Month: July 2026

శివభక్తులకు శుభవార్త.. జూలైలో రెండు రవి ప్రదోష వ్రతాలు!

Reading Time: 2 minutesశివభక్తులకు జూలై నెల ఎంతో విశేషమైనదిగా మారబోతోంది. ఈ ఒక్క నెలలోనే రెండు ‘రవి ప్రదోష వ్రతాలు’ రావడం విశేషం. పరమశివునికి, పార్వతీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి, సుఖసంతోషాలు…

Siya Goyal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 4 నెలల ముందే సియా-చేతన్ వివాహం!

Reading Time: 2 minutesపూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తాజాగా కళ్లు బైర్లు కమ్మే సంచలన ట్విస్ట్ వెలుగు చూసింది. పోలీసుల దర్యాప్తులో బిగ్ బ్రేకింగ్ వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరిలో కేతన్…

YRF : స్పై యూనివర్స్ కి ఎండ్ కార్డు?

Reading Time: < 1 minuteవన్స్ అపాన్ ఏ టైం యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై థ్రిల్లర్ కి ఫుల్ క్రేజ్, కానీ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ డామేజ్ చేస్తున్నాయి YRF యూనివర్స్ చిత్రాలు. టైగర్ 3 నుండి మెల్లిగా స్పై థ్రిల్లర్…

కెప్టెన్ కూల్ స్టైల్ వేరే లెవెల్.. పెంపుడు కుక్కలతో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న ఎంఎస్ ధోనీ

Reading Time: 2 minutesకెప్టెన్ కూల్ స్టైల్ వేరే లెవెల్.. పెంపుడు కుక్కలతో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న ఎంఎస్ ధోనీ Caption of Image. MS Dhoni Birthday: భారత క్రికెట్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్, లెజెండ్ మహేంద్ర సింగ్…

Mythri Ravi: “గోల్డెన్ స్పూన్లు పని చేయవు!”.. మైత్రీ ప్రొడ్యూసర్ సంచలన కామెంట్స్.. ఆ స్టార్ కిడ్స్ గురించేనా?

Reading Time: < 1 minuteMythri Ravi: టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ అధినేతల్లో ఒకరైన వై.రవిశంకర్ సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం (వారసత్వం), బ్యాక్‌గ్రౌండ్‌పై చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా…

Moral Story: నిజమైన స్నేహితుడు ఎవరు? జీవితాంతం గుర్తుండిపోయే నీతి కథ

Reading Time: 2 minutesస్నేహం..రక్తం పంచుకోకుండానే ప్రకృతి మనకు ఇచ్చే అత్యంత పవిత్రమైన బంధం ఇది. బంధువులను ఎంచుకునే అవకాశం మనకు ఉండదు కానీ, మనకు నచ్చిన మనస్తత్వం ఉన్న వ్యక్తిని స్నేహితుడిగా ఎంచుకునే స్వేచ్ఛ మనకుంది. అందుకే “మంచి పుస్తకం…

Surya Kumar Yadav: ‘ఇలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదు’.. సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహం..

Reading Time: 2 minutesభారత టీ20 జట్టు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. ఆయన సారథ్యంలోనే భారత్ 2026 టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అయితే, ఆ తర్వాత సెలక్టర్లు…

Dhanush: తమిళనాడు నెక్స్ట్ సీఎం రేసులోకి ధనుష్? దళపతి విజయ్ బాటలోనే ఆ స్టార్ హీరో !

Reading Time: < 1 minuteDhanush: నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో ధనుష్ (Dhanush) పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఆయన అభిమాన సంఘం (All India Dhanush Fans Welfare Association) తాజాగా ఆవిష్కరించిన ఒక అధికారిక…

నాని ఖాతాలో మరో క్రేజీ మూవీ.. వెంకీ అట్లూరికి గ్రీన్ సిగ్నల్!

Reading Time: 2 minutesనాని ఖాతాలో మరో క్రేజీ మూవీ.. వెంకీ అట్లూరికి గ్రీన్ సిగ్నల్! Caption of Image. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుసగా విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ.. తన కెరీర్ ను మరోస్టాయికి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే…

మియాపూర్‌లో ఘోరం: ప్రియుడితో కలిసి భర్తను చంపి,..మహారాష్ట్ర బార్డర్ లో పూడ్చిపెట్టిన భార్య.. ఏడాది తర్వాత వెలుగులోకి!

Reading Time: < 1 minuteమియాపూర్‌లో ఘోరం: ప్రియుడితో కలిసి భర్తను చంపి,..మహారాష్ట్ర బార్డర్ లో పూడ్చిపెట్టిన భార్య.. ఏడాది తర్వాత వెలుగులోకి! Caption of Image. హైదరాబాద్‌ మియాపూర్‌లో అత్యంత దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను కాదని ప్రియుడి కోసం…

Weekend Movies: ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలివే.. ‘లెనిన్’తో పాటు స్ట్రీమింగ్‌లో 20కి పైగా మూవీస్

Reading Time: 2 minutesWeekend Movies: ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలివే.. ‘లెనిన్’తో పాటు స్ట్రీమింగ్‌లో 20కి పైగా మూవీస్ Caption of Image. కొత్త వీకెండ్ (జులై 7 నుంచి 12) వచ్చేసింది. తెలుగు సినీ ఆడియన్స్ కొత్త…

BCCI : జింబాబ్వే టూర్‌కు భారత టీ20 జట్టు ప్రకటన.. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చేసిన 3 పెద్ద తప్పులివే

Reading Time: 2 minutesBCCI : ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ టూర్ మధ్యలోనే బీసీసీఐ రాబోయే జింబాబ్వే పర్యటన కోసం టీమిండియా టీ20 జట్టును ప్రకటించింది. ఈ సిరీస్…

నిరుద్యోగ యువతకు శుభవార్త.. కాగ్నిజెంట్ SEZతో భారీగా ఉపాధి అవకాశాలు

Reading Time: < 1 minuteఅమరావతి, జులై 7: విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ సెజ్ పరిధిలోని హిల్ నెం.2 లో ఈ కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటు అయింది. గతంలోనే ఇందుకు సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనలు జరగగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి…

క్రికెట్ దేవుడినే భయపెట్టిన బౌలర్..! వార్న్, మెక్‌గ్రాత్, అలెన్, అక్రమ్ కానే కాదు..

