Reading Time: < 1 minute
స్పీకర్‌ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మూజువాణి ఓటుతో తీర్మానం వీగిపోయినట్టు ప్రకటించారు ప్యానెల్‌ స్పీకర్‌ జగదాంబికా పాల్‌. తీర్మానం వీగిపోవడంతో లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా కొనసాగుతారు. రేపు సభకు హాజరుకాబోతున్నారు ఓంబిర్లా.. ఆయన అధ్యక్షతన రేపటి నుంచి సమావేశాలు కొనసాగుతాయి.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.