరు. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని Acerpure 100-Inch QLED TV వంటి భారీ స్క్రీన్ మోడళ్లు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 4K…

గ్యాస్​కు ప్రత్యామ్నాయంగా వచ్చేసిన ఎలక్ట్రిక్ స్టవ్​.. ఎలా పని చేస్తుందో తెలుసా?

Reading Time: 2 minutesకిచెన్‌లో LPG గ్యాస్‌కు బదులుగా మరో మార్గాన్ని వెతుకుతున్నారా? అయితే Electric Coal Burner గురించి తెలుసుకోవాలి. పేరులో ఎలక్ట్రిక్ ఉన్నప్పటికీ, ఇందులో బొగ్గును కూడా ఉపయోగిస్తారు. ఇది సాధారణ ఇండక్షన్ స్టవ్‌లా పనిచేయదు. దీని పని…

Electric Car: ఒక్కసారి ఛార్జింగ్‌తో 828 కి.మీ రేంజ్.. మార్కెట్‌ను షేక్‌ చేసే పవర్‌ఫుల్‌ కారు.. ఎప్పుడంటే..!

Reading Time: 2 minutesElectric Car: BMW తన కొత్త iX4 ఎలక్ట్రిక్ SUV-కూపేను ఆవిష్కరించింది. ఇది కంపెనీన్యూ క్లాస్ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిలో సరికొత్తగా చేరింది. అలాగే శక్తివంతమైన పనితీరుతో పాటు సుదీర్ఘ ప్రయాణ సామర్థ్యాన్ని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది.…

Moral Story: ఇతరులకు కీడు చేస్తే మనకే నష్టం.. కాకి, పాము కథ

Reading Time: 4 minutesఒక అడవిలో పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మలపై ఒక తల్లి కాకి తన గూడును నిర్మించుకుని నివసించేది. అదే చెట్టు కింద ఒక పాము కూడా నివసిస్తూ ఉండేది. మొదట్లో కాకికి ఆ పాము…

శరన్నవరాత్రుల 3వ రోజు: చంద్రఘంటా దేవి మహిమ, అన్నపూర్ణా దేవి అలంకారం విశిష్టత తెలుసా?

Reading Time: 3 minutesChandraghanta Devi-Annapurna Devi Alankaram: హిందూ సంప్రదాయంలో శరన్నవరాత్రులకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ తొమ్మిది రోజుల పాటు జగన్మాత దుర్గాదేవి తొమ్మిది రూపాలను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి రూపం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందేశాన్ని…

అక్టోబర్ 13 రాశి ఫలాలు: ఆ రాశుల వారికి ధనలాభం, కొత్త ఉద్యోగ అవకాశాలు..

Reading Time: 3 minutesదిన ఫలాలు (అక్టోబర్ 13, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అయితే ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి.…

60 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి..! ‘నా దృష్టిలో నా వయసు 28 ఏళ్లే’

Reading Time: 2 minutesచైనా హెనాన్ ప్రావిన్స్‌లోని జుమాడియన్ సెంట్రల్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 17న జాంగ్ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. సిజేరియన్‌ ద్వారా ప్రసవం జరగ్గా.. పాప పుట్టినప్పుడు 2.8 కిలోల బరువు ఉంది. రెండేళ్ల క్రితమే ఆమెకు కుమారుడు జన్మించాడు. ఆ…

కాలినడకన ప్రపంచాన్ని చుట్టొచ్చిన సాహసికుడు! 28 ఏళ్లు.. 29 దేశాలు.. 50 వేల కి.మీ!

Reading Time: 2 minutesబ్రిటన్‌కు చెందిన కార్ల్ బుష్బీ 1998 నవంబర్‌ 1న తన ప్రపంచ యాత్రను ప్రారంభించాడు. దక్షిణ అమెరికాలోని చిలీ దేశం నుంచి ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రపంచాన్ని చుట్టి, చివరకు ఉత్తర ఇంగ్లండ్‌లోని హల్‌ (Hull) సమీపంలో ఉన్న…

Viral News: నో చెప్పిన యువతి.. ఖర్చు చేసిన రూ. లక్ష తిరిగివ్వాలంటూ డిమాండ్!

