Reading Time: < 1 minute
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

ఏషియన్ గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతోంది. భారత్‌కు మరో స్వర్ణ పతకం లభించింది. పురుషుల కబడ్డీలో భారత్ పసిడి గెలిచింది.  ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌పై 40-34 తేడాతో భారత్ విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు మొత్తం నాలుగు స్వర్ణాలు సాధించింది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.