Reading Time: 2 minutesఎన్ని తరాలు మారినా, ఎంతమంది ఆటగాళ్లు వచ్చినా, పోయినా.. క్రికెట్ బతికున్నంత కాలం గుర్తుపెట్టుకోవాల్సిన పేరు సచిన్ టెండూల్కర్. క్రికెట్ కోసమే పుట్టి, బ్యాటింగే ఊపిరిగా బతికిన మనిషి. ఆయన ఇండియాలో పుట్టడం మన అదృష్టం అయితే..…

నడిచినా, పరుగెత్తినా మోకాలు నొప్పిగా ఉందా?.. కారణం ఇదే అంటున్న నిపుణులు

Reading Time: 2 minutesమనం నడుస్తున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాలి నొప్పి వేధిస్తోందా? మోకాలు వాపు రావడం, ఒక్కసారిగా లాక్ అయినట్లు అయిపోవడాన్ని చాలామంది మామూలు నొప్పే కదా అని లైట్ తీసుకుంటారు. కానీ, ఇది మోకాలి జాయింట్…

గంభీర్కి బీసీసీఐ బిగ్ షాక్.. జింబాబ్వే సిరీస్కు భారత హెడ్ కోచ్గా అతడే!

Reading Time: 2 minutesగంభీర్కి బీసీసీఐ బిగ్ షాక్.. జింబాబ్వే సిరీస్కు భారత హెడ్ కోచ్గా అతడే! Caption of Image. BCCI Drops Gautam Gambhir: భారత క్రికెట్ అభిమానులకు ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టీమిండియా ప్రధాన…

AA23 Update: లోకేష్ స్టైల్‌ రెడీ.. అల్లు అర్జున్ అభిమానులకు త్వరలో బిగ్ సర్‌ప్రైజ్!

Reading Time: < 1 minuteAA23 Title Teaser To Released Soon: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా…

మా సినిమాపైనే టార్గెట్ ఎందుకు? ఓటీటీలో ‘సత్లుజ్’ తొలగింపుపై చిత్రబృందం సీరియస్!

Reading Time: 2 minutesమా సినిమాపైనే టార్గెట్ ఎందుకు? ఓటీటీలో ‘సత్లుజ్’ తొలగింపుపై చిత్రబృందం సీరియస్! Caption of Image. దాదాపు నాలుగేళ్లుగా వివాదాల్లో చిక్కుకున్న దిల్‌జిత్ దోసాంజ్ నటించిన ‘సత్లుజ్’ చివరకు ఎలాంటి హంగామా లేకుండా ZEE5లో విడుదలైంది. అయితే…

ఫిఫా నుంచి అమెరికా ఔట్.. ట్రంప్ డ్యాన్స్‌తో లుకాకు సెలబ్రేషన్.. వీడియో వైరల్!

Reading Time: 2 minutesఫిఫా నుంచి అమెరికా ఔట్.. ట్రంప్ డ్యాన్స్‌తో లుకాకు సెలబ్రేషన్.. వీడియో వైరల్! Caption of Image. USA vs Belgium: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) నాకౌట్ స్టేజ్‌లో ఊహించని హై-డ్రామాకు తెరలేపిన…

Lenin: థియేటర్లకు ముందే ‘లెనిన్’ జాక్‌పాట్.. నాన్ థియేట్రికల్ రైట్స్‌తో రూ.34 కోట్ల వసూళ్లు!

Reading Time: < 1 minuteLenin: అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ విడుదలకు ముందే బిజినెస్ పరంగా మంచి జోరు చూపిస్తోంది. ప్రస్తుతం మిడ్ రేంజ్ సినిమాలకు ఓటీటీ ఒప్పందాలు కుదుర్చుకోవడమే సవాలుగా మారిన పరిస్థితుల్లో, ఈ చిత్రం నాన్ థియేట్రికల్…

సంజూ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. జింబాబ్వే టూర్‌కి దూరమైనా.. ఆ మెగా టోర్నీకి ఎంపిక..!

Reading Time: 2 minutesAsian Games 2026: భారత టీ20 ప్రపంచకప్ హీరో, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అభిమానులకు బీసీసీఐ ఒకేసారి షాక్ ఇస్తూనే మరోపక్క తీపి కబురు అందించింది. జింబాబ్వే పర్యటనకు ప్రకటించిన టీ20 జట్టులో…

పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే

Reading Time: < 1 minuteరైలు పట్టాలపై జంతువులు, పక్షులు ప్రమాదాల బారిన పడటం చూస్తుంటాం. కానీ, వేగంగా వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఇంజిన్‌ ముందు భాగంలో ఒక నెమలి చిక్కుకుపోయింది. పాపం అక్కడినుంచి అది బయటకు రాలేక నరకయాతన పడుతోంది.…

అయ్యబాబోయ్‌.. అపార్ట్‌మెంట్ పక్కన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం!

Reading Time: < 1 minuteనగరాలు ఎంతగా విస్తరిస్తున్నా, ప్రకృతి తన ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది అనడానికి తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఈ ఘటనే నిదర్శనం. నగరంలోని ఒక ప్రముఖ అపార్ట్‌మెంట్ సమీపంలో రెండు భారీ సర్పాలు ఒకదానికొకటి పెనవేసుకుంటూ చేసిన…

116 ఏళ్ల నవనీతమ్మ సంకల్పం.. వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ

Reading Time: 3 minutesవందేళ్లు పైబడిన వయసు… నడవడమే కష్టమయ్యే దశ… కానీ ఆమె లక్ష్యం మాత్రం ఒక్కటే… తిరుమల శ్రీవారి దర్శనం. వేలాది మెట్లు ఎక్కి 116 ఏళ్ల వయసులో అలిపిరి నడక మార్గంలో తిరుమలకు చేరుకున్న ఓ బామ్మ…

14 ఏళ్ల కుర్రాడి సూపర్ ఆలోచన.. బెంగళూరు ఫుట్‌పాత్‌లను కాపాడేందుకు ‘Raste’ యాప్!

Reading Time: 2 minutes14 ఏళ్ల కుర్రాడి సూపర్ ఆలోచన.. బెంగళూరు ఫుట్‌పాత్‌లను కాపాడేందుకు ‘Raste’ యాప్! Caption of Image. బెంగళూరు నగరంలోని ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు, నడిచే వారికి ఎదురయ్యే ఇబ్బందులను గమనించిన ఓ 14 ఏళ్ల విద్యార్థి.. సమస్యను…

IND vs ZIM: మ్యాచ్ విన్నర్లకు నో ఛాన్స్.. ఒక్క వికెట్ తీయని ఆటగాడికి చోటు!

Reading Time: < 1 minuteIndia Squad Selection Debate: జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో కొన్ని ఎంపికలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో రాయల్ ఛాలెంజర్స్…

Video: నడుముకు బూడిద బెల్ట్స్.. అప్పట్లో పీరియడ్స్ టైమ్‌లో మహిళలు ఏం వాడేవారో చూడండి..

Reading Time: 2 minutesరుతుక్రమం అనేది మహిళల శరీరంలో జరిగే ఒక సహజమైన ప్రక్రియ. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఇప్పుడు మార్కెట్లో మహిళల కోసం రకరకాల శానిటరీ ప్యాడ్స్, మెన్‌స్ట్రువల్ కప్పులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎంతో…

RGV on Satluj: ‘సత్లుజ్’ను ఎన్‌కౌంటర్ చేయొద్దు.. దిల్జీత్ సినిమా వివాదంలోకి ఆర్జీవీ ఎంట్రీ.. ఒక్క ట్వీట్‌తో కలకలం..

Reading Time: 2 minutesRGV on Satluj: ‘సత్లుజ్’ను ఎన్‌కౌంటర్ చేయొద్దు.. దిల్జీత్ సినిమా వివాదంలోకి ఆర్జీవీ ఎంట్రీ.. ఒక్క ట్వీట్‌తో కలకలం.. Caption of Image. ‘సత్లుజ్’ (Satluj).. ఇపుడు ఈ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. టాలెంటెడ్…

ఫైన్లు వేసి మా పొట్ట కొడుతున్నరు.. ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ను ముట్టడించిన కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు

Reading Time: < 1 minuteఫైన్లు వేసి మా పొట్ట కొడుతున్నరు.. ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ను ముట్టడించిన కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు Caption of Image. ఆర్టీవో అధికారులు వేస్తున్న భారీ జరిమానాలకు వ్యతిరేకంగా కాంక్రీట్ మిల్లర్లు, భవన నిర్మాణ కార్మికులు…

టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!

Reading Time: 2 minutesతెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు వారసత్వ ప్రదేశాలను ఒక్క రోజులోనే సందర్శించే అవకాశం కల్పిస్తూ తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSTDC) ప్రత్యేక హెరిటేజ్ అండ్ పిల్గ్రిమేజ్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్…

Ahmedabad Serial Blasts Case: వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష ఖరారు

Reading Time: 2 minutesAhmedabad Serial Blasts Case: 2008లో దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షలను హైకోర్టు సమర్థిస్తూ 38…

మహిళలకు రక్షాబంధన్ గిఫ్ట్.. ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ.2500.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Reading Time: < 1 minuteఢిల్లీలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు రక్షాబంధన్ సందర్భంగా రేఖా గుప్తా ప్రభుత్వం భారీ కానుకను అందించనుంది. మహిళా సమృద్ధి యోజనను అధికారికంగా ఢిల్లీ లక్ష్మి యోజన పేరుతో అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ…

ఆ సినిమాతో మంచి గుర్తింపు వస్తుందనుకున్నా.. కానీ రాలేదు..! తాగుబోతు రమేష్ ఎమోషనల్ కామెంట్స్

Reading Time: 2 minutesతెలుగు సినిమా తెరపై తనదైన శైలి కామెడీ పండిస్తూ ప్రేక్షకులను అలరించిన తాగుబోతు రమేష్, తన నటన ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులను, తాగుబోతు అనే ఇమేజ్‌తో వచ్చిన సవాళ్లను, దర్శకుడు సుకుమార్ ప్రభావం, చివరకు అందుకున్న నంది…

Astrology: జూలై నెలంతా ఆ రాశుల వారు జరభద్రం.. ఊహించని నష్టాలు, చిక్కులు!

Reading Time: 2 minutesజూలై 4 నుంచి ఆగస్టు 1వరకు సింహరాశిలో సంచారం చేస్తున్న శుక్రుడి వల్ల కొన్ని రాశుల వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహ సంచారంలో శుక్రుడికి 3, 6, 7, 8, 10, 12…

బాలోగన్ రెడ్ కార్డుపై ట్రంప్ ఫోన్?.. అమెరికా ప్లేయర్ బ్యాన్‌పై వెనక్కి తగ్గని ఫిఫా!

Reading Time: 3 minutesబాలోగన్ రెడ్ కార్డుపై ట్రంప్ ఫోన్?.. అమెరికా ప్లేయర్ బ్యాన్‌పై వెనక్కి తగ్గని ఫిఫా! Caption of Image. Red Card Controversy: ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ స్టేజ్ కేవలం ఆటతోనే కాకుండా.. అంతర్జాతీయంగా రాజకీయ…

Smartphone: మీ స్మార్ట్‌ఫోన్ మీ బాడీ షేప్‌ను మార్చేస్తోందా? ఫోన్ బాడీ అంటే ఏంటో తెలుసా?

Reading Time: 2 minutesSmartphone: పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందేనా? రీల్స్ స్క్రోల్ చేయడం, మెసేజ్‌లు పంపడం, గంటల తరబడి వెబ్‌సిరీస్‌లు చూడటం మీ దినచర్యగా మారిందా? అయితే జాగ్రత్త..మీ ఫోన్ మీ…

వైరల్ పోస్ట్: మెడిసిన్కు రూ.42 వేలు.. డాక్టర్ ఫీజు రూ.23 వేలు.. అమెరికా వద్దురా నాయనా.. ఇండియాలోనే బాగుంది..!

Reading Time: 2 minutesవైరల్ పోస్ట్: మెడిసిన్కు రూ.42 వేలు.. డాక్టర్ ఫీజు రూ.23 వేలు.. అమెరికా వద్దురా నాయనా.. ఇండియాలోనే బాగుంది..! Caption of Image. అమెరికాలో మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక దంపతుల పోస్ట్ వైరల్ గా మారింది.…

Watch: ఇంట్లో కోతుల కిష్కిందకాండ.. బయట వీధి కుక్కల స్వైర విహారం! నగర జనం బెంబేలు

Reading Time: < 1 minuteవరంగల్ నగరంలో ఒకవైపు కోతులు.. మరోవైపు కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. కుక్కలు మీద పడి రక్కీ ప్రాణాలకు ముప్పు తీస్తుంటే, కోతులు ఇల్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. జనాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి.. తాజాగా కాపువాడ సమీపంలోని…

Divya Unny: అప్పట్లో పేడ.. ఇప్పుడు పాన్.. నటి దివ్య ఉన్ని ఘటనతో ఎన్టీఆర్ వ్యాఖ్యలు వైరల్!

Reading Time: 2 minutesDivya Unny: అప్పట్లో పేడ.. ఇప్పుడు పాన్.. నటి దివ్య ఉన్ని ఘటనతో ఎన్టీఆర్ వ్యాఖ్యలు వైరల్! Caption of Image. సభ్య సమాజం తలదించుకునే ఘటనలు దేశంలో పుట్టుకొస్తూనే ఉన్నాయి. మహిళలపై వేధింపులు, అవమానాలు, అసభ్య…

కామారెడ్డి: విదేశీ ఉద్యోగాల పేరిట మోసం.. వ్యక్తి అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Reading Time: < 1 minuteకామారెడ్డి: విదేశీ ఉద్యోగాల పేరిట మోసం.. వ్యక్తి అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ Caption of Image. కామారెడ్డి, వెలుగు: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువకులను మోసగించిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీసులు సోమవారం అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కామారెడ్డి…

పెట్టుబడులకు తెలంగాణ సేఫ్‌..ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్య

Reading Time: < 1 minuteపెట్టుబడులకు తెలంగాణ సేఫ్‌..ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్య Caption of Image. ​హైదరాబాద్‌‌ సమిట్‌‌ వేదికగా విదేశీ ప్రతినిధులకు ఆత్మీయ విందు హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతోందని డిప్యూటీ…

7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్‌ఫోన్లు లాంచ్..!

Reading Time: 2 minutesVivo: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ఉనికిని కాపాడుకోవడానికి వివో (Vivo) చైనాలో కొత్తగా Vivo G5i, Vivo G5z స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు డిజైన్, ఫీచర్లు, మెమరీ ఆప్షన్ల పరంగా ఒకే విధంగా…

Women Financial Assistance: మహిళలకు గుడ్ న్యూస్.. ఇక, నెలకు రూ.2,500.. అర్హతలు ఇవే..

Reading Time: 2 minutesWomen Financial Assistance: ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక సహాయం అందించే పథకమైన, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళా సమృద్ధి యోజనను రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం…

Ramayana: హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ దిశగా ‘రామాయణం’.. ప్రపంచవ్యాప్త విడుదలపై ఊహాగానాలు

Reading Time: 2 minutesRamayana: భారతీయ పురాణ గాథలను ప్రపంచ వేదికపై నిలబెట్టే ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. భారీ తారాగణం, పాన్ వరల్డ్ విజన్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణం’ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈగర్…

Ellyse Perry: ఎల్లీస్ పెర్రీ.. మహిళల క్రికెట్‌కు చిరునామా.. చరిత్రలోనే గొప్ప ఆల్‌రౌండర్!

Reading Time: 2 minutesEllyse Perry Is Greatest Women’s Cricket All-Rounder: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ స్టార్ ఎల్లీస్ పెర్రీ మరోసారి తన అద్భుత ఆటతో ప్రపంచ క్రికెట్ అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఈ…

Organ Donation: యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.! ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల ‘యశ్వన్’.!

Reading Time: < 1 minuteOrgan Donation: సైక్లింగ్ చేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన 7 ఏళ్ల చిన్నారి ‘యశ్వన్’ అవయవదానంతో 6 మందికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. జూన్ 29వ తేదీ…

టౌన్ ప్లానింగ్ ఏడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..జూలై 10 నుంచి ఆగస్టు17 వరకూ అప్లైకి చాన్స్

Reading Time: < 1 minuteటౌన్ ప్లానింగ్ ఏడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..జూలై 10 నుంచి ఆగస్టు17 వరకూ అప్లైకి చాన్స్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్…

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తపస్ వినతి 

Reading Time: < 1 minuteఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తపస్ వినతి Caption of Image. హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయింపు…

చేపల ఉత్పత్తి పెంచితే మత్స్యకారులకు ఆదాయం : రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్

Reading Time: < 1 minuteచేపల ఉత్పత్తి పెంచితే మత్స్యకారులకు ఆదాయం : రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ Caption of Image. బోయినిపల్లి, వెలుగు: చేపల ఉత్పత్తి పెరుగుదలతో మత్స్యకారులకు ఆదాయం పెరుగుతుందని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా…

Happy Birthday Dhoni: 17,266 పరుగులు, 829 డిస్మిసల్స్, 3 ఐసీసీ ట్రోఫీస్.. భారత క్రికెట్లో ధోని శకం ఇలా.!

Reading Time: 2 minutesHappy Birthday Dhoni: ఎంఎస్ ధోని.. ఇది పేరు కాదు.. ఒక బ్రాండ్. ప్రపంచ క్రికెట్ లో భారత్ తనదైన ముద్ర వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ఆపద్బాంధవుడిలా వచ్చాడు. కెప్టెన్ గా ఎదిగిన నుండి వరుసగా…

MS Dhoni: స్పెల్లింగ్ మిస్టేక్ నుంచి గోడలపై పోస్టర్ల వరకు.. ధోని లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని 5 సీక్రెట్స్ ఇవే..!

Reading Time: 3 minutesఇంటిపేరు వెనుక ఒక ‘స్పెల్లింగ్ మిస్టేక్’..!: ధోనీ కుటుంబం అసలు పేరు ‘ధోనీ’ కాదు..! వారి అసలు ఇంటిపేరు “ధౌనీ” (Dhauni). మహి పాఠశాలలో చేరే సమయంలో సర్టిఫికెట్లలో జరిగిన ఒక చిన్న స్పెల్లింగ్ పొరపాటు వల్ల…

కృష్ణా నదిలోకి థర్మల్ వ్యర్థాలు.. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ నుంచి బూడిద నీరు

Reading Time: 2 minutesకృష్ణా నదిలోకి థర్మల్ వ్యర్థాలు.. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ నుంచి బూడిద నీరు Caption of Image. కొన్ని రోజులుగా పని చేయని ట్రీట్మెంట్ ప్లాంట్ పీసీబీ నోటీసులు ఇచ్చినా మారని పరిస్థితి మిషన్ భగీరథ, లిఫ్ట్…

సెప్టెంబర్లో NSE ఐపీఓ! ఇష్యూ సైజ్ రూ.30 వేల కోట్లు

Reading Time: < 1 minuteసెప్టెంబర్లో NSE ఐపీఓ! ఇష్యూ సైజ్ రూ.30 వేల కోట్లు Caption of Image. ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్‌‌ఈ) మెగా ఐపీఓ ఈ ఏడాది సెప్టెంబర్‌‌లో ఇన్వెస్టర్ల ముందుకొచ్చే అవకాశం ఉంది. సుమారు…

Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!

Reading Time: 2 minutesTelangana Drought Alert 2026: తెలంగాణలో ఈ ఏడాది ‘వర్షాకాలం’ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నెమ్మదిగా కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన…

సముద్ర గర్భంలో అలజడి.. ఒడిశా పారాదీప్‌ తీరానికి ఏపీ మత్స్యకారుల బోటు.. ఆ 10 మంది క్షేమం..

Reading Time: 2 minutesఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఇప్పుడు భయాందోళనల నీడలో కొట్టుమిట్టాడుతోంది. సముద్ర గర్భాన్ని ఆసాంతం చదివిన మత్స్యకారులు సైతం ఊహించని రీతిలో వరుస ప్రమాదాల బారిన పడుతున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే మూడు భారీ ప్రమాదాలు జరగడం…

బోటు బోల్తా పడటానికి ముందు ఆదివారం మధ్యాహ్నం ఏం జరిగింది..? పాపం ఆ ఆరుగురు..

Reading Time: 2 minutesబోటు బోల్తా ఘటనలో ఘటనలో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మూడు రోజులు గడుస్తున్నా.. ఆరుగురు మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. దాదాపు మూడు రోజులు గడుస్తోంది. బోట్లు, చాపర్లతో సెర్చింగ్‌ నడుస్తోంది. అయితే.. ఈ ఘటన…

PM Modi: ఇండోనేషియాలో మోదీ రెండో రోజు పర్యటన.. బ్రహ్మోస్ క్షిపణిపై కీలక ఒప్పందాలు..!

Reading Time: < 1 minutePM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల ఇండోనేషియా పర్యటన కొనసాగుతోంది.ఈ పర్యటనలో భాగంగా కీలక రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించనుంది. మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా సోమవారం జకార్తాకు…

Dada: గంగూలీ బయోపిక్ నుంచి బర్త్‌డే ట్రీట్.. ‘దాదా’ ఫస్ట్ లుక్‌కు టైమ్ ఫిక్స్

Reading Time: 2 minutesDada: ప్రేక్షకుల గుండెల్లో ‘దాదా’గా చెరగని ముద్ర వేసుకున్న సౌరవ్ గంగూలీ జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. భారత క్రికెట్ చరిత్రను మలుపుతిప్పిన కెప్టెన్ ప్రయాణాన్ని చూపించే ఈ బయోపిక్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.…

నా పాత్రకు ఇంపార్టెన్స్ లేదు..! కృష్ణ సినిమాకు నో చెప్పింది.. కట్ చేస్తే సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది

Reading Time: 2 minutesతెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన అగ్నిపర్వతం చిత్రం ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయింది. 1985 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా, కృష్ణ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. సినీ విశ్లేషకులు చిలకగట్టు శ్రీకాంత్…

Kommidi Narasimha Reddy: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు!

Reading Time: < 1 minuteFormer Bhongir MLA Kommidi Narasimha Reddy Dies: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం…

Ethnic Unity Law: ముస్లింలే టార్గెట్.. కమ్యూనిస్టు దేశంలో మైనార్టిలపై అణచివేత చట్టాలు!

Reading Time: 2 minutesExplanier: కమ్యూనిజమే మానవాళికి మార్గమని బడాయిపోయే చైనా..తన సొంత దేశంలోని మైనారిటీల హక్కులను కాలరాస్తోంది. ఒక మతాన్ని, ఒక భాషను, ఒక సంస్కృతిని తుడిచివెయ్యాలని చూస్తోంది. అవునండి..! చైనాలోని ఉయ్గర్ ముస్లింల గురించి ప్రపంచం మరోసారి మాట్లాడుతోంది.…

ట్రంప్‌ ఫోన్‌.. రెడ్‌ కార్డు రద్దు..! ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఊహించని రాజకీయ జోక్యం

Reading Time: < 1 minuteట్రంప్‌ ఫోన్‌.. రెడ్‌ కార్డు రద్దు..! ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఊహించని రాజకీయ జోక్యం Caption of Image. సియాటెల్‌: ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఊహించని రాజకీయ జోక్యం చోటు చేసుకుంది. అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌…

ఫిఫా వరల్డ్ కప్‌ నుంచి పోర్చుగల్ ఔట్.. స్టేడియంలో బోరున విలపించిన రొనాల్డో

Reading Time: < 1 minuteఫిఫా వరల్డ్ కప్‌ నుంచి పోర్చుగల్ ఔట్.. స్టేడియంలో బోరున విలపించిన రొనాల్డో Caption of Image. ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత బలమైన జట్లలో ఒకటైన పోర్చుగల్ ప్రయాణం విషాదకరంగా…

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్‌‌‌‌‌‌‌‌

Reading Time: < 1 minuteఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్‌‌‌‌‌‌‌‌ Caption of Image. డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్‌‌‌‌‌‌‌‌ బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ వద్ద అదుపులోకి తీసుకున్న ఏసీబీ హెడ్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌కి తరలింపు.. నేడు జడ్జి…

అయోధ్య ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్

Reading Time: 2 minutesఅయోధ్య ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్ Caption of Image. తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించిన ట్రస్ట్ బోర్డు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక భేటీలో నిర్ణయం చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాకు…

కరెంట్షాక్తో లైన్ ఇన్ స్పెక్టర్ మృతి.. లైన్మెన్కు తీవ్ర గాయాలు

Reading Time: < 1 minuteకరెంట్షాక్తో లైన్ ఇన్ స్పెక్టర్ మృతి.. లైన్మెన్కు తీవ్ర గాయాలు Caption of Image. అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: మీటర్ ​రీడింగ్ ​కొడుతుండగా కరెంట్​షాక్​ కొట్టి లైన్ ఇన్ స్పెక్టర్ చనిపోగా, లైన్​మెన్​తీవ్రంగా గాయపడ్డాడు. సరూర్‌నగర్…

Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రం సూపర్.. ఆ ఒక్క లోపం సరిదిద్దుకుంటే ఇంగ్లండ్‌కు చుక్కలే..!

Reading Time: 2 minutesVaibhav Sooryavanshi: భారత్ యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ టీ20 అరంగేట్రంలో పెద్ద స్కోరు చేయకపోయినా, తన నిర్భయమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కేవలం 10 బంతుల్లో…

FIFA World Cup 2026: పోర్చుగల్ ఓటమి.. ముగిసిన రొనాల్డో ప్రయాణం.!

Reading Time: 2 minutesFIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో ​​రొనాల్డో (Cristiano Ronaldo) తన చివరి ప్రపంచకప్ టోర్నీని నిరాశతో ముగించాడు. రౌండ్ ఆఫ్-16లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో…

Hyderabad: రూ.300 కోట్ల ఆస్తులు.. 15 మంది బినామీలు.. అక్రమ ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్..

Reading Time: 2 minutesహైదరాబాద్‌లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS) విభాగంలో డీఎస్పీగా భీమ్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు.. హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ కాగానే అదుపులోకి తీసుకున్న అధికారులు..…

Cristiano Ronaldo: వరల్డ్‌కప్ నుంచి పోర్చుగల్ ఔట్.. కన్నీటితో వీడ్కోలు పలికిన రొనాల్డో..!

Reading Time: 2 minutesFIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్ 2026లో అత్యంత విషాదకరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పోర్చుగల్ కథ ముగిసింది. స్పెయిన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 1-0 తేడాతో పోర్చుగల్ పరాజయం…

IND vs ENG Playing XI: టీమిండియాకు చావో.. రేవో..! నేడే భారత్ – ఇంగ్లాండ్ మూడో టీ20..

Reading Time: 2 minutesIND vs ENG Playing XI: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రస్తుతం 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా మంగళవారం నాటింగ్‌హామ్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే…

ఈ చెట్టు పండు దివ్యౌషధం..వయసును తగ్గిస్తుంది.. రోగనిరోధక శక్తి, బ్లడ్ షుగర్ కంట్రోల్‌కు సూపర్ మెడిసిన్!

Reading Time: 2 minutesరోగనిరోధక శక్తిని పెంచడంలో అమృతం: నోని పండు రసంలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ లతో పాటు ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. డాక్టర్ వందన తివారీ ప్రకారం,…

Lokesh Kanagaraj: LCU ముగియదట.. అభిమానులకే లోకేష్ కనగరాజ్ గట్టి హామీ.. ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్‌పై క్లారిటీ!

Reading Time: 2 minutesLokesh Kanagaraj: ఒక దర్శకుడు తన సినిమాలన్నింటినీ ఒకే ప్రపంచంలో భాగంగా చూపిస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఉత్సాహాన్ని కలిగించడం చాలా అరుదు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) అలాంటి…

Viral Video: ఇదేందయ్యా ఇది..! కాటేసే పామును కరకర నమిలేసిన జింక.. ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాంకే

Reading Time: 2 minutesViral Video: జింకలు కేవలం గడ్డిని మాత్రమే తిని బ్రతికే శాంతియుతమైన శాకాహార జీవులని మనం తరచుగా వింటుంటాము. కానీ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోలో ఒక జింక…

ఇడ్లీ vs దోశ.. వీటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..? బరువు తగ్గడానికి ఏది తినాలో తెలుసుకోండి..