Reading Time: 2 minutesసోషల్ మీడియాలో యువతి తన డేటింగ్ అనుభవం గురించి పోస్టు చేసింది. తనతో మొదటి డేట్‌ను ఆ వ్యక్తి చాలా విలాసవంతంగా ప్లాన్ చేశాడని తెలిపింది. తనను తీసుకెళ్లేందుకు లగ్జరీ కారును ఏర్పాటు చేయడంతో పాటు, మిచెలిన్…

Hyderabad: హైదరాబాద్‌లో అవినీతి తిమింగళం.. 20లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్..

Reading Time: < 1 minuteహైదరాబాద్ అవినీతి అధికారుల లీలలు మరోసారి బట్టబయలయ్యాయి. లేఔట్ అనుమతుల కోసం ఏకంగా లక్షల్లో డిమాండ్ చేసిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ బండారు సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్…

Internet Market: ఇంటర్నెట్ మార్కెట్‌లో గుత్తాధిపత్యం.. శాటిలైట్ సేవలతో ధరలు దిగొస్తాయా?

Reading Time: 2 minutesInternet Market: హైదరాబాద్ శివారులోని ఓ చిన్న పట్టణంలో ఆఫీస్ బ్రాడ్‌బ్యాండ్ తరచూ మొరాయిస్తుండటంతో, డెడ్‌లైన్ ఒత్తిడిలో మొబైల్ హాట్‌స్పాట్, పొరుగింటి వైఫైపై ఆధారపడాల్సిన పరిస్థితి ఒక వినియోగదారుడికి ఎదురైంది. ప్రతినెలా బిల్లు కట్టి ఫిర్యాదు చేయడం,…

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం! అమ్మ రక్తపు మడుగులో.. నాన్న పరారీలో.. ముగ్గురు చిన్నారుల దీనస్థితి!

Reading Time: < 1 minuteహైదరాబాద్ పాతబస్తీలోని బాలాపూర్ పరిధిలో ఉన్న బాబా నగర్‌లో అత్యంత హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పాతబస్తీ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబా నగర్‌లో అజ్మేరా బేగం (32) అనే గృహిణి దారుణ హత్యకు…

Swapna Shastra: మీరు నిద్రలో చూసే ఈ కలలకు విశేష శక్తి ఉంది! వీటి అర్థం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు

Reading Time: 2 minutesఅలాగే కలలో రోడ్డుపై నడుస్తున్నట్లు కనిపించడం కూడా కొందరి నమ్మకాల ప్రకారం జీవితంలో ముందడుగు వేయడానికి, కొత్త అవకాశాలు పొందడానికి సూచనగా భావిస్తారు. ఇలాంటి కలలు వచ్చినప్పుడు వాటి అర్థం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది.…

Cinema : క్లాసికల్ సినిమా ఆడదు అని ఎవరూ కొనలేదు.. కట్ చేస్తే.. థియేటర్లకు క్యూ కట్టిన జనాలు..

Reading Time: 2 minutesశంకరాభరణం సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయం. కల్ట్ క్లాసిక్‌గా, అజరామర చిత్రంగా నేటికీ కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయింది. అయితే, ఈ అద్భుత చిత్రం నిర్మాణం వెనుక కష్టాలు, సవాళ్లు కూడా ఉన్నాయని…

విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు.. హాస్టెస్, వైఫై, ఎంటర్‌టైన్‌మెంట్ సదుపాయాలు!

Reading Time: < 1 minuteప్రయాణికులకు విమానంలో లభించే తరహాలోనే అత్యుత్తమ సౌకర్యాలను అందించడానికి కేఎస్‌ఆర్టీసీ సరికొత్త ప్రీమియం బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అత్యాధునిక లగ్జరీ బస్సులలో విమాన సిబ్బందిలాగే ప్రయాణికులకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా బస్ హాస్టెస్…

ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం.. ఆసక్తికరమైన విశేషాలు ఇవే!

