Reading Time: < 1 minute

ఖైరతాబాద్ మహాగణపతిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్న సీపీ సజ్జనార్

Caption of Image.

కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకున్నారు హైదరాబాద్ సీపీ  సజ్జనార్. 2026 సెప్టెంబర్ 23న మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి మహామంగళహారతి సమర్పించారు.

 గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు, వేద పండితుల ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని గణేశుడిని ప్రార్థించినట్లు ఈ సందర్భంగా అన్నారు సీపీ.

నగరంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా కొనసాగాలని ప్రత్యేక ప్రార్థనల నిర్వహించామని చెప్పారు. ఇప్పటివరకు 25 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకున్నట్లు సీపీ వెల్లడించారు. 

ఘటన జరిగిని బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి దర్శనాలకు అనుమతి లేదన్నారు. శుక్రవారం శోభాయాత్ర సందర్భంగా దర్శనానికి అవకాశం ఉంటందని తెలిపారు. గణేష్ శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా ప్రజలు ఎవరో ఒకరు తప్పిలు సీపీ విజ్ఞప్తి చేశారు.

©️ VIL Media Pvt Ltd.