Reading Time: 2 minutesఇడ్లీ విషయానికి వస్తే.. దీని వల్ల శరీరానికి బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇడ్లీలను కేవలం ఆవిరిపైనే ఉడికిస్తారు కాబట్టి వీటిలో కొవ్వు శాతం అస్సలు ఉండదు. నూనె వాడకపోవడం వల్ల క్యాలరీలు పెరగకుండా పోషకాలు అలాగే…

ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!

Reading Time: 2 minutesICC Announced Women’s T20 World Cup 2026 Team: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా విష్వవిజేతగా నిలిచింది. ఒత్తి ప్రపంచకప్ ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నమెంట్…

ఇంట్లో తులసి మొక్క ఉందా? అయితే, ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. అదే మిమ్మల్ని పేదవారిని చేస్తుంది!

Reading Time: 2 minutesశివలింగం పూజలో తులసిని ఉపయోగించకూడదు: పురాణాల ప్రకారం జలంధరుడు అనే రాక్షసుడి భార్య వృంద (తులసి). శివుడు జలంధరుడిని వధించినందున, శివపూజలో తులసి దళాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదు. వినాయకుడికి కూడా తులసిని సమర్పించడం నిషిద్ధం. కేవలం…

Rajendra Prasad: ‘అడిగి తీసుకుంటే అది భిక్షే’.. పద్మశ్రీపై రాజేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు

Reading Time: 2 minutesRajendra Prasad: ప్రభుత్వం అందిస్తున్న అత్యున్నత గౌరవాల్లో పద్మ అవార్డులు ఒకటి. తాజాగా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్, ఈ గౌరవం అందుకున్న తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ…

AP-TG Weather: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 5 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్..

Reading Time: < 1 minuteతెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వచ్చే ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలతోపాటు ఈదురుగాలులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ…

ఈ టైమ్‌లో నిద్ర లేస్తే ఏం జరుగుతుందో తెలుసా..? ఆ సీక్రెట్ ఫార్మూల గురించి మీకు తెలియని నిజాలు..

Reading Time: 2 minutesశాస్త్రీయంగా చూస్తే.. ఉదయాన్నే మన మెదడు అత్యంత ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటుంది. నిద్ర లేచిన కొత్తలో మెదడు తీటా బ్రెయిన్ వేవ్స్ స్థితిలో ఉంటుంది. ఇది పగటి కలలకు, చురుకైన ఆలోచనలకు మధ్య ఉండే ఒక అద్భుతమైన…

ఇంటర్ లో రెండేండ్లూ ప్రాక్టికల్స్…ఫస్టియర్‌‌కు 15, సెకండియర్కు15 మార్కులు

Reading Time: < 1 minuteఇంటర్ లో రెండేండ్లూ ప్రాక్టికల్స్…ఫస్టియర్‌‌కు 15, సెకండియర్కు15 మార్కులు Caption of Image. రెండేండ్లు ఎక్స్‌‌టర్నల్ ఎగ్జామినర్లతోనే ప్రాక్టికల్స్ హైదరాబాద్, వెలుగు: ప్రాక్టికల్ పరీక్షల విధానంలో ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కేవలం…

Prithvi Shaw: పృథ్వీ షాతో పెళ్లి క్యాన్సిల్.. ఎట్టకేలకు మౌనం వీడిన ఆకృతి.. ఏమందంటే?

Reading Time: 2 minutesPrithvi Shaw Fiancee Akriti Agarwal Breaks Silence on Breakup Rumours: భారత యువ క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మోసం, బ్రేకప్ అంటూ గత…

Astrology: జూలై 7 మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..?

Reading Time: < 1 minuteNTV Daily Astrology as on 7th July 2026: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..?…

ఇంటింటికీ వెళ్లని సర్..తమ వద్దకే రావాలంటూ ఓటర్లకు బీఎల్‌‌వోల హుకుం

Reading Time: 3 minutesఇంటింటికీ వెళ్లని సర్..తమ వద్దకే రావాలంటూ ఓటర్లకు బీఎల్‌‌వోల హుకుం Caption of Image. రాకపోతే ఓటు ఉండదంటూ హెచ్చరికలు ప్రతి ఇంటినీ 3 సార్లు విజిట్​ చేయాలనే నిబంధన బేఖాతరు ఫారం నింపేందుకు సహకరించడంలోనూ తీవ్ర…

కాళేశ్వరంపై కాంగ్రెస్ Vs బిఆర్‌ఎస్ | MLA మల్లా రెడ్డి-బిఆర్‌ఎస్ | ఫాతిమా కాలేజీపై BJP Vs MIM | V6 తీన్మార్

Reading Time: < 1 minuteకాళేశ్వరంపై కాంగ్రెస్ Vs బిఆర్‌ఎస్ | MLA మల్లా రెడ్డి-బిఆర్‌ఎస్ | ఫాతిమా కాలేజీపై BJP Vs MIM | V6 తీన్మార్ Caption of Image. ©️ VIL Media Pvt Ltd.

డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో గ్లోబల్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సమిట్ : సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

Reading Time: 2 minutesడిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో గ్లోబల్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సమిట్ : సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి Caption of Image. శాఖల సమన్వయానికి ప్రత్యేక కమిటీలు వేసుకోవాలి: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సదస్సు విజయవంతానికి పకడ్బందీ ప్రణాళికలు ఉండాలి ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ఎకో…

విరిగిన ఎముకలను త్వరగా అతుక్కునేలా చేసే పురాతన వంటకం.. తాత ముత్తాతలు ఇదే తినేవాళ్లు

Reading Time: 2 minutesఈ పచ్చడి తింటే విరిగిన ఎముకలను కూడా అతుక్కుంటాయి ఇంకా లేవలేనోళ్ళు కూడా లేచి పరుగులు పెడతారు. ;పాత రోజుల్లో ఈ కాడలు తెచ్చకుని మరి దీనిని బాగా తినేవాళ్లు దీనిలో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి.…

కొంపముంచిన ఓవర్ సెలబ్రేషన్స్.. ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ ఔట్

Reading Time: < 1 minuteకొంపముంచిన ఓవర్ సెలబ్రేషన్స్.. ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ ఔట్ Caption of Image. బ్రిటన్: ఆటలో గెలిచిన తర్వాత ప్లేయర్స్ సెలబ్రేషన్స్ చేసుకోవడం కామన్. కొందరు విజయాన్ని నార్మల్‎గా సెలబ్రేట్…

కొత్త ఫీచర్లు, మైల్డ్‌ హైబ్రిడ్ టెక్నాలజీతో Wagon R సంచలనం..! మైలేజీ ఎంతంటే

Reading Time: < 1 minuteజపాన్‌లో సూపర్ ఫేమస్ అయిన సుజుకి వాగన్ ఆర్, ఇప్పుడు 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ‘కస్టమ్ ZX’తో సరికొత్తగా అందుబాటులోకి వచ్చింది. బోల్డ్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, హై-టెక్ సేఫ్టీ ఫీచర్లు దీని సొంతం. ముఖ్యంగా…

హోండా బైక్ లవర్స్‌కు షాక్..! ఇక నుంచి ఆ మోడల్‌ ఆపేయాలని నిర్ణయించిందా..?

Reading Time: 2 minutesహోండా ద్విచక్ర వాహన ప్రియులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్. సంస్థ 25వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన SP125 స్పెషల్ ఎడిషన్ ఇకపై వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. సాధారణ మోడల్ కంటే భిన్నమైన డిజైన్, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్‌తో…

Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!

Reading Time: 2 minutesTelangana : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TG BIE) సైన్స్ విద్యార్థుల సిలబస్, పరీక్షా విధానంలో కీలక మార్పులు చేస్తూ ప్రాక్టికల్స్ విధానాన్ని పునర్వ్యవస్థీకరించింది. నూతన విధానం ప్రకారం ఇకపై ఇంటర్ ఫస్టియర్ (ప్రథమ సంవత్సరం)…

మార్కెట్‌లోకి Nokia కొత్త ఫోన్లు..! బడ్జెట్‌లో 4G ఫోన్లు తెచ్చేస్తున్న గ్లోబల్ సంస్థ

Reading Time: < 1 minuteస్మార్ట్‌ఫోన్ల హడావుడి లేకుండా, సింపుల్‌గా మరియు తెలివిగా పనిచేసే ఫోన్ కావాలనుకుంటున్నారా? అయితే నోకియా తీసుకొచ్చిన ఈ నాలుగు కొత్త 4G ఫీచర్ ఫోన్లు ఖచ్చితంగా మీకోసమే. వీటిలో ఉన్న ప్రత్యేకమైన AI అసిస్టెంట్ బటన్…

ఇలాంటి వారిని దూరం పెట్టడమే మంచిది.. పాము కంటే డేంజర్..

Reading Time: 2 minutesఆచార్య చాణుక్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. చాణక్యుడి చెప్పిన ఈ విషయాలు తప్పకుండా…

కారు బొమ్మే మొబైల్ ఫోన్‌..? టెక్నాలజీతోపాటు కొత్త మోడల్ ఫోన్ తెచ్చేస్తున్న గామా

Reading Time: 2 minutesఎప్పుడూ వాడే బోర్ కొట్టే స్మార్ట్‌ఫోన్లకు భిన్నంగా, వినూత్నమైన గ్యాడ్జెట్లను ఇష్టపడతారా? అయితే మీకోసం గామా సంస్థ ఒక అదిరిపోయే మినీ కార్ ఫ్లిప్ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది కేవలం కంటికి ఇంపుగా ఉండే బొమ్మలా…

Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది?

Reading Time: 2 minutesగరుడ పురాణం మానవ జీవితం, కర్మ, ధర్మం, నైతిక విలువలు, ఆధ్యాత్మికత వంటి అనేక అంశాలపై మార్గనిర్దేశం చేసే ప్రముఖ హిందూ మత గ్రంథాల్లో ఒకటి. ఇందులో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విలువలకూ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.…

Vaibhav Sooryavanshi: ‘వైభవ్‌ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..

Reading Time: < 1 minuteభారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బిహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ తన అరంగేట్ర మ్యాచ్‌లో కేవలం 14…

ఇంగ్లాండ్‎తో‎ వన్డే సిరీస్ నుంచి నితీష్ కుమార్ ఔట్.. జట్టులోకి డేంజరస్ ఆల్ రౌండర్

Reading Time: < 1 minuteఇంగ్లాండ్‎తో‎ వన్డే సిరీస్ నుంచి నితీష్ కుమార్ ఔట్.. జట్టులోకి డేంజరస్ ఆల్ రౌండర్ Caption of Image. న్యూఢిల్లీ: ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా అతిథ్య జట్టుతో 5 మ్యాచుల టీ20 సిరీస్…

OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?

Reading Time: 2 minutesమాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్‌ఎస్‌కు దూరమైనట్టేనా? ఆ విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారా? ఎప్పట్నుంచో జరుగుతున్న ప్రచారానికి తాజాగా బయటికి వచ్చిన ఓ వీడియో క్లారిటీ ఇచ్చేసిందా? ఏంటా వీడియో? అందులో ఏం చెప్పారు మల్లారెడ్డి? దాని…

AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..

Reading Time: 2 minutesఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా సమతుల్యతను కాపాడటం , కుటుంబ సంక్షేమాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కువ సంతానాన్ని ప్రోత్సహించేలా సరికొత్త నగదు బహుమతులను, ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.…