Reading Time: 2 minutesDhaka Temple History Telugu: హిందూ ధర్మంలో శక్తి ఆరాధనకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. దేశవిదేశాల్లో అమ్మవారికి అంకితం చేసిన ఎన్నో పురాతన ఆలయాలు భక్తుల విశ్వాసానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. అలాంటి ప్రసిద్ధ ఆలయాల్లో బంగ్లాదేశ్…

PM GatiShakti: వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి సాధించిన విజయాలు ఇవే..

Reading Time: 2 minutesభారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ప్రయాణంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన చోదక శక్తిగా మారింది. గతంలో ఒక రోడ్డు వేసిన తర్వాత పైప్‌లైన్ల కోసమో, రైల్వే లైన్ల కోసమో మళ్లీ తవ్వకాలు జరపడం వల్ల…

Sonali Bendre: ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా.. రూపాయి కూడా తీసుకోలేదు.. సోనాలి బింద్రే ..

Reading Time: 2 minutesబాలీవుడ్‌లో తనదైన అందం, అభినయంతో ఒక వెలుగు వెలిగిన ప్రముఖ నటి సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో అగ్ర హీరోల సరసన నటించి దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, తెలుగు…

El nino: టోక్యోలో 35 రోజులు రికార్డు వర్షాలు.. చిలీ ఎడారిలో పూల వసంతం!

Reading Time: 2 minutesఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్య రేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే సహజ వాతావరణ పరిణామం. ఇది ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపుతుంది.…

Cinema : హీరో లేకుండానే వంద రోజులు బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఇదే..

Reading Time: 2 minutes1972 అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాపం పసివాడు చిత్రం అప్పటివరకు తెలుగులో వచ్చిన సినిమాలకు భిన్నంగా నిలిచి ఒక అద్భుతంగా కీర్తించబడింది. ప్రముఖ రచయిత, దర్శకులు వి. రామచంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా…

ఇంట్లో ఉండే మందార పువ్వే కదా అని తక్కువ అంచనా వేయకండి.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్!

Reading Time: 2 minutesచర్మ కాంతికి: మందార పువ్వులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలను తగ్గించి, వృద్ధాప్య లక్షణాలను దరిచేరనీయకుండా సహజమైన కాంతిని ఇస్తాయి. ఇందులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ చర్మంపై ఉండే మృతకణాలను తొలగించి,…

చదివింది పదో తరగతే.. డీఎస్పీ అవతారమెత్తి రూ.26 లక్షలు వసూలు! చివరకు ఎలా చిక్కాడంటే..!

Reading Time: 2 minutesఏలూరు: చదివింది కేవలం పదో తరగతే.. కానీ, చేసే బిల్డప్ మాత్రం డీఎస్పీ స్థాయి! ఖాకీ ముసుగు వేసుకుని అమాయక నిరుద్యోగులు, మహిళలను బురిడీ కొట్టిస్తున్న ఓ ఘరానా మోసగాడి ఆట కట్టించారు ఏలూరు పోలీసులు. గుంటూరు…

ఈ యుద్ధంలో నెగ్గేది ఎవరు? సామాన్యుడి భవిష్యత్తు మార్చేయనున్న గ్లోబల్ టెక్​ కాంబో

Reading Time: < 1 minuteనగరాల్లో నెట్‌వర్క్ టవర్ల ద్వారా సిగ్నల్స్ అందించే సంప్రదాయ వ్యవస్థకు, అంతరిక్షం నుంచి నేరుగా వేగవంతమైన డేటాను పంపే ప్రయోగానికి మధ్య వ్యత్యాసాన్ని నెటిజన్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఇండియన్ టెక్ రంగాన్ని…

Dream Meaning: కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?

