Reading Time: < 1 minute

మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి

Caption of Image.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన సేవలను దేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు సీఎం. అలాంటి గొప్ప వ్యక్తికి భారత రత్న ఇచ్చేందుకు అభ్యంతరం ఏందని ప్రశ్నించారు. మన్మోహన్ సింగ్ జ్ణాపకార్థం కనీసం స్థలం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారత్ రత్న ఇచ్చి గౌరవించాలని ప్రధాని మోదీని విజ్ణప్తి చేశారు. ఢిల్లీలో మెమోరియల్ ఇనిస్టిట్యూషన్ ఏర్పాటు చేయాలని కోరారు. 

కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ. రమణతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మన్మోహన్ సింగ్ దార్శనికత, ఆర్థిక సంస్కరణలు, ప్రజా జీవితంలో ఆయన పాత్రను స్మరించుకున్నారు.

►ALSO READ | దేశం గర్వించే నేత.. ఆర్థిక సంస్కరణల శిల్పి మన్మోహన్ సింగ్: సీఎం రేవంత్ రెడ్డి

©️ VIL Media Pvt Ltd.