
ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. 2026 సెప్టెంబర్ 25న ఉదయం 6 గంటల నుంచి శోభాయాత్ర ప్రారంభమై.. మధ్యాహ్నం 12 గంటలలోపు నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 23 అర్ధరాత్రి నుంచే దర్శనం సేవలు నిలిపివేశారు. 24న బారికేడ్లు, షెడ్డు తొలగించి నిమజ్జనానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా బడా గణేష్ నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు మీకోసం.