Reading Time: 2 minutesLosing Your Way in a Dream Meaning Telugu: కలల ప్రపంచం ఎంతో ఆసక్తికరమైనది, రహస్యమైనది. కొన్నిసార్లు మనం అందమైన ప్రదేశాల్లో విహరిస్తున్నట్లు కలలు కంటాం. మరికొన్నిసార్లు మనకు తెలియని మార్గాల్లో ప్రయాణిస్తూ, ఎటు వెళ్లాలో…

Bigg Boss : లేడీ కంటెస్టెంట్ పై బూతు పురాణం.. రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపిన బిగ్ బాస్..

Reading Time: 2 minutesటెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ఆదరణ పొందిన ‘బిగ్ బాస్’షోలో ఊహించని సంచలనం చోటుచేసుకుంది. కన్నడ బిగ్ బాస్ సీజన్ 13లో జరిగిన ఒక పరిణామం ప్రస్తుతం టెలివిజన్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హౌస్‌లో తోటి…

OTT Movie: షాకింగ్ క్లైమాక్స్‌తో ఆడియెన్స్ బుర్రపాడు చేసిన తెలుగు సినిమా.. ఓటీటీలోకి రియల్ లవ్ స్టోరీ

Reading Time: 2 minutesఆ మధ్యన తెలుగులో రిలీజైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా గుర్తుందా? నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను చూసి ఆడియెన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ అందరినీ షాక్ కు…

Dhana Yoga: ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?

Reading Time: 2 minutesమిథునం: ఈ రాశికి ఆశ్వయుజ మాసమంతా శుభ గ్రహాలైన గురు, శుక్ర, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మూడు పువ్కులు ఆరు కాయలుగా సాగిపోతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి, సుఖ శాంతులు…

Yoga For Neck Stiffness: రోజూ 8 గంటలు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా? మెడ నొప్పి, బిగుతు తగ్గించే యోగా ఆసనాలు ఇవి!

Reading Time: 2 minutesమెడను మెల్లగా కదిలించడం, వెన్నెముకను సాగదీయడం, ఛాతీని తెరిచే భంగిమలను సాధన చేయడం ఉపయోగకరంగా ఉండవచ్చు. అయితే యోగా చేసేటప్పుడు కదలికలను బలవంతంగా చేయకూడదు. నొప్పి కలిగించే భంగిమలను వెంటనే ఆపాలి. డెస్క్ దగ్గరే కూర్చుని చేయగలిగే…

సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట.. ప్రకృతి సృష్టించిన అద్భుత ఇంజనీర్!

Reading Time: 3 minutesప్రకృతిలో ప్రతి జీవికి ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుంది. అయితే, చిన్నపాటి ముక్కుతో ఆకులను కుట్టి గూడు నిర్మించుకునే దర్జీ పిట్ట (Common Tailorbird) నైపుణ్యం మాత్రం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. మనుషులు సూది, దారంతో బట్టలు కుట్టినట్లుగా..…

Anupama Parameswaran: అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్

Reading Time: 2 minutesపేరుకు మలయాళం హీరోయినే అయినా తెలుగింటి ఆడపడుచుగా మారిపోయింది అనుపమా పరమేశ్వరన్. ఇప్పుడు తెలుగులో బిజి బిజీగా ఉన్న హీరోయిన్లలో అనుపమా కూడా ఒకరు. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ…

ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి.. మీకు తెలియని సింపుల్ టిప్స్

Reading Time: < 1 minuteభారతీయ సంస్కృతిలో తులసి మొక్కకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఆధ్యాత్మికంగా పూజించడమే కాకుండా శ్వాసకోశ సమస్యలను నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి దీని ఆకులను ఔషధంగా వాడుతుంటారు. అయితే ఎంత శ్రద్ధగా నీరు పోసినా…

Navratri: నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!

