
మరో వీకెండ్ వచ్చేసింది. దీనిని మరింత ఎంటర్ టైనింగ్ గా మార్చేందుకు థియేటర్లు, ఓటీటీలతో పాటు టీవీల్లోనూ ఆసక్తికర సినిమాలు రానున్నాయి. ముఖ్యంగా టీవీలో లవ్, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ , సస్పెన్స్, థ్రిల్లర్,.. ఇలా అన్ని రకాల ఆడియెన్స్ కు సరిపోయేలా పలు సూపర్ హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి. మరి సెప్టెంబర్ 25, శుక్రవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో టెలికాస్ట్ కానుందో ఒక లుక్కేద్దాం రండి.
ఈ టీవీ
- మధ్యాహ్నం 3 గంటలకు – దీర్ఘ సుమంగళీ భవ
- రాత్రి 10 గంటలకు – దీర్ఘ సుమంగళీ భవ
ఈ టీవీ సినిమా
- ఉదయం 7 గంటలకు – మాయా బజార్ (రాజా)
- ఉదయం 10 గంటలకు – పెళ్లంటే నూరెళ్ల పంట
- మధ్యాహ్నం 1 గంటకు – శుభ సంకల్పం
- సాయంత్రం 4 గంటలకు – పడమటి సంధ్యారాగం
- రాత్రి 7 గంటలకు – మంత్రిగారి వియ్యంకుడు
- రాత్రి 10 గంటలకు – చుట్టాలబ్బాయ్
- మిడ్‌నైట్ 1 గంటకు – మాయా బజార్ (రాజా)
ఈ టీవీ ప్లస్
- మధ్యాహ్నం 3 గంటలకు – క
జెమిని లైఫ్
- ఉదయం 11 గంటలకు – నిజం చెబితే నేరమా
- సాయంత్రం 4.30 గంటలకు – ఆఖరి పగ
జెమిని టీవీ
- ఉదయం 9 గంటలకు – అల్లుడు శీను
- మధ్యాహ్నం 3.30 గంటలకు – MLA
జెమిని మూవీస్
- ఉదయం 1.30 గంటలకు – టైగర్ రాముడు
- ఉదయం 4.30 గంటలకు – తిరుపతి
- ఉదయం 7 గంటలకు – శివశంకర్
- ఉదయం 10 గంటలకు – అశ్వద్ధామ
- మధ్యాహ్నం 1 గంటకు – అమ్మోరు తల్లి
- సాయంత్రం 4 గంటలకు – బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్
- రాత్రి 7 గంటలకు – సైరా నరసింహా రెడ్డి
- రాత్రి 10 గంటలకు – జిగర్తాండ డబుల్ ఎక్స్
జీ తెలుగు
- ఉదయం 3 గంటలకు – గోరింటాకు
- ఉదయం 9 గంటలకు – బంగార్రాజు
- సాయంత్రం 5 గంటలకు – ఏజెంట్ భైరవ
జీ సినిమాలు
- ఉదయం 3 గంటలకు – బలాదూర్
- ఉదయం 7 గంటలకు – కథాకళి
- ఉదయం 9 గంటలకు – అన్నవరం
- మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
- మధ్యాహ్నం 3 గంటలకు – నేను లోకల్
- సాయంత్రం 6 గంటలకు – సాహో
- రాత్రి 9 గంటలకు – యమపాశం
- అర్ధరాత్రి 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
స్టార్ మా
- ఉదయం 1.30 గంటలకు – బిగ్‌బాస్ షో (అన్‌సీన్)
- ఉదయం 4 గంటలకు – డిటెక్టివ్
- ఉదయం 9 గంటలకు – కే- ర్యాంప్
- రాత్రి 11 గంటలకు – కే- ర్యాంప్
స్టార్ మా మూవీస్
- ఉదయం 3 గంటలకు – సీమరాజా
- ఉదయం 7 గంటలకు – సాఫ్ట్‌వేర్ సుధీర్
- ఉదయం 9 గంటలకు – కృష్ణ
- మధ్యాహ్నం 12 గంటలకు – డీజే టిల్లు
- సాయంత్రం 3 గంటలకు – అఖండ
- సాయంత్రం 6 గంటలకు – బలగం
- రాత్రి 9.30 గంటలకు – బాహుబలి 2
స్టార్ మా గోల్డ్
- ఉదయం 2.30 గంటలకు – దేవరకొండ వీరయ్య
- ఉదయం 5 గంటలకు – చిలిపి జమిందార్
- ఉదయం 8 గంటలకు – సూర్య వర్సెస్ సూర్య
- ఉదయం 11 గంటలకు – హ్యాపీడేస్
- మధ్యాహ్నం 2.30 గంటలకు – ఆశోక్
- సాయంత్రం 5 గంటలకు – వీడొక్కడే
- రాత్రి 8 గంటలకు – చిన్నా
- రాత్రి 11 గంటలకు – సూర్య వర్సెస్ సూర్య
డీడీ యాదగిరి
- ఉదయం 9 గంటలకు – బాయ్ కిల్స్ వరల్డ్ (Boy Kills World) తెలుగు డబ్ హాలీవుడ్ సినిమా
- మధ్యాహ్నం 2 గంటలకు – కొంటె కాపురం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి