Hyderabad: ల్యాండ్‌మార్క్ హోటల్ యజమాని కుటుంబం ఆత్మహత్య.. కీలకంగా మారిన సూసైడ్ నోట్..!
Reading Time: < 1 minuteహైదరాబాద్ మహానగరం అంబర్‌పేట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ల్యాండ్‌మార్క్ హోటల్ యజమాని కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మృతులను రామ్‌రాజ్, మాధవి, శశాంక్‌గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. సంఘటన…