Reading Time: 2 minutesNavratri Fasting Rules Telugu: హిందూ మతంలో శరన్నవరాత్రులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను దుర్గాదేవికి అంకితం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారి తొమ్మిది రూపాలను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ సమయంలో భక్తులు…

IND vs WI 4th T20I: ఉప్పల్ స్టేడియంలో కాటేరమ్మ కొడుకు రికార్డులు ఇవే.. విండీస్‌కు దబిడ దిబిడే..!

Reading Time: 2 minutesAbhishek Sharma IPL stats Hyderabad: ఆదివారం జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్‌పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇప్పుడు సిరీస్…

టీమిండియాలో ఆడే అర్హత ఉన్నా.. జీవితాంతం రంజీకే పరిమితమైన నలురుగు తోపులు..

Reading Time: 3 minutesప్రస్తుతం టీమిండియా (Team India)లో చోటు సంపాదించడం గతంతో పోలిస్తే కొంత సులభంగా మారింది. ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఐపీఎల్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే టీ20 లీగ్‌లలో ప్రతిభ చూపిస్తే జాతీయ జట్టులోకి…

కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..! పురాణాల్లో దాగున్న రహస్యాలు..

Reading Time: < 1 minuteమంచి చేస్తే మంచి.. చెడు చేస్తే శిక్ష.. కర్మ సిద్ధాంతం గురించి సాధారణంగా సమాజంలో ఉండే బలమైన నమ్మకమిది. ఎవరైనా హాని చేస్తే కర్మ వాళ్ళని శిక్షిస్తుందని, లేదా మనకు ఏదైనా కష్టం వస్తే అది…

డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. శరీరానికి ఎన్ని లాభాలో తెలిస్తే ఇప్పుడే ఆ పనిచేస్తారు!

Reading Time: < 1 minuteమన పూర్వీకులు నేల మీద కూర్చుని, పద్మాసనంలో లేదా మడతపెట్టిన కాళ్లతో భోజనం చేసేవారు. కాలక్రమేణా మారుతున్న జీవనశైలి కారణంగా నేడు డైనింగ్ టేబుల్ సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. కుర్చీల్లో కూర్చుని తినడం సౌకర్యంగా అనిపించినప్పటికీ,…

Rashmi Gautham: ఇలాంటి ప్రపంచంలో ఉండాలని లేదు.. డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..

Reading Time: 2 minutesహైదరాబాద్ లోని బొల్లారంలోని ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటన ఇప్పుడు అందరినీ తీవ్రంగా కలచివేస్తుంది. ఉద్యోగం నుంచి తీసేశారనన్న కోపంతోపాటు డబ్బు కోసం చిన్నారిని అపహరించి ప్రాణాలు తీశాడు ఓ దుర్మార్గుడు. చాక్లెట్…

నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయట!

Reading Time: 3 minutesNavratri Auspicious Items Telugu: శరద్ నవరాత్రుల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాలను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ తొమ్మిది రోజుల పండుగలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, నవరాత్రుల సమయంలో కొన్ని…

వెస్టిండీస్ సిరీస్‌తోనే ఈ ప్లేయర్ కెరీర్ క్లోజ్.. టీమిండియాలో మళ్లీ చోటు దక్కడం కష్టమే..?

Reading Time: 2 minutesSanju Samson Future: వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు (Team India) ఆడుతోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో పలువురు భారత ఆటగాళ్లు…

మోకులేకుండా తాటిచెట్టు పైకి.. గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు

Reading Time: 2 minutesతాటిచెట్టు ఎక్కడం, కల్లు గీయడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..! మోకు సాయంతో చెట్టుపైకి ఎక్కి..గంటల తరబడి శ్రమిస్తూ..ప్రాణాలను సైతం పణంగా పెట్టి కల్లుగీసే గీత కార్మికులను చూస్తుంటాం. కానీ ఓ రైతు తన…

OTT Movies: దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు.. వీటిని అసలు మిస్ అవ్వొద్దు

