
Gold, Silver Prices Today: నిన్న బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి. ఈ తగ్గుదల నేపథ్యంలో దీపావళి నాటికి బంగారం ధరలు ఆకాశాన్నంటవచ్చని పలు నివేదికలు, అంతర్జాతీయ బ్యాంకులు పేర్కొంటున్నాయి. మరోవైపు, వెండి ధరలు కూడా వేగంగా పెరుగుతాయని యూబీఎస్ (UBS) పేర్కొంది. అందుకే నేటి అంతర్జాతీయ, దేశీయ మార్కెట్ ధరలు ఏమిటో, ఎంసీఎక్స్ (MCX)లో బంగారం ఎక్కడ ట్రేడ్ అవుతోందో తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయి?
నిన్న అంతర్జాతీయ మార్కెట్ అయిన కామెక్స్‌లో బంగారం, వెండి రెండూ తిరిగి పుంజుకున్నాయి. కామెక్స్ డేటా ప్రకారం, బంగారం ధరలు 0.46% పెరిగి (కామెక్స్‌లో బంగారం ధర) ఔన్సుకు $4317.80 కి చేరాయి. వెండి ధరలు కూడా 0.54% పెరిగి (కామెక్స్‌లో వెండి ధర) ఔన్సుకు $64.345 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. తాజాగా సెప్టెంబర్ 26న దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి: SBI కస్టమర్లకు శుభవార్త.. ఇప్పుడు యోనో యాప్ ద్వారా క్రెడిట్ కార్డులు.. కేవలం 10 నిమిషాల్లోనే..
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.152,850 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,110 వద్ద ట్రేడవుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.152,850 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,110 వద్ద ట్రేడవుతోంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.153,000 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,260 వద్ద ట్రేడవుతోంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.152,850 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,110 వద్ద ట్రేడవుతోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.152,850 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,110 వద్ద ట్రేడవుతోంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.152,850 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,110 వద్ద ట్రేడవుతోంది.
- ఇక వెండి విషయానికొస్తే.. కిలోకు 2 లక్షల 44 వేల,9600 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: SBI కస్టమర్లకు షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త విత్‌డ్రా రూల్స్!
ఇది కూడా చదవండి: Indian Railways: భారతదేశపు అతి పొడవైన నాన్-స్టాప్ రైలు.. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి