TG 10th Hall Tickets 2026: రేపే పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్ల విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదిగో!
Reading Time: < 1 minuteహైదరాబాద్, మార్చి 4: రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు గురువారం (మార్చి 5) విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. అయితే…