Reading Time: 2 minutesదసరా మొదలైంది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చేశారు. దీంతో థియేటర్లలో ప్రేక్షకుల సందడి పెరగనుంది. అందుకు తగ్గట్టుగానే ఈ వారం థియేటర్లలో రజనీకాంత్ ‘జైలర్ 2’, విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల ‘రణబాలి’ చిత్రాలతో పాటు…

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి.. బిర్యానీని మించిన రుచి

Reading Time: 2 minutesముందుగా ఒక బౌల్లోకి పావుకిలో బియ్యం తీసుకుని బాగా కడిగి, మళ్ళీ నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టాలి. బియ్యం నానేలోగా ఇతర పదార్థాలు సిద్ధం చేసుకోవచ్చు.ప్రెషర్ కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి, ఒక టేబుల్ స్పూన్…

Nobel Prize: అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి

Reading Time: 2 minutesNobel Prize: 2026 సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ. హాల్, మైఖేల్ వుడ్‌ఫోర్డ్ సంయుక్తంగా గెలుచుకున్నారు. ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు ఉపయోగపడే సిద్ధాంతపరమైన పరిశోధనలకు గుర్తింపుగా వీరికి…

రాజధాని అమరావతికి రైలు కనెక్టివిటీ.. ఎప్పుడు పూర్తి అవుతుందంటే..?

Reading Time: 2 minutesఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలు కనెక్టివిటీ కల్పించే బృహత్తర ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. 2028 చివరి నాటికి లేదా 2029 ప్రారంభానికి రైల్వే లైన్ పనులను పూర్తి చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక ప్రాంతం అభివృద్ధికి…

నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు ఈ నియమాలు తెలుసుకోండి!

Reading Time: 2 minutesNavratri Fasting Rules Telugu: హిందూ సంప్రదాయంలో శరన్నవరాత్రులకు ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఆశ్వయుజ మాసం శుక్లపక్ష పాడ్యమి తిథి నుంచి ప్రారంభమయ్యే ఈ పర్వదినాల్లో భక్తులు తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తొమ్మిది…

నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం చక్కెర పొంగలి..

Reading Time: 2 minutesకచ్చితమైన కొలతలతో మీరు 4 కేజీల చక్కెర పొంగలిని చేస్తే ఈ రెసిపీని 30 నుండి 40 మంది అతిథులకు పెట్టొచ్చు. ఇది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, రుచిలో, తయారీలో ఎంతో ప్రత్యేకతను తెచ్చుకున్న…

Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

Reading Time: < 1 minuteSrisailam Project: తెలుగు రాష్ట్రాలకు ప్రాణప్రదంగా భావించే శ్రీశైలం ప్రాజెక్టు అరుదైన ఘనతను సాధించింది. వాళ్లు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఈ మేరకు ఈరోజు శ్రీశైలంలో వరల్డ్ బుక్ ఆఫ్ సర్టిఫికెట్స్…

Cinema OTT: హాస్టల్ అమ్మాయిలను ఒళ్ళు గగుర్పొడిచే భయం.. ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..

Reading Time: 2 minutesఓటీటీ వేదికలలో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్‌కు ఉండే క్రేజ్ ప్రత్యేకమైనది. రాత్రి వేళల్లో ఒంటరిగా కూర్చుని భయానక దృశ్యాలను ఆస్వాదించే వీక్షకుల కోసం డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లు సరికొత్త వెబ్ సిరీస్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో…

ఢిల్లీలో నిరసనల వేదిక మార్పు.. జంతర్ మంతర్ వద్ద ఇక ప్రొటెస్ట్ చేయకూడదా..?

Reading Time: 2 minutesఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు, ధర్నాలు నిర్వహించే విషయంలో కీలక మార్పు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇకపై జంతర్ మంతర్‌ను నిరసనల కోసం నిర్దేశించిన ప్రదేశంగా పరిగణించకపోవచ్చని, నిరసన కార్యక్రమాల కోసం రాంలీలా మైదాన్‌తో పాటు మరో…